ఇప్పుడు ఇలాంటివి చెప్తారు కానీ ఎప్పటికీ చేయరు Mera bharat Mahaan
@Nenunaadesamindia
3 ай бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీగారు నమస్కారములు 🙏 ✍️ శ్రీ నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖ పనితీరు 80% బాగోలేదు. ✍️సార్ మన భారతదేశంలో ప్రజల జీవితాలలో అతి ముఖ్యమైన వ్యవస్థలలో రైల్వే శాఖ ఒకటి అని చెప్ప వచ్చు.ఈ రైల్వే శాఖ పనితీరు 80% బాగోలేదు. ✍️ భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఈ మధ్య కాలంలో బాధ్యతగా వ్యవహరించటం లేదు. గత రెండు సంవత్సరాలనుండి రైలు ప్రమాధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వలన భారతదేశ పౌరులను కోల్పోతున్నాము, అంతేకాదు కొన్ని కుటుంబాలలో పెద్ద దిక్కులేక కుటుంబ సభ్యులు అనాధులు అవుతున్నారు. ✍️భారతదేశ ప్రధాని గారు మీరు దయచేసి ఈ రైల్వే శాఖ పనితీరుపైన త్వరగా సమీక్ష చేసి రైల్వే శాఖలో మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ 🙏🙏✍️✍️✍️✍️✍️🙏qqq✍️✍️w✍️✍️🙏🙏🙏🙏🙏🙏
@locopilotshunting3239
3 ай бұрын
LP signal not jumped.he was authorised to pass Red signal with inadequate tangible authority, LP(exceeded SR) is not main Offender, SM who authorised to do so, is having inadequate knowledge on G& SR Rules CRS report will reveals the truth
Пікірлер: 6