No makeup, no classic suit, no graphic background, no highly furnished office, no adds, no fancy , stylish spoken and body language... Only thing is information, understanding language and thought provoking information ❤❤❤❤👏👏👏 ur superb 👩👩👩👩
@suryanarayanabadithamani7686
Жыл бұрын
👌🙌
@ABCD_12342
5 ай бұрын
Thanks a lot madam for a very valuable analytical information
@arunasrigandhaallinone8158
Жыл бұрын
ప్రస్తుత స్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు. బ్రూనో గారికి 🙏🙏🙏 Nice video mam
@ThulasiChandu
2 жыл бұрын
ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు బ్రూనో గురించి గతంలో రాసిన ఆర్టికల్ ఫిబ్రవరి 17నే చదివాను. అప్పటిదాకా బ్రూనో గురించి పెద్దగా తెలుసుకోనందుకు చాలా సిగ్గనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రేయింబవళ్లూ బ్రూనోనే నా లోకం. చాలా చదివాను. ఆలస్యమైనా పర్లేదని ఈ నేషనల్ సైన్స్ డే రోజు పోస్ట్ చేస్తున్నా. బ్రూనోను గుండెలకు హత్తుకున్నంత ప్రేమగా చేసిన వీడియో ఇది.. చాలా సార్లు కళ్లు చెమ్మగిల్లాయ్ రికార్డు చేస్తోంటే. కచ్చితంగా మీకు తెలిసిన యువతీయువకులకు బ్రూనో గురించి చెప్పండి. శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం సత్యాన్వేషణ దిశగా మనం వేసే ముందడుగు. అప్పట్లోనే వాళ్లు సత్యం కోసం జీవితాలు ఫణంగా పెడితే.. ఇప్పుడు మనం అబద్ధాల నుంచి బయటపడేందుకైనా ప్రయత్నించకపోతే ఎలా. నా ప్రయత్నానికి మీ పూర్తి సహకారం కోరుతున్నాను. #Share
@sidsiddhus
2 жыл бұрын
మీకు కృతజ్ఞతలు బ్రూనో ను పరిచయం చేసినందుకు గానూ...
@Silent_killer_Ravi
2 жыл бұрын
... Thanks for introducing brono....
@Silent_killer_Ravi
2 жыл бұрын
@@anandkumar-nv9yn science prakaram gaa ... Okaa kanya. Amma ella avudhi ? .. ane ellanti questions adagadam vallane kada bro thana ni champaru...
@venkataraov9684
2 жыл бұрын
చాలా మంచి విషయాలు వీడియో చేస్తున్నారు. బ్రూనో గురించి గతంలోనే చదివాను.దేవరాజు మహారాజు వ్యాసం నాకు తెలిసిన మిత్రులకు షేర్ చేశాను.బ్రూనో మీద ప్రేమతో మనవడి కి " బ్రూనో" పేరే పెట్టాను.
@ThulasiChandu
2 жыл бұрын
చిన్నారి బ్రూనోకు ముద్దులు
@ashokkumarkatamala3438
Жыл бұрын
మేడం గారు, మీ న్యూస్ ఛానల్ ద్వారా, ఎన్నో విషయాలు ప్రజలకు తెలియనివి ,నేటి యువతకు, తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు... 👍👍
@rajikishorerajamallu1123
2 жыл бұрын
16 వ శతాబ్దం లో ఇటలీలో చేసిన దారుణాలు,21 వ శతాబ్దంలో మన ఇండియాలో చేస్తున్నాం, ఇప్పుడు అంతా గోమూత్రం,పేడ, మీదే నడుస్తోంది మన ఆధునిక భారత రాజకీయం😪😌...బ్రూనో గారికి 🙏🙏🙏
@iloveindiaonly1god574
2 жыл бұрын
😁😁
@siverimadhavarao19973
2 жыл бұрын
మేడమ్ గారు మీరు నిజాలు చెప్పకూడదు. పాకిస్తాన్ కి వేళ్ళు అంటారు. లేకపోతే దేశద్రోహి అంటారు మన అంధ భక్తులు.
@torlapatiravi6336
2 жыл бұрын
chala Baga cheppaaru
@Im_Just_a_Human
2 жыл бұрын
Good comment👌
@vamshikrishna1676
2 жыл бұрын
8 ఏళ్లలో 400 యేళ్లు వెనక్కి పోయింది ఇండియా...
@funzone9555
Жыл бұрын
17/02/2023 సత్యాన్వేషణ దినోత్సవ శుభాకాంక్షలు తులసి గారు. ఈ వీడియో చూస్తూ ఎన్ని సార్లు కళ్ళు కళ్ళు చెమర్చాయి అంటే లెక్క లేదు.ఇంత గొప్ప విషయాన్ని ఎంతో వివరంగా మీరు చెప్పిన తీరు అద్భుతం.
@ThulasiChandu
Жыл бұрын
Thank you 😊
@ramesh_patnaik
2 жыл бұрын
దీపాలు వెలిగిస్తే, చెంచాలతో పళ్ళాలను గంటలు కొడితే కరోనా పారిపోతుందనీ, గంగలో మునకేస్తే కొట్టుకుపోతుందని , అప్పడాలను తింటే కరోనా రాదనీ, గో కరోనా అని పాటలు పాడితే పారిపోతుందనీ చెప్తే అది సైన్స్ కాదని చెప్పిన వాడు హిందూమత ద్రోహి, దేశ ద్రోహి అయ్యాడు ఈ ఆధునిక యుగంలో...ఆకాలంలో ఆమాత్రం అజ్ఞానం ఉండటంతో పెద్ద ఆశ్చర్యం లేదు.
@gopidavid2947
2 жыл бұрын
Yes it is true,
@bsurender1515
2 жыл бұрын
It has a great future..
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@sanathani1950
2 жыл бұрын
దీపాలు వెలిగిస్తే, పళ్ళాలు కొడితే corona పోతుంది అని ఎవడు చెప్పలేదు రా వేలిముద్ర గా.... ప్రజలలో మానవత్వం తగ్గిపోతున్న వేళ అందరూ కలిసి కరోనా తో పోరాడాలి అని, ప్రజలు అందరు భయం తో అల్లాడిపోతున్న వేళ దేశ ప్రజలు దేశానికే ధైర్యం చెప్పడానికి చేసిన పని అది. అర్దం చేసుకోలేకపోతే మూసుకొని ఉండండి. ఈ దేశంలో దేశ ద్రోహులకు కాలం తీరిపోతుంది. Wait for your turn.
@maheshgaddi6002
2 жыл бұрын
@@sanathani1950 s brother u right
@ArunKumar-yr1qe
2 жыл бұрын
తులసి మేడమ్ మికు హట్సఫ్ అండి...🙏 ప్రపంచం లో ఉన్న విలువైన విషయాలను మాకు థెలుజెస్థునంధుకు....🙏🙏🙏🙏
@VinayBabu08592239600anandam
2 жыл бұрын
క్రైస్తవ్యం ఒక మతం కాదు మార్గం అని నా అభిప్రాయం.కానీ నేను కూడా బ్రూనో గారితో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నాను.బ్రూనో గారిని పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు.ఒకసారి Martin Luther King గారి గురించి కూడా study చేయండి Madam
@jaibheemjohnnycreations3128
2 жыл бұрын
ప్రతి మత గ్రంధంలో మూఢత్వం ఉంది.
@apjvideosthebest2930
2 жыл бұрын
@@anandkumar-nv9yn Jesus ni God anukovadame...Mudatvam...... Jesus bathiki unnapudu prathi sari prajalaku cheppindhi okkTe...neanu em chaileadu aa paralokam lo unna na prabuvu Aina yahova and mana andhari tandri Aina yahova dwara ne jarigai Aini chepparu......... Rotte ni chapalanu panche tappudu....shaitan tho godava pade tappudu....Kalle leani vallaku kallu teppinche tappudu....prajala kosam edustu praddinche tappudu.....prathisari yahovanu matrame praddincharu....yahova gurinchi matrame pracharam chesaru.....Kani Jesus chavu tarvata tana shishyulu Jesus devudu Ani pracharam chesi...Jesus tana life mottam cheppina vatini pakkana petti...Jesus ni God ga pujistunnaru...wow
@udayakatragana950
2 жыл бұрын
@@apjvideosthebest2930 dear friend, మీరు కొంత వరకు అర్థం చేసుకున్నారు యేసు క్రీస్తును గూర్చి. యేసు క్రీస్తు శిష్యులు ఆయనను దేవుడు ఎందుకు అనిచెప్పారో తెలియాలి అంటే ముందు మీకు దేవుడు అంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలి అనేది తెలియాలి. అప్పుడు దైవత్వం అర్థం అవుతుంది.
@akhilrkzz6511
2 жыл бұрын
మతమే మూఢత్వం
@saddamhussein3192
2 жыл бұрын
Jai bheem నిజమే అన్న
@birivasu3532
2 жыл бұрын
@@anandkumar-nv9yn హహహహహహ 😂🙏
@arunkumaryerrolla6339
6 ай бұрын
తులసి చందు గారికి ధన్యవాదములు ఎంతో కష్టపడి మీరు సేకరించిన అటువంటి సమాచారంను బట్టి మరొకసారి ధన్యవాదములు.. సత్యం సత్యమే సత్యం నిజం ఆ నిజం ఏసుక్రీస్తు..🙏🙏 ఆదియు నేనే అంతము నేనే అని చెప్పెను ఏసుక్రీస్తు.. చీకటిలో బతుకుతున్నా మనము వెలుగు గురించి తెలుసుకోవడమే సత్యం.... అందరూ ఆ వెలుగును అన్వేషించాలని నా ఆశ 🙏🙏🙏
@yatakarlamalleshjournalist4213
2 жыл бұрын
తులసి చంద్ గారు.. చరిత్ర చదువలేని వారికి, చదివే ఓపిక లేని వారికి మీ వీడియో ద్వారా ఎంతో తెలుసు కోవచ్చు.. ధన్యవాదాలు... మంచి వీడియో.. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలని కోరుతూ... - యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
@udayakatragana950
2 жыл бұрын
kzitem.info/news/bejne/uo5s1YRon3-pZaw
@a2zfun954
2 жыл бұрын
correct ne. mananthata manam charitra chadivithe marinni more truths may come to know.
@Rajasekhar71475
2 жыл бұрын
మానవుడు మూలకణం ద్వారా బిడ్డను పుట్టించగలిగినపుడు దేవుడు కన్యక ద్వారా బిడ్డను పుట్టించలేడా.
@peterofficial2786
2 жыл бұрын
అక్కయ్యకి politics గురించి తప్ప సైన్స్ గురించి తెలియదు కదా.ఇది ఎలా తెలుస్తుంది.....
@sairam-df6uh
2 жыл бұрын
పుట్టించగలడు but ముందు ఆయన ఉండాలి కదా
@ravikirannyathani8460
Жыл бұрын
పుట్టించగలడు, కానీ ఆ దేవుడు కూడా అలా పుట్టించడానికీ Doctor/science ని కలవాల్సిందే!
@Rajasekhar71475
Жыл бұрын
@@ravikirannyathani8460 దేవుని ని వెదికితే ఆయన దొరుకుతాడు. ఆయనకు అన్నీ సాధ్యమే.
@prawins8485
Жыл бұрын
పాపులను పుట్టించే వాడు కూడా పాపినె అవుతాడు కాని దేవుడు ఎలా అవుతాడు
@venkatkolagari491
2 жыл бұрын
తులసి, చాలా బాగా చెప్పావు. కదిలించేలా చెప్పావు. అభినందనలు నీకు.
@pallgiribabaiiahh9602
2 жыл бұрын
SALUTE BRUNO 🙏బ్రూనో గురించి చాల చాల చక్కగా వర్ణించి ఈ ప్రపంచానికి తెలియజేసిన మీకు సెల్యూట్ మామ్, యువత ఇప్పటికైనా మేల్కొని మతం పేరిట మానవాళిని నాశనం చేస్తున్న దుష్టశక్తుల గురించి తెలిసికొని మేల్కోవాలి లేదంటే మనుగడే కష్టం ...
@Mass-kb
2 жыл бұрын
మానవుడే దేవుని ప్రతినిది, దేవుడే మానవునికి తండ్రి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం క్రీస్తులో మూఢత్వం లేదు మనిషిలోనే మూఢత్వం ఉంది
@SureshKumar-ec9ff
2 жыл бұрын
Ok మిత్రమా...అన్ని మతాలు...తన దేవుడే నిజం అని చెబుతున్నారు...అసలు ఈ దేవుడు final...evaru చెప్పింది ... కరెక్ట్..ఎలా... నిర్దారణ....అయ్యేది..చర్చకు..ప్రయోగానికి నిలబడేది...?..బిన్న దేశాలు...అందలి బిన్న ప్రాంతాలు...కొన్ని వందల వేల దేవుళ్ళు...ఇప్పటికీ కొన్ని వందలు కాల గర్భంలో లో కలిసి పోయారు ..ఈ మధ్య కొత్త దేవుళ్ళు వస్తున్నారు ..ఎవరు ఫైనల్ ..ఎలా...నిర్దారణ..
@parivarenglishclasses7279
2 жыл бұрын
Jesus Christ
@Mass-kb
2 жыл бұрын
@@SureshKumar-ec9ff నిజ దేవుడు ఎవరు అనేదే నేను చెప్పాను ఎందుకంటే నేను ఒకవేళ చెప్తే నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నావ్ అని అంటావ్. నేనైతే నిజమైన దేవుడు ఎవరు అని చెప్తానంటే బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తాను ఎందుకంటే నన్ను మార్చింది ఆయనే.బైబిల్, చరిత్రలో జరిగిన నిజ సంఘటనలతో నిండి ఉంటుంది ఇందులో కల్పిత కధలు ఉండవు అనేకమైన ఆధారాలు ఇవాళ బైబల్ కి తప్ప మరి ఏ గ్రంధానికి లేవు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే ఆయన గుణాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి అనేది నువ్వు సత్యన్వేషణ చేసి తెలుసుకోవడం మంచిది అప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరు కధపలేరు. సత్యన్వేషణలో టైంని పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించాలి అప్పుడే సత్యం బయలుపడుతుంది. కాని సత్య అన్వేషణ యధార్ధహృదయముతో చేయాలి
@Mass-kb
2 жыл бұрын
@@PavanThippaluru ఇంతకంటే మీరేమి చేయగలరు ఇతరులను దూసించడం వాక్యాన్ని వక్రీకరించడం తప్ప మతపిచ్చి తలకెక్కితే ఒక మనిషిని మనిషిగా కూడా చూడలేరు నువ్వు మాట్లాడిన మాటలకు ఫలము పొందుకుంటావు...
@sairam-df6uh
2 жыл бұрын
క్రీస్తు లో మూఢత్వం లేదు ఎందుకంటే అసలు క్రీస్తు లేడు కాబట్టి
@Thinkpositivealways_8
4 ай бұрын
కరోనా టైం లో చేసిన శబ్దాలు, పేడ స్నానాలే సాక్ష్యం..మనం ఇంకా మూఢత్వం లో ఉన్నాము అనడానికి.. చాలా గొప్ప శాస్త్రవేత్త.. బ్రూనో గారికి 🙏🙏
@sitaramar13
2 жыл бұрын
Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.
@THIRUCOMMANDO
7 ай бұрын
మీ ప్రతి ఒక్క వీడియో నూతన జ్ఞాన ప్రారంభానికి నాంది ప్రారంభానికి
@bandarusureshbabu8324
2 жыл бұрын
అమ్మా ...తులసి...బ్రూనో గురించి వీడియో చేసినందుకు అభినందనలు. బ్రూనో గురించి నేను నా మిత్రుడితో కలిసి 35 ఏళ్ల కిందట ఒక కరపత్రం వేశాను. ఈ వీడియో ద్వారా బ్రూనో ను ఈ తరానికి పరిచయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు.
@sairam-df6uh
2 жыл бұрын
ఆ కరపత్రం మాకు చూపించే వీలుందా అండీ.. Just curious
@bandarusureshbabu8324
2 жыл бұрын
@@sairam-df6uh సారీ అండి...ఇప్పుడు అది లేదు. ఒకే ఒక్కటి దాచిపెట్టాను కాని...అది చిరిగిపోయింది.
@sairam-df6uh
2 жыл бұрын
@@bandarusureshbabu8324 పర్లేదు అండీ
@TheRayappa
5 ай бұрын
I am a Catholic Priest. I sincerely appreciate your narration. Very clear...to the point. God bless you Tulasi garu
@nbfacts8759
2 жыл бұрын
సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికీ సత్యమే సత్యం కోసం కొనసాగించిన మీ పరిశోధన, కృషి వృధాగా పోవు మేడం👍💐
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@jayaraomukiri3205
2 жыл бұрын
Thank you madam. I have known the day of exploration of truth by yourself only. I like your way of explanation very much . Nowadays youth are adected with religious illusion. They are depending on God in lieu of their own power.Thank you for making so many vedioes on social issues which are useful for the society.
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@nalluribaburao1744
Жыл бұрын
Sister tulasi, ur researches r very good. U find out is there any truth in our mythology. U correct it and lead our society towards truth. Digout all supercitions frommythological books. and help india.
@sundaramdasari2139
9 ай бұрын
Thanks madam. 👌👌👌👍👍👍జై భీమ్. సత్యం వర్ధిల్లాలి.
@prasadvara120
2 жыл бұрын
LOVE SHOULD BE OUR RELIGION. LOVE IS GREATER THAN ANY RELIGION AND EVEN SCIENCE. Because without love there is no Peace and Harmony, EVEN IF WE RISE TO THE PEAKS OF THE SCIENCE.
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@daranaresh431
Жыл бұрын
Well said
@tupakuladasharatham4184
20 күн бұрын
అభినందనలు తులసి గారి కి 🌷🙏🏿🌹
@simonpeter4204
2 жыл бұрын
Sister.Tulasi Chand garu,Inthe 16th Century it has happened Reformation by many reformers from Roman Catholic Church. They killed many reformers by Roman Catholic systems. RCM Church was out of Bible, not biblical system.
@brobhagavan5936
2 жыл бұрын
Yes
@mrtejanaveen
2 жыл бұрын
True.Does other Christian belief systems,encourage critical thinking.Does bible accepts Darwin theory of elevation. In Christianity bible may teach good way of living but does it teach to work for reforms in society .Most people do every good thing to please god and get a seat reserved in heaven.I believe it’s selfish.Any religion should have tolerance towards other religious beliefs which is lacking in most of the religions in India
@chinnuavin108
2 жыл бұрын
It's now required to eradicate BJP from this society. Matham ni politics ki vadukunudu entha varaku correct .
@giriyadagiri9825
Жыл бұрын
మీరు చెప్పింది 100% నిజం.క్రిస్టియన్స్ వేరు,కాతెలిక్స్ వేరు.ఈ సిస్టర్ అన్ని తెలిసి కావాలనే క్రిస్టియానిటీ పైన లేనిపోని నిందలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది.కానీ నిజం నిప్పులాంటిది.అది ఎప్పటికైనా బయట పడుతుంది. అందుకే బైబిల్ లో వ్రాయబడింది:సత్యము మిమ్మల్ని స్వతంత్రులని చేస్తుంది అని.ఆమెన్
@SwaroopaPotlapalliVlogs
2 жыл бұрын
నువ్వు ఈ వీడియో చేయకపోతే ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలిసేవి కావు. Thank you so much for the wonderful video Thulasi
@rkv1663
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY Idi chudandi
@g.narendraprasad3620
Жыл бұрын
సమాజం పట్ల అత్యున్నతమైన బాధ్యతతో స్పందిస్తున్నారు
@vishnu6398
2 жыл бұрын
ఎవరి తో మాట్లాడిన Bruno example చెపుతాను నేను, ఇన్నాళ్లకు ఒక video వచ్చింది. అది కూడ అద్భుతంగా. చాలా thanks పదేళ్లుగా నాకున్న doubts కూడ తీరి పోయాయి.
@vikram6721
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@rkv1663
2 жыл бұрын
Idi chudu nayanaa kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@brojyothiisrael4166
3 ай бұрын
తులసి చందు గారికి శతకోటి ధన్యవాదములు చందమామను చూపి అన్నము తినిపించినట్లు సైన్స్ ను చూపించి నాస్తికత్వాన్ని బోధించారు నేను ఇన్ని రోజులు సత్యం అంటే దేవుడే అనుకున్నాను సైన్సును కూడా సత్యం అంటారని చాలా చక్కగా చెప్పారు ఉగ్రవాదంలో ఉన్నవారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు కూడా మేము సత్యములోనే సత్యము కొరకు చేస్తున్నామని అంటారు మరి మనం ఏ సత్యం వైపు చూడాలో తెలియట్లేదు దేవుడు అనే సత్యం వైపు ఉగ్రవాదం అనే సత్యం వైపు నాస్తికత్వం అనే సత్యం వైపు సైన్స్ అని సత్యం వైపు మీరు చెప్పాల్సింది చెప్తే సరిపోతుందా వీడియో ఒక చరిత్ర ఆత్మకమైనటువంటి విషయము విశ్లేషించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఈ కాపీ పేస్టులు మానేసి ఎంతో మంచిది
@sjrai3038
5 ай бұрын
Itali, Germany realised, repented their blunders and openly apologised, but not our religious leaders for sanatan Manu dharma, ..still oppose B.R. Ambedkar and burning of Manu sastra, 13:28 Constitution, and Our Democracy...uch to learn from history. Thanks for enlightening public, for common good. , Democracy
@Taxpayer_at_tea_shop
Жыл бұрын
This is the content people should see. Today every religion is beneficial to someone but not to the human's existence. Most recently I saw the kantara movie and a family brought a child to my clinic telling me she was possessed by their deity. No one tries to question what happened and reasons, after a long time she disclosed of child sexual abuse. She just dissociated to escape from the situation. Try to understand what happened and research for the reason. challenge your beliefs and find the answers.
@avinashk677
2 жыл бұрын
ఓసారి బైబిల్ కూడా చదువు తులసి సమాధానం దొరుకుతుంది. బ్రునో ని చంపడం ముమ్మాటికీ తప్పే బైబిల్ చదివినవారెవ్వరూ అలాచంపరు అసలు అలాంటి ఆలోచనే రాదు బైబిల్ ప్రకారం రాకూడదు కూడా. అలాగే బైబిల్ ని బ్రూనో నిజంగా చదివి ఉంటే బైబిలే సమాధానం చెప్పి ఉండేది. నాకిప్పుడు చంపినవారిమేదా... చచ్చినవాడిమీదా... నిమేదా జాలిగలుగుతుంది😊
@durgaprasad2611
2 жыл бұрын
బైబిల్ ఏమి సమాధానం చెప్పి ఉండేది? విశ్వానికి భూమి కేంద్రం అనా!?
@avinashk677
2 жыл бұрын
@@durgaprasad2611 కేంద్రం అని చెప్పలేదు మిత్రమా... జీవికి నివాసయోగ్యమైన ది భూమి తప్ప మరొకటి లేదు అని చెప్పింది. అలాగే భూమికి సరిహద్దులు నియమించెను అని చెప్పింది
@rkv1663
2 жыл бұрын
This is the reality kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@gvk3385
2 жыл бұрын
మీరు అస్సలు మారరు .. పక్క మతంలో ఎం ఉన్న అవి మూఢ నమ్మకాలు.. అదే మన దాంట్లో ఉన్నవన్నీ నిజాల? 🤣🤣 "గొర్రె అను నామమును సార్థకం చేస్తూ యున్నరు
@avinashk677
2 жыл бұрын
@@gvk3385 పక్క మతం గురించి నేను మాట్లాడలేదు మీరు సరిగ్గా చదివితే అర్థం అయ్యేది. మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను మిత్రమా 😊
@chilukurirajireddy7896
2 жыл бұрын
Great video.. U r passion towords scientific thinking is commendable.. Keep up good work🙏🏻
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@bsr8255
Жыл бұрын
Young and good in communication. confidently presenting. All the best lady
@bramakrishna7635
7 ай бұрын
ఇంత మంచి స్టోరీని ఇన్ని రోజులు నేను తెలుసుకోనందుకు చింతిస్తున్నాను మేడం ధన్యవాదములు. చాలా మంచి స్టోరీ విన్నాను ఒక నిజమైన నిజాన్ని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను
@mm-zo3pp
2 жыл бұрын
Tulsi GARU... Thank you lot for your good vedioes. Talent and ethics and honest undhi meeku.. All the best madem...
@dineshkumar-fg9eu
2 жыл бұрын
అందుకే భారత్ లో శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటాం
@rahulgoutham7102
Жыл бұрын
Wonderful content Tulasi garu. The legendary man "Bruno" is an embodiment of "The Truth".
@immitadigiri8197
Жыл бұрын
Excellent work and appreciate your spirit towards freedom of speech and open societies. You are definitely unique in your way of communication to bring out the truth same time not too harsh on belief systems. Because belief systems are not so easy to change especially in the land of gods and goddesses.
@chandrasekharraju3171
2 жыл бұрын
Chandra you are doing good keep going on Ma
@jagadeeswararaochilukoti3911
6 ай бұрын
You are great talli. God bless you.
@godsgift-jesusismysavior2422
2 жыл бұрын
మీరు ఎవరిని ఐతే నమ్మలేదు వారినే మీరు మరణించిన తరువాత చూస్తారు, అప్పుడు మీరే అడగండి, ఎలా మీరు కన్యకు పుట్టారు అని.
@hprasad2339
2 жыл бұрын
Thanks for remembering Bruno
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@skkannakanna5908
2 жыл бұрын
Excellent information and vedio Tulasi Chandu garu
@tataraoduggirala9892
9 ай бұрын
చాలా మంచి చారిత్రక సత్యాన్ని వీక్షకులకి తెలియ చిప్పినందుకు ధన్యవాదాలు.
@ammu7759
2 жыл бұрын
చాలా మంచి సమాచారం.అన్ని విషయాల్లో ఏకీభవించలేను. మూఢత్వం వేరు దైవత్వం వేరు. కానీ సత్యం గురించిన భవావ్యకీకరణతో నేను ఏకీభిస్తున్నాను.కానీ ఎవరికీ పూర్తి సత్యం తెలుసని నేననుకోను. ఇటువంటి సంఘటలెన్నో ఇది వరకు విన్నాము తెలుసుకున్నాము . హృదయం బాధ తో నిండిపోయింది. నేను అందరితో నా అభిప్రాయాల్ని పంచుకోలేదు మీకు మాత్రం చెప్పాలనిపించింది
@babuvenk3194
Жыл бұрын
దైవత్వం లో కొంత మూఢత్వం. ఎందుకంటే మతాన్ని బట్టి దేవుళ్ళు మారిపోతుంటారు. దేవుడి రూపాలు మనుషులు కల్పించినవే అని వివిధ ఫోటోలు విగ్రహాలు compare చేస్తే ఇట్టే అర్ధమైపోతోంది. మానవత్వమే నిజమైన దైవత్వం
@vijendarvj8354
2 жыл бұрын
మతం అనేది ఎంత ప్రమాదమో అందరికి తెలియాలి..!
@vijayalg9293
8 ай бұрын
ఈమద్యే మీ వీడియోలు చూస్తున్నాను తులసిచందు గారు. చాలా బాగుంటున్నాయి. Thank you.❤
@gamidisparjanraju1094
Жыл бұрын
Wounderful realfacts .
@ramu8181
2 жыл бұрын
Sathyanweshana shubhakankshalu meku 🙏🎉
@అనంతం
2 жыл бұрын
చక్కగా చెప్పావు తల్లీ!
@nirmalageddam127
Жыл бұрын
Same is continuously followed in our country I don't know how many centuries it will take for us to release the truth.
@jaibheemjohnnycreations3128
2 жыл бұрын
ఏ ఒక్క బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం ఉండదు. ఏ బ్రాహ్మణుడికి పూనకాలు రావు. ఏ బ్రాహ్మణుడు కూడా వినాయకచవితి వినాయకుడి విగ్రహాల ముందు డ్యాన్స్ చేయడు. ఏ బ్రాహ్మణుడు కూడా అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అంటూ డబ్బులు ఖర్చు చేసుకోడు. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బోనం ఎత్తడు. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా సొంతంగా ఏ పండుగకి తన జేబులోనుంచి డబ్బులు ఖర్చు చెయ్యడు. మనకు మాత్రం హిందూధర్మం, సనాతన ధర్మం అంటూ నీతులు చెప్తాడు. మనం ఎందుకు చేయాలి ఇవ్వన్నీ? సాంప్రదాయాలు, ఆచారాలు, మొక్కుల పేరుతో బ్రాహ్మణులు కల్పించిన పిచ్చి పద్ధతులకు మన డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలి? వాళ్ళ కొడుకులు, బిడ్డల్లాగ మనం పిల్లలని ఎందుకు చదివించుకోకూడదు? మన పిల్లలని ఎందుకు USA కి పంపించకూడదు? బ్రాహ్మణుడికి ఏ పని చెయ్యకుండా ఏ కష్టం పడకుండానే మతం-కులం తిండి పెడుతుంది, పొట్టకూటికి ఉపయోగ పడుతుంది, గౌరవాన్ని ఇస్తుంది, ప్రాధాన్యతను ఇస్తుంది. తాను ఉన్నచోట గుడిలోనే ఉండి సంపాదిస్తాడు, బయటికి వచ్చినా సంభావనలు దక్షిణలు, కానుకలు ఇవ్వాల్సిందే. అందుకే మతం-కులం ఎప్పుడూ అట్లే వుండాలని కోరుకుంటాడు. దానికోసం, తన స్వార్థం కోసం నిత్యం ఏదోక కుట్రలు చేస్తూ, ఇతరులను రెచ్చగొడుతూ ఉంటాడు. ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వడు. మరి నీకు ఏం ఇచ్చింది మతం? కులం-మతం పేరుతో వాడికోసం మనంలో మనం ఎందుకు కొట్టుకొని చావాలి? పోనీ ఏ ఒక్క బ్రాహ్మణుడైనా నేరుగా మీతో ఎప్పుడైనా గొడవపడ్డాడా? లేదే... మరెందుకు పిచ్చివాడిలా వాడి కల్పనాకథలు, మతం, పొట్టకూటికోసం నువ్వు నీ జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్ ను ఫణంగా పెడుతున్నావ్? పోనీ నీకు ఏదైనా బాధ, ఇబ్బంది, డబ్బు అవసరం వచ్చినప్పుడు నీకు సాయం చేశాడా? నిన్ను ఆదుకున్నాడా? ఒక్కసారి విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించండి అమాయక ప్రజలరా....
@statusworld2687
Жыл бұрын
Mari pastor lu sahayam chesaada neeku
@Gnikenots
6 ай бұрын
❤
@Gnikenots
6 ай бұрын
@@statusworld2687ss
@pidamarthinagaiah9911
11 ай бұрын
బ్రునో గారికి 🙏🙏🙏🙏
@sandhyarani4617
Жыл бұрын
పంది కూర తినేది సత్యం గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది.
@iamcristsoldier1811
2 жыл бұрын
సత్యం ఎప్పుడూ సత్యము మేడం మతం ఎప్పుడు ప్రమాదం కానీ క్రీస్తు ఏర్పరచిన మార్గము ఆ మార్గాన్ని మతసంబంధ మైనదిగా మార్చేశారు కొంతమంది మూర్ఖులు ఏసుక్రీస్తు అన్నారు నేనే మార్గము సత్యము అని యేసుక్రీస్తు వారు మార్గాన్ని ఏర్పరిచారు కానీ మతాన్ని స్థాపించలేదు
@JayaKumar-cm2ol
6 ай бұрын
Madam సనాతన ధర్మం అంతా సొసైటీ కి ఉపయోగమెనా ? దేశం లో అనేక మంది కి ఎంత నష్టం చేస్తుందో దాని మీద ఒక వీడియో చేయ్యండి ప్లీజ్. Your voice is sweet n clear. Thanks
@justink309
2 жыл бұрын
Very true sister, truth is truth and no one can change it. Now Jesus Christ is the only God and it is the ultimate truth. Bruno believed in science and I believe in the God who created that science itself. Now Bible clearly states whoever trusts and follows Jesus Christ are Christians and I don't know about Roman catholics or their trust in Christ.
@giriyadagiri9825
Жыл бұрын
Catholics and Christians are different brother.Bruno killed by Catholics but not by the Christians.Its true.The words of the sister who made this video are the basis for this.I think,she thinks Christians and Catholics are same.but it's not correct Kaabatti ame Christians meeda vesina ninda abaddam ani rujuvayindi
@sms8678
5 ай бұрын
God is Real..... God is Great.... God is All Powerful...
@sathyanarayanabctc1470
6 ай бұрын
అమ్మ చందు సత్యం గురించి సత్యాన్ని వెంబడించే వారి గురించి తల్లి నువ్వు ఇచ్చిన వివరణ సత్యాన్ని వెంబడించే వారందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది అమ్మ భగవంతుడు నిన్ను నిండుగా నూరేళ్లు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@rambabuchouturi3892
Жыл бұрын
Super explanation chandu keep it up
@SP-rc6yo
6 ай бұрын
I agree he looked massive objects and studied relation between objects Then later on humans found small objects like electrons, protons This knowledge has helped to develop computers. Very good you must promote science in Telugu states Take Linde who compressed air made liquid now employing thousands across globe Take BASF they make thousand of chemicals. You should promote science as you explain nicely How they are so strong even after more than 100 years All German companies
@rambabuchouturi3892
Жыл бұрын
Super ga explain chesaru medam
@bhaskarmalka
Жыл бұрын
BRUNO IS GREAT PERSON
@abrahamsripathi1940
Жыл бұрын
Super mam.,great words
@venkatasitaramulukolusu1020
Жыл бұрын
amma you are great, waiting for next video
@konathalasivasatyanarayana8480
Жыл бұрын
Excellent narration madam
@buradamadugu
Жыл бұрын
సత్యాలు చెపుతున్న అందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏సత్యమేవ జయతే
@jamesch6099
2 жыл бұрын
క్రైస్తవ్యం లో భిన్న శాఖలు అభిప్రాయాలు వున్నాయి ,మికుఅవగాహన లేదు మేడం, మీరు పొరబాటు పడ్డారు,దీన్ని మొత్తం క్రైస్తవానికి ఆపాదిస్తున్నారుగా!?
@sairam-df6uh
2 жыл бұрын
గొప్ప జరిగితే మతం మొత్తానిది తప్పు జరిగితే అది మతం ది కాదు ఆ వ్యక్తి దే నా 🙄🙄🙄
@sairam-df6uh
2 жыл бұрын
క్రైస్తవం మరి ఖండించలేదు కదా శిక్ష నీ
@tsn9395
13 күн бұрын
వేరేవాళ్ళ వీపు మీద కొడుతూంటే... వాహ్ వాహ్ అనే వాళ్లు, వాళ్ళ వీపు మీద కొడితే ఆహ్ ఆహ్ అన్యాయం అంటున్నారు. క్రైస్తవ ఇస్లాం వాళ్లు చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రపంచానికి శాపం.
@kalidasakkala1117
Жыл бұрын
❤😮we are with you forever.
@saikrishnakantamani8291
2 жыл бұрын
మతాన్ని మతం లాగే చూడాలి , సైన్స్ ని సైన్స్ లాగే ఛూడాలి. కాలానుగుణంగా మార్పు అనేది సహజం, కాలానుగుణంగా మతాల విశ్వాసాలు మారినవి, అదే కాలానుగుణంగా సైన్స్ విస్తృతంగా మార్పు చెందినది. మతాలలో మూఢ నమ్మకాలు చాలా వరకూ మార్పు చెందుతూ వచ్చినవి. నాకు సైన్స్ కరెక్టు అని అనిపించి నేను ఈరోజున నా పేరు మార్చుకోగలనా! అలా మార్చుకుంటే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను అవమానించిన వాడవుతాను. సైన్స్ కి మతాలకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఘర్షణ వాతావరణం ఉంది. రెండింటినీ మానవుడు తనకే తెలియనంతగా సమంగా చూస్తున్నాడు. అది మార్చడం ఎవరి వల్లా కాదు. ఇంత అభివృద్ధి చెందిన సైన్స్ కి ఆది మానవుడి పుట్టుకే ఒక సవాల్. ఇప్పటికీ ఖచ్చితత్వం లేదు. అలాగే అదే మానవుడికి దేవుడొక్కడే అని నిరూపించే అవకాశమూ లేదు. పుట్టిన ప్రతీ మానవుడుకి ఏదో ఒక సందర్భంలో ఈ ఘర్షణ తత్వం వస్తుంది. కానీ ఎక్కువగా ఆలోచిస్తే ఈ లోకం నన్ను ఒక మతిబ్రమించిన వాడిగా జమకట్టి మరో బ్రూనోను చేస్తుందనే ఆందోళన అనుబంధాలకు బానిస అయిన ఈ మానవుడు ఎక్కడి భజన అక్కడ చేసి కాలంతో పాటు కొట్టుకు పోతున్నాడు. తులసీ మేడమ్ మీకు మీ టీమ్ కి ప్రత్యేక అభినందనలు. మరొకసారి మతమా? సైన్స్?. అని చర్చ మొదలెట్టారు మీతో పాటు మాకు కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేసారు. 🙏🙏🙏🙏🙏🙏
@ANJIVisionHUMANITY
2 жыл бұрын
good opinion sir
@ANJIVisionHUMANITY
2 жыл бұрын
మానవుడి పుట్టుక , చావు సైన్స్ కు సవాల్ గా మారింది. గొప్ప శాస్త్రవేత్తలు కొందరు మతాన్ని నమ్ముకున్న వారే గదా!
@SRINIVASSIRAPU
2 жыл бұрын
బ్రూనో వాస్తవమైనదని గురించి, సత్యమైన దాని గురించి నిలబడ్డాడు. మతం కంటికి కనబడని దాని గురించి , భ్రమలు గురించి చర్చిస్తుంది. ఒకప్పుడు మతం అవసరం ఏమో కానీ, ఇప్పుడు, క్రమంగా వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు మతం మాయమై పోతుంది. ' మతము లన్నియు మాసిపోవును. జ్ఞానమొక్కటి నిలచి యుండును '. - గురజాడ అప్పారావు
@settipallikulindareddy442
Жыл бұрын
Youth to be awakening.thanks.
@kannaiahkannaiah4563
2 жыл бұрын
Chala baha vivarana ehharu tq
@Truewarrior759
2 жыл бұрын
Thank you. Bruno came out to be a great scientist on one side in history, on the other side a heretic . His death cannot be justified for not accepting the Lord Jesus as God.those were the days of monarchies and Church rule. They killed people who questioned why a common man cannot read the bible. Man cannot judge man because there's going to be a judgement day of God.
@sairam-df6uh
Жыл бұрын
Your God can go to hell
@ayrustk
2 жыл бұрын
Super ga maatlaadaru...
@gopalmuthyala1021
2 жыл бұрын
Madam you are Great, How common people believe our words it will take another decade to change the minds of religious people.
@sueel21284
Жыл бұрын
Tq mam... Good information
@pavankumar-sf9rd
2 жыл бұрын
Excellent Madam
@subhakarpatha1174
2 жыл бұрын
Dear Thulasi Chandu! Please brave yourself. I like your videos and your mind.
@janiahania6454
Жыл бұрын
Grate knowledge
@Mani69india
Жыл бұрын
Great madam...
@sampathrajaram
Жыл бұрын
Great work, ma'am.
@mallelasamsonvictor4439
Жыл бұрын
సత్యమే. అలాంటి మత పెద్దలే. ..lord జీసస్ ను కూడా సిలువ వేశారు... మతం....మనిషి కి మంచి చేయాలి....ఆత్మ దేవుని కోసం....దేహం దేశం కోసం....
@pullaiahmaddumala1844
Жыл бұрын
Wow. Thank You 🙏 Wonderful information to this system... People should understand the impact of religions and God's... 🎉🎉🎉 All the best 👍 Tulasi Chandu great video.
@arunkumarthotla7128
2 жыл бұрын
Thulasi Chandu garu.. Nice video .... People are 'conditioned', conditioned by caste, creed, color, region, economic circumstances etc.. I read jiddu krishnamurhti philosophy-Fundamental problem of human physche-conditoned mind, liberation is not possible untill hunt for truth 'unconditionally'...would like to support u & work with u ...
@sarangisuguna2608
2 жыл бұрын
kzitem.info/news/bejne/t6mgnZt3inZ8eHY
@srinivasmanchikatla1788
2 жыл бұрын
You are absolutely true....everybody n everything around us are conditioned!! I experienced many times. Nobody thinks with their own brain about d TRUTH.....Just blindly follows d majority, power n powerful people!!
@bramuramub8430
2 жыл бұрын
👌👌👌
@smartvamsi6029
Жыл бұрын
Great
@sivaramakrishnamajjari2043
3 ай бұрын
Good information madam
@n.chanduchandu9413
2 жыл бұрын
Tq so mach madam,,
@mendemvenkateswarao5904
Жыл бұрын
Tq so much mam mi next videokosam yeduruchusthu untanu
@venkateswarludasari3859
3 ай бұрын
Excellent content
@showrammapendem6343
Жыл бұрын
You are my favourite hero
@venkateshkarnala9470
Жыл бұрын
Super medam 🇮🇳🇮🇳🙏✊
@rajarajeswarikotti3307
Жыл бұрын
Hats off for your information ! " సత్యం వద ధర్మం చర " Thank a lot Go-ahead !
Пікірлер: 1,7 М.