ఉండవల్లి గారు మీరు చేయుచున్న యుద్ధం చాలా గొప్పది. దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్న వ్యక్తికి ఈ విధంగా కొంత మంది support చేయడం చాలా సిగ్గు చేటు. మంచి కొరకు పోరాడే వారికి దేవుడు తోడుగా ఉంటారు. సార్ ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. రామోజి పాపాలు పండాయి. అతని పతనాన్ని అతనే పేపర్లో వ్రాసుకొంటున్నాడు.
@vanguryramakrishna4620
Жыл бұрын
Good Luck ఉండవల్లి,AP Reorganisation Misdeeds, AP హక్కులకోసం చేసే FIGHT లో SUCCESS అవ్వాలని,Nice of Jagan Govt. Support Too.'ఈనాటి Prakasam' be Blessed
@ramachandramurthysarakadam5129
Жыл бұрын
మీరు చెప్పేది చాలావిషయాలు నిజ నిర్ధార్ధములు.... ఉండవిల్లి మంచిగా వివరాలు వివరించగలరు ఇటువంటి విషయం వివరాలు వినదగ్గవి....
@sivaramkumarpasumarthi3617
Жыл бұрын
అరుణ్ కుమార్ గారు సమాజములో మీలాంటి వారు ఒక్కరు ఉన్న చాలండి🙏
@neelambaramrayani4974
Жыл бұрын
No sir, your explanation is very good. What you said 100% correct. Go ahead may God help you sir.
@mohanbabumari4036
Жыл бұрын
😊
@rajkumarnalla7699
Жыл бұрын
Very well sir Exlent analysis very good message TQ so much God bless you 🙏🙏💐💐
@westeastgodavarihospitalsi9215
Жыл бұрын
Excellent press meet undavalli ARUNKUMAR GARU 👏👏👏👏👏👏
@SrinivasSrinivas-zo6ef
Жыл бұрын
ఇది మంచి అవకాశం ఈ ప్రెస్స్ మీట్ . ప్రజలు కు నిజం తెలుస్తుంది.
@vanguryramakrishna4620
Жыл бұрын
Yes.AP కి జరిగిన మోసాన్ని, AP పై Centre శీతకన్ను ప్రతిఘటించా లి.Why Pavan,CBn, TDp are not Interested in Achieving AP Benefits,why they don't Support ఉండవల్లి like AP fighters.BJp AP cadre too Bad.
@everyourwellwisher932
Жыл бұрын
KCR గారు మీకు సపోర్ట్ చేయాలి
@everyourwellwisher932
Жыл бұрын
అరుణ్ కుమార్ గారూ మీరు సూపర్ సార్, ముసలి నక్క 🦊 పోయేలా వున్నాడు పచ్చ పీడా విరుగుడు త్వరలో జరుగుతుంది
@ahuman9095
Жыл бұрын
@@vanguryramakrishna4620 What this medhavi doing when CBN opposed BJP in 2018 ? Not supporting because he is another KCP to YS Jagan. background sketch to divert avinash reddy arrest
@vanguryramakrishna4620
Жыл бұрын
@@ahuman9095 may or may not be,hope mistaken too.ఉండవల్లి clearly said not supporting Jagan.Reg. 2018show ,CBN himself realised and silent on Modi Now.Hope you understand.
@srinivaskarri2798
Жыл бұрын
రాష్టం ప్రజలు అందరూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కి సపోర్ట్ చేయాలి
@forestlifer289
Жыл бұрын
AP Prajalu: undavalli kulam enti? dhanni batti support chestham
@AndhraVaibhavam
Жыл бұрын
వీడి బొంద అప్పట్లో క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి మీడియా లో హడావిడి చేసిన ఈ మూర్ఖుడు ఇప్పుడు రాష్ట్రం లో కల్తీ మద్యం పెద్ద మాఫియా లా మారినా ఒక్క మాట కూడా మాట్లాడడు..
@sunil_dennis
Жыл бұрын
😂😂😂
@krishna5970
Жыл бұрын
@@forestlifer289 AP prajallu : nelanti konthamandhi vedhavalla ki kulam kavali maku Machi aneydhi Mala aeithey madhi adhey adhey kulam ,,,so undavali ki support cheysathamu
@Ganeshsunkara87
Жыл бұрын
@@krishna5970 👍
@applegoldenscreen9812
Жыл бұрын
Wow very good sir
@kattamuriappalasambasivara2214
Жыл бұрын
Wonderful speech with full details and facts.
@gvaraju9989
Жыл бұрын
UNDAVALLI ARUN KUMAR GARU. You are great You are fighting for justice . Aluperagani poratam. Entire Nation will support you sir.
@ralkumar8254
Жыл бұрын
ఉండవల్లి సిర్ మీరు ఒక Role Model. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ప్రతి రాజకీయ నాయకుడికి మీరు ఒక స్ఫూర్తి, ప్రతి Government official ki ఒక ఆశ, ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయం కోసం ఎంతటి దిగ్గజాణి నైన ఎదుర్కోవాలి అని మన cinema సంస్కృతి లొ తప్ప నిజ జీవితంలో లేదు కానీ మీరు దేవుడి పై నమ్మకం ఉంచి న్యాయం కి ఎవరు అతీతులు కారు అని మీరు తీసుకున్న stance chaala గొప్పది
@thomascarasala7348
Жыл бұрын
Super Sir you are great and appreciate your version you have a good information thank you very much sir
@commanman330
Жыл бұрын
Congratulations sir GOD bless you more n more 🙏🙏🙏💐💐💐❤️❤️❤️
@vsnraosaanam5451
Жыл бұрын
UNDAVALLI sir, it's really your moral triumph against the monstar after 17 years Legal fight. You are the real hero it's Universal truth. 👌👌🌷🌷
@madhavireddyvangimalla9763
Жыл бұрын
Sir you are doing good job please continue.
@snehaswaroop5855
Жыл бұрын
ఉండవల్లి గారు అప్పుడప్పుడు నచ్చుతారు.. ఇది చూసాక ఇంకా అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ...
@koteswararaokuraganti
Жыл бұрын
Excellent sir👑
@bojjappagarinagaraj4510
Жыл бұрын
Next generation should learn like your logics on current govt institutions
@shivanayakudi4816
Жыл бұрын
Dare and dashing undavali garu
@ramchandarbollu3357
Жыл бұрын
Your correct in margadarshi scheme scam
@nraoyenigalla2275
Жыл бұрын
Good initiative tilak garu.. We must support vundavalli garu
@digitalgraphics4176
Жыл бұрын
*GREAT SPEECH, Good Information*
@muralidharreddy1137
Жыл бұрын
Sir your argument absolutely correct Supreem court and High court not taken these cases suomotto
@andhrawala8213
Жыл бұрын
WOW Vundavalli Sir, we always respect you a lot
@Murari1960
Жыл бұрын
You are great sir.i am a big fan of you .regular follower.Retired as a scientist in ISRO.i pray almighty to bless you with good health till the end. Keep doing well sir.❤
@ShivaKumar-thodupunuri
Жыл бұрын
Great work undavalli garu for the betterment of society 👏👏
@Jk-N8P
Жыл бұрын
Hats off Undavalli Sir. Relentless pursuit in doing the right things
@bankuruPrasad
Жыл бұрын
నిజం తప్పకుండా బయటకు రావాలి.... మీ కష్టం ఫలించాలి sir....
@shivajik9176
Жыл бұрын
Thank you sir god bless you sir good luck s6 you are great sir you are 100%correct correct good great great god is great.
@Shivu475
Жыл бұрын
Hope Nagababu and Kiravani are watching this video.
@akash172005
Жыл бұрын
Super sir
@suryanarayanaraju8803
Жыл бұрын
super sir
@srinivasareddyvustipalli88
Жыл бұрын
Nice of you, sir. Let us fight unitedly against the wrongdoers.
@singerrajluke9550
Жыл бұрын
ఈనాడు అంతటి వరెస్టు పేపరు ఇంకోటిలేదు👍
@jaganannaabhimani1078
Жыл бұрын
సమాజంలో ఇటువంటి వారు కూడ ఉండటం గొప్ప మంచి కార్యం
@prasadmaturi8052
Жыл бұрын
సార్ ఈరోజు జరిగిన మీటింగ్ చాలా మంది విమర్శలకు జ్ఞానోదయం అయి ఉంటుంది దయచేసి మీ యొక్క డిబేట్స్ మీరు ఉన్నంతకాలం మాకు వినిపించాలని ప్రార్థన
@NMaths785
Жыл бұрын
You did Great Job sir. God is with you always sir.
@kravikumar2578
Жыл бұрын
Wishing 100 years life span to undavalli arunkumar
@dominicsavio5710
Жыл бұрын
Undavalli sir salute for standing for the poor
@ahuman9095
Жыл бұрын
who is poor ? depositors ? they dont have any problem as they didn't complain anything
@kalwaprashanth2618
Жыл бұрын
Good
@madhusudhan3436
Жыл бұрын
Thank you Arun kumar sir its valuable press meet.
@knageswararao9374
Жыл бұрын
శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు! You are really great sir.. please go ahead..public will support you till the end sir!
@PPG82
Жыл бұрын
One of the rare video I have watched continuously, what a clarity on the subject, hat's off to u Sir 👏👏👏
@thirumalathirumala4188
Жыл бұрын
👌
@Alr488
Жыл бұрын
Chaalaa correct gaa , clear gaa chepparu 🙏🙏
@kamalam8709
Жыл бұрын
దుర్మార్గుడు, మా ఆంధ్రా బ్యాంక్ ను కూడా మూసేయించటానికి విశ్వ ప్రయత్నం చేసాడు, తన వక్ర మార్గ దర్శిని అభివృద్ది చేసుకోవటానికి. ప్రతీ రోజు ఒక చెడు వార్త రాసేవాడు, తన పత్రికలో. మాకున్న రాయితీలను మేము వదులుకుని కష్ట పడ్డాం.2020 వరకు నిలబెట్టుకున్నాము.
@laxmienvy9499
Жыл бұрын
I support you boss
@gouripeddisreenadh5221
Жыл бұрын
Super speech
@kvsubbu2208
Жыл бұрын
Good information sir
@sekharreddy3236
Жыл бұрын
you are the man undavalli garu, you'll win for sure.
@praveenreddy7348
Жыл бұрын
No words...🙏🙏🙏
@b.v.mreddy7311
Жыл бұрын
Excellent speech
@garikapatinaveen588
Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉thank you sir
@mreddy3043
Жыл бұрын
YS FAMILY PATLA MEE NIBHADDATHA KU HATS OFF
@subbareddybadam3082
Жыл бұрын
Well Said Sir
@abikshareddy8812
Жыл бұрын
Superb sir
@vijaykumarkandarpa8876
Жыл бұрын
Excellent and spirited Fight sir, you will surely get the right justice very soon 🎉
@satishmudda4635
Жыл бұрын
Correct ga chepparu Sir 🙏🏻
@VeerabrahmamAttili-ez4uw
10 ай бұрын
You are always going right way God blessings always on you
@charwaka1980
Жыл бұрын
Continue your fight sir. Not all auditors are colluded and compromised.
@Alr488
Жыл бұрын
We are ready to support you sir
@RSK252
Жыл бұрын
అరుణ్ గారు చేస్తున్న పోరాటానికి సంగిభావం తెలుపుతూనే, దీని వెనుక వున్న కమ్మ కుల దురహంకారం రూపుమాపాలి, దానికి వెతిరేకంగా పోరాడాలి!! తమవాడు తప్పుచేసినా, అందరూ ఒకటైపోయి, అసలు దొంగ చేసిన దొంగతనంగురించి మాట్లాడకుండా, పోలీస్ యూనిఫామ్ వేసుకోలేదు, జడ్జి కళ్లజోడుపెట్టుకోకుండా తీర్పు ఎలా ఇస్తాడు అని వీరు చేసే నానా యాగీ, వితండ వాదం నశించాలి!! తప్పు చేసే వెధవలు, మంచి చేసే మహాత్ములు అన్ని కులాలలో, మతాలలో వుంటారు, అంతేగాని ప్రతిదానికి తమ కమ్మ కులం అతీతులు అనే ఈ దౌర్భాగ్యపు ప్రవర్తన మారాలి, ఈ దరిద్రం తెలుగుదేశం వచ్చిన తరువాతే వచ్చింది, ఎంతసేపు ఇతరకులాలు మా చెప్పు చేతలలో ఉండాలి, మేము వేసే నాలుగు మెతుకులు తినాలి అనే ఈ మదము తగ్గాలి!! ఒకప్పటి లాగ అక్క, బావ అని తిరిగే ఈ జాతి నాలుగు డబ్బులు సంపాదించగానే, అధికారంలో కొన్ని ఏళ్ళు ఉండటం వలన తమను తాము ఎక్కువగా ఊహించుకుని, కండకావరంతో ప్రవర్తిస్తున్నారు!! ఈ కుల గజ్జి ఎంతవరకు వచ్చింది అంట్టే, నిస్సిగ్గుగా తమ కుల పార్టీకి బహిరంగ మద్దతు తెలిపే టీవీలు, పేపర్లు, అలాగే ఈ చానెల్స్ లో కుల అనలిస్టులు వీరు అన్ని రాజకీయ పార్టీలను సమానంగ విశ్లేషించరు! లోకేష్ కత్తిలాగా వున్నాడు, బాబు దార్శినికుడు, బాలకృష్ణ ముక్కుసూటి మనిషి, చిన్నపిల్లాడి మనస్తత్వం, కానీ లెజెండ్ ఇది వీరి దౌర్బాగ్యం, ఈ వెధవలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువ టీవీలలో పోరాడుతుంటారు!! ఈ లుచ్చగాళ్ళకి ఒళ్ళు పొగరు తగ్గాలి నేలమీద కళ్లు, కాళ్ళు ఉండేలా చూడాలి!! దానికి మొదటి మెట్టే 2019 ఎన్నికలు, చెప్పుతో కొట్టి 23 సీట్లకి పరిమితం చేసిన విధానం!! ఇంకా అదే జరగాలి!! నూరు గొడ్లు తిన్న రాబందులు ఒక్క గాలి వానకి కొట్టుకుని పోయింది ఉదాహరణే రామోజీ!! బాబుగాడికి త్వరలో వుంది!!
@vkrmakinedi6253
Жыл бұрын
Undavalli arunkumar garu meku danyavadalu 💐🙏
@devareddybhimababu389
Жыл бұрын
మి వల్ల జగన్ మోహన్ రెడ్డి ఏపీ రి ఆర్గనేషన్ కి అఫిడవిట్ వేసినందుకు.. మీకు thank you చెబుతున్న
@SarmaAilavajjala
Жыл бұрын
Great Vundavalli, Thanks for supporting Jagan when he needed. Jagan always respect your advise.
@idiotgaming5418
Жыл бұрын
Arunkumaru garu chala baga cheppaaru,thanks sir
@bhimasankar2633
Жыл бұрын
Super sir 👍
@kalpanagiddi2607
Жыл бұрын
Great personality 👌
@kamalakararaobusi2450
Жыл бұрын
Very God Sir Arun Kumar Jii. God Will Give Good Result On This Issue People. will Understand. the Froud Tract Is Going.Tq To Know Some Tules
@KhamisRamadhan-ed7dz
Жыл бұрын
I like your speech..100% ✅
@sarathgarre7144
Жыл бұрын
Great speech justice may come true
@kameswararaoakella8621
Жыл бұрын
You are Great
@user-ys1lj9ps6e
11 ай бұрын
Super and good and true samacharam sir .❤❤
@KannamPraveen
Жыл бұрын
You are great sir
@MrAni2020
Жыл бұрын
We are with you sir ...
@AslamPrabhas
11 ай бұрын
Every word is fire 🔥
@narayanamurthy6315
Жыл бұрын
Very grate advacate sir❤.
@yanamandrarsubrahmanyam4303
Жыл бұрын
🙏❤🌹మీ అభిమానలుకి పెద్ద షాక్ సార్ ఒక సారి ఆలోచించండి
@isrinu3503
Жыл бұрын
Very educated motivational thinkable meet Sir,
@Amar_456_
Жыл бұрын
Keeravani mugic director pellam annadanta okka roju bathikina ramojilaga bathakala Ani ameki emikanapadindo Ramoji raolo
@sivakesavabejagam7765
9 ай бұрын
i will fully supported you sir because you are not tdpan or ycpan you are fight for justice ⚖️⚖️⚖️... don't stop sir keep going...we are always with you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vestpolitics.prameela4515
Жыл бұрын
Meru super sar
@srinivasukanuparthi8716
Жыл бұрын
Super speach sir Arunakumargaru🙏
@khadarvalli8491
Жыл бұрын
Super or super sir
@Vizag..
Жыл бұрын
Sir ...meeku 🙏🏼🙏🏼🙏🏼
@RajendraPrasad-zd1xp
4 ай бұрын
Nice sir
@alamuruvenkataramananandha6515
Жыл бұрын
ఎక్సలెంట్ 🙏🙏🙏🙏👌
@ashokkumargaddam5006
Жыл бұрын
Great message.....great people should speak antaru thats what happened here. Keep awering the people thanks for the update here
@aragondaravireddy3412
Жыл бұрын
God bless you sir 🙏🙏🙏🙏🙏🙏😀😁😺😊
@user-hx4mx2wg8i
11 ай бұрын
Super sir Arunkumaf garu
@sateeshb5653
Жыл бұрын
Awesome Speech Arun Kumar Garu ...
@bachuprakashprakash4343
Жыл бұрын
నమస్కారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక విషయం పైన మీరు విశ్లేషించే విధానం వింటూ ఉంటే ఎవరికైనా మైండ్ చాలా చాలా షార్ప్ అవుతుంది మీ మాటలు వింటే కొత్త తనం ఆలోచనలు పుడుతుంది అసలు ఎక్కడ గాని అండి ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఒక బూతుగాని ఆ మనిషిని కించపరచడం కానీయండి వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం గాని ఏమీ లేకుండా ఇంత బాగా ఎలా విశ్లేషిస్తున్నారు అనేది మీయొక్క మైండ్ ఎంత ఎడ్యుకేటెడ్ అయింది అనేదానికి నిదర్శనం మీ చదువులు మీ హోదా అన్ని పక్కన పెడితే మీరు మాట్లాడే విధానం నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది ఈ కేసు తేలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ కేసును చార్టెడ్ అకౌంట్ సిలబస్ లో కంపల్సరీ పెడతారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మీరు మాట్లాడే విధానం మీరు పోరాడే విధానము అంత పక్కాగా ఉంది అంతా న్యాయంగా ఉంది ఇలా విశ్లేషించే విధానము మరియు వీడియోలు భవిష్యత్తు తరాలలో రాబోయే వ్యక్తులకు తెలియపరచడం కంపల్సరి ఇది ఎందుకంటే ఒక మనిషిని విమర్శించేటప్పుడు బూతులు కించపరచడం తప్ప ఇంకేమీ తెలియని ఈ రోజుల్లో ఇలా కూడా మాట్లాడొచ్చు ఈ విధంగా కూడా విశ్లేషించొచ్చు అని కొత్తతనం మాకు అనిపించింది నిజంగానే మీ మాటలు వింటా ఉంటే గొప్పగా అనిపిస్తుంది అసలు ఇంతసేపు ఒక వీడియో చూడడం అనేది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం మీరు ఒక లాజిక్ చెప్పారు అరుణ్ కుమార్ గారు అర్జునుడు గురించి యుద్ధం నుంచి సన్యాసం తీసుకుంటే అది రాబోయే తరాలకు ఏది ఒక సూచనగా వెళుతుంది అని అదే నేను మీ గురించి అనుకుంటున్నాను మీలాంటి ఉన్నతమైన ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తుల రాజకీయాలనుంచి తప్పుకుంటే మరి ఎలాంటి వ్యక్తులను చూసి యువత రాజకీయాల్లోకి రావాలి మీలాంటి వారు ఎందుకు దూరమయ్యారు రాజకీయాలకి అయితే యువత అందరూ కూడా మీలాగా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజాసేవ చేయకుండా ప్రజలు ఎవరైతే పార్టీ పీడిచ్చి తింటారో ప్రజాస్వామ్యాన్ని వాళ్లకు వదిలేయాల అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న మీరు రాజకీయాల దూరంగా ఉండటం వల్ల అది మీకు ఎంత మాత్రం నష్టం కలిగించదు కానీ దిగు స్థాయి ప్రజలకి కచ్చితంగా అది పూర్తిగా నష్టాన్ని కలిగిస్తుంది వారి జీవిత ఎదుగుదలను కచ్చితంగా ఆపుతుంది అసలు మీకు సంబంధం లేని విషయం గురించే మీరు ఇంత బాగా పోరాడుతున్నారు అంటే పేద ప్రజలకు అండగా నిలబడి చేసే పనులు రాజకీయ అండతో ఉంటే ఇంకెంత బాగా పేద ప్రజలకు మీరు సహాయ సహకారాలు అందించే వారు ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తారు అనేది మా ఆలోచన మరొకసారి మీకు ధన్యవాదాలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 🙏🙏🙏🙏🙏
@SM_gunturvlogs
Жыл бұрын
Hat's off to you sir
@Rex.Jangam
Жыл бұрын
Vundavalli Sir had spoken right as usually
@pullaguraprudhvi4543
Жыл бұрын
Sir we love you andi me news chala baguntadhi
@madhulammata5764
Жыл бұрын
ఉండవల్లి మీరు బ్రాహ్మిణ్ కాబట్టి ఏమీ అనలేకపోతున్నాము. ఏదో ఒక సాంకేతిక తప్పిదాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.ఆ సంస్థలలో ఎంత మంది ఉద్యోగులు, ఎన్నికుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఈ వ్యవస్థ నాశనం చేసి బావుకున్నదేమిటి? మరి MLAలుగా,MINISTERSగా,CMగా గానీ ఏమని గవర్నర్ ప్రమాణం చేయించారు. ఇప్పుడు పాలన ఎలా చేస్తున్నారు. సమాజం,రాష్ట్రం, భవిష్యత్తు ఎన్నివిధాలుగా నాశనం అవుతుంది? ఇది వాళ్ళ ప్రమాణస్వీకారం నకు వ్యతిరేకంకదా ఒక్క నిమిషమైనా పదవుల్లో కొనసాగే అర్హత సాంకేతికంగా ఉందా? మరి నోరు మెదపరేమి?
@vinodkumarreddy88
Жыл бұрын
Sir miru good person ... ❤
@kumarbabumylabathula3729
Жыл бұрын
SUPER VUNDAVALLI
@srisuri16
Жыл бұрын
ఒక్క సారైనా చూడాలి .. డబ్బు ఉన్నోడికి , పేరు ఉన్నోడికి ఒక్కడికి అయిన శిక్ష పడాలి అని..
Пікірлер: 376