Invitation for Program in Hitex, Hyderabad on 26,27 August 2023
సహజ కుటుంబ సభ్యులకు
జయ శ్రీ మాతాజీ.
పరమ పూజ్య శ్రీ మాతాజీ అనుగ్రహం వలన ఆగస్ట్ 26 మరియూ 27 వ తేదీ లలో Hyderabad లోని Hitex Convention Centre లో జరగ బోయే పబ్లిక్ పోగ్రాంగురించి ఇప్పటికే మీకు తెలిసి వుండవచ్చు.
సాధ్యమైనంత మందిసీకర్స్ కి ఈ ప్రోగ్రాం గురించి తెలియచేసి వారిని
ఆహ్వ నిద్దాం. ఈ కార్యక్రమం విజయ వంతం కావడానికి పరమ పూజ్య శ్రీ మాతాజీ ఆశీస్సులు ఎంత అవసరమో మీ తోడ్పాటు అంతే అవసరం.
మీరు చేయ వలసిందల్లా-
మీరు పని చెసే ఆఫీస్ లో WhatsApp group ల ద్వారా మేము అందించే ప్రోగ్రాం pamphets, ఇన్విటేషన్ కార్డ్ లు, పబ్లిసిటీ వీడియోలు షేర్ చేయడానికి ప్రయత్నం చెయ్యండి.
ఈ దైవ కార్యం లో పాలు పంచు కో దలచిన వారు ఈ కింద లింక్ పై press చేసి మీ వివరాలు తెలియ చేయగలరు.
(Only In and around Hyderabad)
forms.gle/fySAAT2eYLK52vUG6
Hitex Program Organising Committee
Негізгі бет Wellness and Stess management through Sahaja yoga Meditation.
Пікірлер