సార్ వాలంటీర్లకు బలవంతంగా రాజీనామా చేయించారు చాలి చాలని జీతాలతో పని చేశాము కరోనా సమయం లో కూడా ప్రాణాలకు తెగించి పని చేశామే కానీ అప్పుడు కూడా రాజీనామా చేయలేదు అలాంటిది ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తాము ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశాం దయచేసి మమ్మల్ని మరల తీసుకోండి😢
@priyakrishna1476
2 ай бұрын
Enti miku jithala avaru cheyamanaru miku
@sekharsekhar1250
2 ай бұрын
6tv కి 🙏వందనాలు
@LathaGubbala
2 ай бұрын
బలవంతం గా రాజీనామా చ్చేసినవారి గురించి ఆలోచించండి plzz సర్
@itheharshaik
2 ай бұрын
బలవంతంగా చేయించారు... నేను కూడా వాలంటీర్...
@RuthvikNanda
2 ай бұрын
tappu chesaru bro hai ga 1va tareeku salery la account ki padese nayakudu cbn alanti vadini ibbhandi petti edpincharu mee valenteers dwara bro rajeenama antee ok but malli ajents ga enduku vellaru adi tappu kada bosss
సార్ నమస్తే సార్ మేము రాజీనామా చేయకూడదు అనుకున్నా కానీ రాజీనామా చేయాల్సిందే మీరు అన్నారు ఈసారి ప్రభుత్వం వస్తే జాబు మీకు ఇవ్వము అన్నారు మాకు కుదరదు అంటే ఊరుకోలా కాల్ మీద కాల్ చేసి మా చేత బలవంతంగా చేపించారు
@YTG_YASH_GAMING
2 ай бұрын
వాలంటీర్స్ అందరూ రాజీనామా చేసిన వాళ్ళు వైయస్సార్ పీ పార్టీ తరఫున చేశారు అని మీరు ఎలా చెప్పగలరు సార్ వైఎస్ఆర్పి పార్టీలో నుండి తెలుగుదేశంలో వచ్చిన వారిని మీరు తీసుకోలేదా రాజకీయ నాయకులు కి ఒక తీర్పు సామాన్య ప్రజలకు ఒక తీర్పు మాతో రాజీనామా చేయించిన రాజకీయ నాయకులు కూడా తెలుగుదేశం వెళ్లిపోయారు సార్
@RadhaSri-xb6qm
2 ай бұрын
Rajinama memu istapurvakam ga cheyaledu dhayachesi mammlni thisukondi😢😢😢😢😢
@RuthvikNanda
2 ай бұрын
malli ofter rajeenama tarwata agents ga enduku vellaru ma adi tappu kada mem nirudyogulam chaduvkunnollam pichollala jobs leka tirugutunte pichi chestala gadiki support chesi ila edpincharo telusa cbn ni and karyakartalani
@SamardiSanammaSanamma
2 ай бұрын
6 టీవీ కి ధన్యవాదములు వాలంటీర్ కు ఇలాగే హెల్ప్ చేయండి సార్ చాలా బాధలో ఉన్నాము వాలంటీర్ లేకపోతే రోడ్డు మీద పడిపోయేలా ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మా గురించి కొంచెం ఆలోచించండి సార్
@Srijasanju
2 ай бұрын
Balavanthanga cheyincharu Nyayam cheyandi please
@bangirajesh98
2 ай бұрын
అవును సార్ మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు సార్
@RadhaSri-xb6qm
2 ай бұрын
Balavantham ga cheyincharu
@chintasaraswathi546
2 ай бұрын
Tq u sir volunteers continue chesinanduku🎉🎉🎉🎉
@user-ir5ll1ch8j
2 ай бұрын
Thank you 6 tv ki volunteers kastamni gurthinchi government ki telupindhu tq so mach 6 tv
@Santhupalleda4500
2 ай бұрын
Sir me chanal vallu volunteers ni ardham chesukunnandhuku meeku thank you sir volunteers ni bhalavanthamga rajinama cheyyamannaru లేక పోతే మేము రాజీనామా ఎందుకు చేస్తాము 5 సంవత్సరాలు మీము కష్టపడ్డాము ఇప్పుడు ఎందుకు రాజినామా చేస్తాము సార్ మళ్లీ మమ్మలి మా విధులలోనికి తీసుకోండి సార్ 😟☹️☹️☹️😔😔😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏మేము ఈ పని మీదే ఆధార్ పడి వున్నాము sir
@a.malleswari7895
2 ай бұрын
Sir రాజీనామా బలవంతం చేసి రాజీనామా చేయించారు pls sir ma volunteer adhrarini job ఎవలని చెప్పండి sir😂😂😂😂😂
5000 /- kosam chesina maaku rajakiyalu endhuku sir
@LalithaChintu
Ай бұрын
ChalaTq sir
@SriNivas-vc6og
2 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..
@PathiKsv
2 ай бұрын
Edi correct sir 💯 percent
@RajasekharVJA
2 ай бұрын
Volunteer లు ఎలాంటి లంచాలు లేకుండా పథకాలు అందించారు, అదే టీడీపీ కార్యకర్త లు అయితే కమిషన్ తీసుకుంటారు, 2014-19 మధ్య జన్మభూమి కమిటీ చేసిన అరాచకం టీడీపీ నీ దెబ్బకొట్టింది
@NagamaniRajigiri
2 ай бұрын
Sir mammalni balavantha ga cheyincharu sir full Balck mail sir😭😭😭😭
@Ashu-797
2 ай бұрын
Volunteer age limit 21 to 30 పెట్టండి sir చాలు.....
@KrishnaMurthySivaramuni
2 ай бұрын
వాలంటీర్ ల వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం తప్ప లాభం లేదు 50ఇండ్లకు ఒక వాలంటీర్ ని పెట్టి చాలా మందిని సంవత్సరాల ప్రకారం వీధించి నారు వాళ్లకు కావలసిన వారికి అర్హత లు ఉంటాయి ఇతరులకు అర్హత లు ఉండవు ఇది వీరి చట్టం ఓం నమోవెంకటేశాయ
@baburaokota4938
2 ай бұрын
very well tell.not only partysir all people yours.governance bhaga andinchandi. Babu garu manchi name thenchukondi.best of luck TDP.
రాజ కీయ వ్యవస్థ ను బ్రష్టు పట్టించేది వాలే వాలంటీర్లే వీరు ఒక ప్రక్క కొమ్ము కాసిన ఘనులు ఓం నమోవెంకటేశాయ
@sankarbhavani7917
2 ай бұрын
టిడిపి వస్తది అని నమ్మి రెసెయిన్ చెయ్యని వాలంటీర్ లకు న్యాయం చేయండి sir దయచేసి వాలని తియ్యకండి
@sankarbhavani7917
2 ай бұрын
సిఎం గారు న్యాయం చేయండి
@Santhupalleda4500
2 ай бұрын
Thank you 6tv🤝🤝👍
@chaanuskitchen2793
2 ай бұрын
రాజీనామా చేసిన వారు ఎక్కువ మహిళలు అర్ధం చేసుకోండి సార్ అదీ మేము 5 years నుంచి చేస్తున్న వాళ్ళ మే ఎక్కువ సార్ మేము పడ్డ ఒత్తిడిని అర్ధం చేసుకొండి దయచేసి🙏
@palakurisuryababu6397
2 ай бұрын
వాలంటరీ దగ్గర బలవంతంగా రాజీనామా చేయించారు టిడిపి ప్రభుత్వము వారిని కరుణించి వారిని విధులకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై టీడీపీ
@a.malleswari7895
2 ай бұрын
రాజీనామా చేసిన వాళ్ళు కూడా వాలంటరీ జాబ్ ఏవండీ sir maku age 36 sir pls evandi sir
@kedriChinnareddemma
2 ай бұрын
Mamalli ne thisukondi sir pls sir
@safiyaammu8815
2 ай бұрын
Pedalu,adavallu,kabtte kada evaru a work cheppina 5 samcharalu kastapadi work chesaru ma paristhi artham cheskuni rajinama chesina vallani kuda thiskondi please
@narayanaraoguntu3832
2 ай бұрын
Vra's కు promotions ఇవ్వండి sir,
@narayanaraoguntu3832
2 ай бұрын
Sir vra's కు న్యాయం చేయండి
@SriNivas-vc6og
2 ай бұрын
ONE AND ONLY CBN....THE STALWART POLITICIAN IN INDIA.....and POWERFUL PAWAN KALYAN MAN OF THE MATCH OF THE KUTAMI
@user-kx2ro6eb1y
2 ай бұрын
Tq 6 tv ma volunteers tarupana
@sudha8179
2 ай бұрын
Sir Balavantamga rajinama chepincharu Please sir Malli rajinama chesina vallani thesukondi sir please please
@user-nf5fs1bz6v
2 ай бұрын
వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారనే వాలంటీర్లు అన్నా రోజు టిడిపి అధినాయకులే చెప్పారు మరి ఇప్పుడు టిడిపి కార్యకర్తలకి ఏ జాబ్ ఇస్తారు మీరు
Sir please resign chesina volunteers ki okka avakasam ivvandi please vallamdarini balavamtamga cheimcharu
@KrishnaMurthySivaramuni
2 ай бұрын
అయ్యా సీఎం గారు వాలెంటీర్ల వ్యవస్థ వద్దే వద్దు జగన్ పిరియడ్ లో ఇష్ట ప్రకారం వ్యవహరించినారు ఓం నమోవెంకటేశాయ
@Jaswi-ht9gd
2 ай бұрын
Meeru correct ga cheppaaru sir but ycp kaaryakartalu ekkuva hadavidi chesi 5 years work chesaam annadi marchipoyi mari maatho resign cheyinchaaru😭😭 Resign chesinavaarini teesukondi sir please........
@fathimask8636
2 ай бұрын
Namaste sir Rejain chesina vallani kuda adukondi sir, please memu balava Vamthamga rajinama chesyam sir
@pchittemma2822
2 ай бұрын
సగం మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు లాగే ప్రవర్తించారు వారిని ఎట్టి పరిస్థితి లోనూ క్షమించ కూడదు
@Jayakrishna-qm5hg
2 ай бұрын
Rajinama chesina valanteers ni tisukovaddu.vaallu pakka ycp
@RamaChandrareddy-bz2bx
Ай бұрын
8:34
@SivaLakshmi-de6yv
2 ай бұрын
సార్ చాలా బలవంతం పెట్టి రాజీనామాలు చేపించారు సార్ వీళ్లకు శిక్ష పడేలా చేయండి ఫోన్లు చేసి మరి బెదిరిచ్చారు సార్ కనిపియకుండా ఉన్నాయి మా తిరుగుతా ఉంటే బెదిరించి రాజీనామా చేపించారు సార్
@seeramhema565
2 ай бұрын
మా వాలంటీర్స్ తరుపున ఒక్క మాట ఏంటంటే అందరి ఉద్యోగస్తుల లాగా మమల్ని చూడండి.పార్టీ తరుపున చూడ వద్దు .మళ్ళీ 5సంవత్సరాలు చేశాక.మ జీవితం ఏమి అవుతాదో అని గాలిలో దీపం లా ఐపోతుంది.దయచేసి పర్మనెంట్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇప్పటికి ఏం చెప్పకుండా ఉన్నారు. మా విధుల లోకి ఎప్పుడు వెళ్ళ మని చెప్తారో అని ఎదురు చూస్తున్నాం
@JavangulaKoteswaramma
2 ай бұрын
Sir maa job kavali mamalni kanikarinchandi
@yellapukumarnaidu2624
2 ай бұрын
Tnq tv 6
@ShivaKeshavMurthy
2 ай бұрын
వేలమంది వాలంటీర్స్ కు న్యాయం చెయ్యండి, ద్రోహం చెయ్యడండి, 5 సంవత్సరాలు కష్ట పడ్డారు
@patnalachandrasekhar6655
2 ай бұрын
Malli 2029 lo volunteer 50 house ke okka volunteer undali Jagan anna matha
@a.malleswari7895
2 ай бұрын
😢😢😢😢😮😮😢
@RuthvikNanda
2 ай бұрын
rajeenama ok boss but ajents ga enduku vellaru ofter rajeenama chesi
@rajsaividios6526
2 ай бұрын
రాజీ నామా చేసిన ఏ ఒక్కరినీ మళ్ళీ అధికారం లోకి తీసుకోకూడదు వాళ్ళ స్థానంలో. కొత్తవారిని తీసుకోవాలి
@PathiKsv
2 ай бұрын
Yes correct gaa 💯 percent baagaa cheppaaru
@RamaChandrareddy-bz2bx
Ай бұрын
8:34
@housevlogs934
2 ай бұрын
సార్ మీరు చెప్పింది నిజమే వాలంటరీ కొనసాగించాలి అంటే అప్పుడున్న పార్టీకి సంబంధించిన వాళ్లకి వాలంటరీ జాబ్స్ దానికి ఒక ఎగ్జామ్ పెట్టలేదు ఇంటర్వ్యూ అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన అక్కడున్న లోకల్ నాయకులు చర్చించి ఆ పార్టీవాళ్లకే ఇచ్చరు ఇదే చాలా చోట్ల జరిగింది ఇప్పుడు ఎలా కొనసాగించాలంటే వారి నీ
@sudhirchowdary3926
2 ай бұрын
Volunteer services should be be used to maintain greenary plants clean and green policy for every 50 families
@vaidadimalchumvaidadimalch2094
2 ай бұрын
Sir namaste balavantanga rajinama cheincharu okka sari avakasam ivvandi sir
@ramakrishnareddy36
2 ай бұрын
Govt staff pension ivvali
@purushbadal4409
2 ай бұрын
తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రతిమిలాడిన వాలంటీర్ జాబ్ ఇవ్వలేదు టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ వైసీపీ వాళ్లే వాలెంటీర్స్ గా ఉండాలి అంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు పరిస్థితి ఏంటి సార్
@RamaChandrareddy-bz2bx
Ай бұрын
8:34
@AvulaVenkatReddyRules
2 ай бұрын
Jai Jagan....Reddys are born to rule....will come again in power soon…..don’t worry.
@pandubujji585
2 ай бұрын
Avunu.. Sir😢😢😢
@muttukurudevarajulu4806
2 ай бұрын
Iam also volunteer .they said go and did region jobs. So we are did sir. Please give me job sir
@marupillinaveena7620
2 ай бұрын
Balavantamgaa resign cheyyincharu sir
@sailokeshadari6631
2 ай бұрын
Sir amma vodi yendhuku aapesaru ventarmne papinichealani korukuntunnam 🙏
@chintasaraswathi546
2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Anandanand-xv9dk
2 ай бұрын
పవన్కళ్యాణ్ గారు వాలెంటీర్ వ్యవస్థని ఒక మాట అనినందుకే రాష్టం మొత్తం,దిష్టిబొమ్మలు తగలబెట్టి కేసులు పెట్టి,క్సమాపణ చెప్పాలి అని.. ధర్నాలు చేసారు కదా.. జగన్ అయంలో అడగలేకపోయారా ఓడిపోతే మా పరిస్థితి ఏంటీ అని..మమ్మల్లీ కూడా పర్మినెంట్ చెయ్యండి అని.. అడగలేకపోయారా.. ఇలాంటివి చేతకాదు, ఇప్పుడు వాలంటీర్స్ జాబ్స్ తీసేయ్యగానే రోడ్డు మీద పడిపోయాం, పెళ్ళాంపిల్లలు అనాధలు అయ్యిపోతాం అని అంటున్నారు, 1. కరోనా టైంలో ప్రాణాలు తెగించి చేసిన కష్టం మీ జగన్ కీ గుర్తురాలేదా 2. ఎండ వాన అని.. చూడకుండా ఇంటి ఇంటికి తిరిగి చేసిన కష్టం జగన్ కీ గుర్తురాలేదా 3. పెన్షన్ పంపిణీ , రాత్రి పగలు కష్టపడి చేసిన సర్వేలు జగన్ కీ గుర్తురాలేదా మీ కష్టం కూడా గుర్తించని ప్రభుత్వనిక మీరు సేవ చేసింది 😞.
@satyanarayanamurthybuddhav9520
2 ай бұрын
Good via media solution. Voluntary Service is a real innovative effort to take the govt.to door steps of the voter or citizen .Which ever party is in power this system is indispensible. allover India .Increasi their. honororiam is gracios and humanitarian scoring more points .make it above politics
@satyanarayanamurthybuddhav9520
2 ай бұрын
Satyanarayana Murthy MA 90 plus, Viziangaram 15 06 24
@lakshmikanuri4214
2 ай бұрын
Sri mammali balavathaga rajinama chayaecharu mammalni tesukoodi
@SriNivas-vc6og
2 ай бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వాళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..
@varahaluy3254
Ай бұрын
Volenter date evvandi viduloki tisukondi
@SeelamDeepthi
2 ай бұрын
Sir rajenamaa cheysemu sir mamuli thiesukodi sir
@konamangaraju3346
2 ай бұрын
Verify చెయ్యాలి. వైసిపి కోసం కష్టపడిన వాళ్ళ మీద మీకు ఎందుకు జాలి.
@RamaChandrareddy-bz2bx
Ай бұрын
8:34
@user-om7bx9lu2b
2 ай бұрын
తెనాలి మండలం దేవరకొండ పాలెం లో కూడా అలాగే బలవంతంగా రాజీనామాలు చేయించారు వాలంటీర్లు చేత
@JogiBheemaya
2 ай бұрын
Valenters antha ycp vale manakodu sir vellu
@user-eb2cq3lo6c
2 ай бұрын
Nenu kuda valunteerne nenu resine letter rayaledu signature kuda pettaledu.spotki pokamunda letter rasesi na signature kuda sarpanche pettesindaru
@ChandraShekar-hf7zq
2 ай бұрын
Sir 70% reason chesaru telusukondi kothaga neyaminchali sir, reason chepinchi ysrcp party ki panichesaru party sipailu vallu marchali sir
@mpallamraju1400
2 ай бұрын
Carona lo memu chala help chesamu
@sunithasunitha8631
2 ай бұрын
Sir matho Balavanthanga Rajinamalu Ceinchharu Sir Sir mammalni jon Chicukovali Ani asisuthanama sir
@Babu-tq7mn
2 ай бұрын
❤❤❤❤❤
@SrinivasRao-xk2so
2 ай бұрын
వైసీపీ వాడు వాగుడు కుక్కలు చింపిన విస్తరిలా ఉంది, కాబట్టి వాడు నోరు అదుపులో పెట్టుకో సరిగా వగితే మంచిది ,మీరు చేసిన పనులుతప్పుడు మాటలు,అభివృధి ఎక్కడ వుంది,చూపించి వగితే మంచిది,మీకు పదవిలో పవర్ ఎస్తే మీరు ,ఎందుకు అధివృది వచ్చేది కాబట్టి,వ్ పిచ్చా,పిచ్చా,వాగుడు వగితే మంచిది కాదు అని ప్రజలు టాక్ నడుస్తోంది, జై పవన్ కళ్యాణ్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sir last time prabutvam volunteer rajeenama chestene malli maa government vachaka mimmlni tesukuntam cheyyaka pote maa government vachaka mimmalni vuncham ani annaru sir
@RamaChandrareddy-bz2bx
Ай бұрын
8:34
@cuteboyramesh27
2 ай бұрын
సీఎం సార్ వాలంటీర్స్ నీ వుంచుతం అన్నారు కదా. మిము మీ... మీద చాల నమ్మకం పెట్టుకున్నాం. వొత్తిల్లకులోన్ అవ్వకుండా రాజీనామా కూడా చెయ్యలేదు. మాకంటూ మంచి రోజులు రావ అని ఎన్ని కష్టాలు పెట్టిన బరించాము సర్. మీము ఎప్పుడు పార్టీ పరంగా పని చెయ్యలేదు ప్రజలకి హెల్ప్ ఫూల్ గా సపోర్ట్ గా వున్నాము సార్.. రాజీనామా చెయ్యమంటే మిము చెయ్యము అని మోకం మీదే చెప్పం ఈరోజు వాళ్ళు cbn గారిని నమ్మరు ఆయన మిమ్మల్ని తీసేస్తున్నాడట అని ఎగతాళి చేస్తున్నారు. తీసేసి 5 నంబర్స్ నే వుంచుతారట పైగా డిగ్రీ ఉండాలట హా రోజు మమ్మల్ని ఏదిరించారు ఈరోజు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీ చావు మీరు చావండి అని ఎగతాళి చేస్తున్నారు. మమ్మల్ని తియ్యొద్దు సార్ ప్లీజ్ సార్. నిను ఇంటర్ పూర్తి చేశాను. డిగ్రీ లేదు. మమ్మల్ని తియ్యొద్దు సార్ 😢 మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్న ప్లీజ్ సార్ వాళ్ళ ముందు మమ్మల్ని వేధవల్ని చెయ్యొద్దు సార్
Пікірлер: 208