భగవంతుని (పరమాత్మ) గుర్తించే 5 విషయాలు..!
1. సర్వధర్మమాన్యుడైవుండలి
2. సర్వోన్నతమైనవాడు వుండలి
3. సర్వపరి వుండలి
4. సర్వజ్ఞడు వుండలి
5. సర్వగుణాలలో సాగరుడై వుండలి
భగవంతుని (పరమాత్మ) యొక్క దివ్య గుణాలు:
1. నిరకారుడు
2. సత్ చిత్ ఆనంద స్వరూపుడు
3. జ్ఞనామృత సాగరుడు
4. రాతి బుద్ధిని బంగారు బుద్ధిగా మార్చువాడు
5. నరుని శ్రీ నారాయణునిగా చేయువాడు
6. సర్వుల సుఖదాత
7. సద్గతి దాత
8. పతిత పావనుడు
9. దివ్య బుద్ధి విథాత
10. శాంతి దాత
11. సుఖ దుఃఖాతీతుడు
12. ఆనంద సాగరుడు
13. సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత
14. మృత్యువు నుండి విడిపించువడు
15. జ్యోతిర్భిందు స్వరూపుడు
16. దివ్యదృష్టి విధాత
17. గుణాల భాండగారము
18. కర్మల గతి తెలిసినవాడు
19. బ్రహ్మాలోక నివాసి
20. బ్రహ్మా ద్వారా సత్యయుగ సృష్టిస్థాపన చేయించువాడు
21. విష్ణువు ద్వారా దైవి సృష్టి పాలన చేయించువాడు
22. శంకరుని ద్వారా ఆసురీ సృష్టి వినాశనం చేయించువాడు
23. మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు
24. ముక్తి జీవన్ముక్తి ప్రదాత
25. ఆకాలమూర్తి
26. ప్రేమసాగరుడు
27. జనన మరణాతీతుడు
28. శాంతిసాగరుడు
29. జీవన నౌకను తీరమ చేర్చువాడు
30. బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయిత, త్రిమూర్తి
31. పరమపిత, పరమశిక్షకు మరియు సద్గురువు
32. దుఃఖహర్త, సుఖకర్త
ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు.
కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.. .....ఓం శాంతి....
______________________________________
Voice : BK Shivleela
Visual Editing : BK Surya
______________________________________
Негізгі бет Who is God // పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి
Пікірлер: 42