Thank you sir... ఇప్పటి కైనా నిజాలు తెలియాలి.. అంబేత్కర్ గారు ఒకటే రాజ్యాంగం రాయలేదు.. కమిటీ సభ్యులు.. అధ్యక్షులు.. కాంగ్రెస్ అనే దరిద్రం జనాల ఓట్ల కోసం చెప్పిన అపద్దం... భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు కొన్ని సదుపాయాలు.. కొన్ని కష్టాలు ఉన్నాయి..
@apparaorao3300
4 ай бұрын
కాంగ్రెస్ దరిద్రం కాదు. నువ్వు దరిద్రం. కారల్ మార్క్స్, మాజినీ మరియు అంబేద్కర్ మాత్రమే బ్రిటిష్ లైబ్రరీని చదివిన ముగ్గురు మేధావులు. ఇంటర్నేషనల్ కోర్ట్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, భారత సుప్రీంకోర్టు జడ్జీలు అంబేద్కర్ రాసిన క్వెస్ట్ ఫర్ జస్టిస్ పుస్తకాన్ని చదువుతారు. రంకు రామాయణం, జగడ గుండి భగవద్గీత, ఐదుగురు మగాళ్ళ మధ్య పడుకున్న ద్రౌపతి, ఇవంటే మీకు ఇష్టం. ఒక దళితుడి మేధా సంపదను గుర్తించలేని నికృష్టపు భారతదేశం.
@Dr.Sathyanadh12
2 ай бұрын
Congress e kadha ra rayinchidi constitution..erripuka
@sidsiddhus
7 ай бұрын
రాజ్యాంగం ప్రకారం భారత ప్రజలే తమ రాజ్యాంగాన్ని వారి కోసం వారు రాసుకున్నారు.....
@12345malleshmama
5 ай бұрын
21 కమిటీలు గా ఉండి 21 కమిటీలు ..రసినటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఒక్కరూ రాసింది కాదు ..
@AnirudhAnumula
5 ай бұрын
దళిత బిడ్డ దళితుల కోసం రాశాడు సహజ వనరులు అన్నీ దలితులకే లభించి ఇతర జాతుల జనాభా తగ్గి 200 సంవత్సరాలలో అన్నీ ఇతర జాతులకులాలవారు అంతం అయిన తర్వాత దళిత దేశంగా భారత దేశము మారాలని దళిత రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగం నిషేధిస్తే ఇతర జాతులు & కులాలు బాగు పడుతాయి
@hanocktvnews
4 ай бұрын
😂😂😂
@shivakumarcheekuru
4 ай бұрын
చెంగిచర్ల లో ఏడీకి పోయిండ్రు 😄😄😄
@glnarasimha3508
7 ай бұрын
రాజ్యాంగాన్ని చేతితో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్డ అనే కాలి గ్రాఫర్.. మన రాజ్యాంగం అందమైన అతుకుల బొంత.. మన రాజ్యాంగాన్ని 70% భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకున్నారు.. మిగతా 30%చట్టాల ను..అమెరికా ఐర్లాండ్ జెర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ప్రాన్స్..లాంటి 10 దేశాల రాజ్యాంగ ల నుండి తీసుకున్నారు
@yoogeendraa924
6 ай бұрын
S bro meeru cheppindi 100%correct
@coolboy-rg9zy
5 ай бұрын
1935 act tayyaru cheyatam lo Pani chesindi B.N Rao garu andulo Amberkar garu leru ade teliada 😂😂
@jcsekhar4
7 ай бұрын
దేశాల రాజ్యాంగాలను ఆయా దేశాల ప్రజలు రాసుకుంటారు.మన ఇండియాలో మాత్రమే రాజ్యాంగాన్ని వ్యక్తికి అంటగడుతున్నారు.
@accgamers762
7 ай бұрын
You are right అన్నా
@abhivlog583
6 ай бұрын
ఓరి అజ్ఞానుల్లారా....
@coolboy-rg9zy
5 ай бұрын
@@abhivlog583 BN Rao garu 🙏
@sreeramarajukv8497
7 ай бұрын
మనన్యాయ వ్యవస్థ తీరులానే ఉంది మీ విశ్లేషణ. పాము చావకుండా, కర్ర విరగకుండా.
@majetisrinivas9365
7 ай бұрын
Thq ravindra sir, my salute to 65crore Indians,
@pujariraveendra557
6 ай бұрын
నిజమే.. భారత రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాము. అయితే మన రాజ్యాంగానికి తండ్రి మరియు తల్లి మాత్రము బాబాసాహెబ్ గారే అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. ✊
@beesireddyp3598
7 ай бұрын
అంబేడ్కర్ మాత్రమే రాజ్యాంగం రాయలేదు అందులో ఒక సభ్యుడు. మీరు చెప్పే సమాధానం సరిగలేదు మల్ల ఒకసారి వివరంగా చెప్పండీ
@renukachejarla6787
6 ай бұрын
మీరు లాయర్ కదా, మీకు రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవడం దురదృష్టం
@KGF-ov8uc
5 ай бұрын
Evariki neeka duradrustam
@kondlelaxman2644
2 ай бұрын
Correct chepparu
@rajaraogaddangi8638
7 ай бұрын
లేదు committee ఇచ్చిన document నీ simple గా book తయారు చేసి ప్రెసిడెంట్ గారి కి ఇచ్చారు. 😂😂😂
@anandakumar9393
5 ай бұрын
Kangarupadandi thearslo Modi rarjyangam vachestundi appudu telustadi chaala baaga chepparu sir maa kanulu thericharu annavallki
@Ytv22
8 ай бұрын
🎉
@XYZPQR2346
7 ай бұрын
చాలా చక్కగా చెప్పారు thanks 🙏🙏🙏
@7-16rabha
8 ай бұрын
ఇంకా నయం సార్... పెన్ పేపర్ ది అంటారేమో అనుకున్న 😂😂😂😂
@missionrcmtelugu8112
7 ай бұрын
Good video sir 👍 👏
@Shyamala-f8w
7 ай бұрын
You are 👍👍🙏🇮🇳
@pasupulanuyudu3853
5 ай бұрын
సార్ మొట్టమొదటి కాఫీ, ఒరిజినల్ కాఫీని రాసింది ప్రేమ్ బిహారి నారాయణ్ ఈయన ఇటాలిక్ లాంగ్వేజ్ లొ మొదట రాసారు ప్రతి పేజీ కింద ప్రేమ్ అని రాయడం జరిగింది ఈ కాఫీని రాష్ట్రపతి భవన్లో హీలియం తొ నింపిన గాజు పెట్టె లొ భద్రపరిచారు....
@parushuram-
7 ай бұрын
Yes we wrote it for ourselves but some people trying to steal credit
@anandmadikonda6976
3 ай бұрын
సరే....కాంస్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరు ఆర్టికల్స్ గురించి ప్రసంగించారు....ఏ ఆర్టికల్స్ ఎం చెపుతున్నాయి...అని రాజ్యాంగ పరిషత్ సభ్యులకు విరించింది ఎవరు....... డ్రాఫ్టింగ్ కమిటీ లో సభ్యులు ఎవరు......22 బాగలను 8 షెడ్యూల్స్ నీ ఒక దగ్గర కూర్చి రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు
@majetisrinivas9365
7 ай бұрын
No credit to ambedkar ji, only 65crore Indians are the creat the constitution,thq lawyer sir
@AnilA-e1n
5 ай бұрын
65 crore perlu raajyangamlo unnaaya
@coolboy-rg9zy
5 ай бұрын
BN Rao garu unnaru
@PavankumarGullapalli
5 ай бұрын
@@AnilA-e1n292 member's signature vunnaru vallu Indian people ki iccharu Ex: 543 mp elect to Indian people Majority party rule India
@eakalavya
2 ай бұрын
meeko dhannam sir., this is a preamble., which is like a policy statement about thw acope of content in the constitution.. dhayachesi janalani misslead cheyoodhu
@rajaraogaddangi8638
6 ай бұрын
రాజ్యాంగం ఎవరు ఇచ్చారు అనే వారికి, రాజ్యాంగం అమలు సరిగ్గా జరుగు తుంద లేదా అనేదే ముఖ్యం.
@srikanthvangari6021
6 ай бұрын
He said true
@svrathnamsv282
7 ай бұрын
Namaste sir, ofter indipendent 35crore peoples వున్నారు వారoదరు వ్రాసారా, వారి పేర్లు చెప్పితె భా గుండేది sir.
@PavankumarGullapalli
6 ай бұрын
Meaning enti ante constitution ni memu rasukunnamu aani brother ok na
@viveknelapati3568
6 ай бұрын
🤭
@coolboy-rg9zy
5 ай бұрын
BN Rao gari peru chepte saripotundi
@Ramesh-by6lx
5 ай бұрын
చేతితో రాసింది ప్రేమ్ బీహార్ నారాయణ్ రైజ్ఠ
@Ramesh-by6lx
5 ай бұрын
282 రాశారు
@prashanthchalluri7207
5 ай бұрын
Dr b r Ambedkar
@editorsprings1748
7 ай бұрын
Constituent assembly wrote the constitution
@varmacpt9263
7 ай бұрын
Br రావు
@accgamers762
7 ай бұрын
B.N.R a o
@kesavakesava1134
5 ай бұрын
B n rao
@venkatchilumula6274
3 ай бұрын
Excellent sir
@Sai-Priest-King
7 ай бұрын
drafting committee wrote it....not any one person
@NARASIMHARAOJVL
7 ай бұрын
This is trash. People cant write the constitution. It has to be written by some experts, may be, more than one
రాజ్యగం అమలులోకి రావాలంటే రాజ్యాంగసభలోని మెజారిటీ సభ్యులు ఆమోదించాలి.
@Dr.Sathyanadh12
2 ай бұрын
Ne bondha ra constituent assembly president haq finaal assent
@DubhapalliSuresh
7 ай бұрын
Yes its ట్రూ
@nandimichael8301
5 ай бұрын
The masons may build the building but the credit goes to engineer.what do you say? I think same logic applies to constitution.
@Ramana_6396
6 ай бұрын
మీరు చదువుకున్నారు కాబట్టి , కాని మాకు ఆ పేరు చెప్పక పోతే మీదే తప్పు అంటాం. మీరిన కోర్టు అయిన మా మాట వినాల్సిందే
@RambabuBeera-b6w
6 ай бұрын
కళ్ళు తెరిపించారు brother..
@abteluguedits5181
6 ай бұрын
దేశ స్థితిగతులు పరిశీలించి రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు ఒక్కడే మిగతా 283 మంది ఎందుకు సంతకం పెడతారు అంటే అందరి అంగీకారంతో ఆమోదించబడుతుంది మరియు సవర్ణ ప్రతిపాదనలు( అనగా మార్పులు చేర్పులు చేయడానికి సలహాదారులు మాత్రమే. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారని constitutional debates లో ఆధాలున్నాయి. కానీ నువ్ చెప్పింది నిజమని ఒక్క ఆధారమైన constructional debates లో చూపెట్టగలవా. Volume 3 చదువు తెలుస్తుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే అసెంబ్లీ మొత్తం ఎందుకు అంబేద్కర్ గారిని రాజ్యాంగం నిర్మాత అని ఒప్పుకుంది. BN రాయలేదు రాయడానికి అన్ని దేశాలు తిరిగాడు లండన్ లో అవమానం జరగడంతో అక్కడే చనిపోయారు ఆయన సమాధి అక్కడనే ఉంది. అయన తిరిగి ఇండియా కు రాలేదు ఆయన ఎలా రాసారు. మరి అయన రాసినట్టు Constructional debates ఆధారాలు లేవు volume 3 లో అంబేద్కర్ రాసిందని ఆధారాలు ఉన్నాయ్ చూడు జై భీమ్
@hihoney5609
5 ай бұрын
ఒద్దు సార్ మీ మాయ మాటలు నమ్మేదేలేదు ..b.nరావుగారు విదేశాల్లో చనిపో తే. మరి బర్మా దేశానికి రాజ్యాంగము ను b.nరావుగారును ఎందుకు అడిగారు...
@abteluguedits5181
5 ай бұрын
@@hihoney5609 బ్రో ఒక్క సారి bn rao ఎక్కడ చనిపోయాడో తెలుసుకో మావి మాయ మాటలో మీయి మాయ మాటలో తెలుస్తాయి
@krishnakalidindi6671
4 ай бұрын
BN Rao గారు చని పోయింది 1953 నవంబర్ లో.మన రాజ్యాంగం వ్రాయటం 1949 లో కంప్లీట్ అయ్యింది .రాజ్యాంగం వ్రాసాక ఆయన చాల పదవులు చేశారు.United Nations Security council కు ఇండియా representative గా చేసారు.He served briefly (1944-45) as Minister of Jammu and Kashmir state. From February 1952 until his death, he was a judge of the International Court of Justice at The Hague. Before his election to the court, he was regarded as a candidate for secretary-general of the United Nations. ఇవేమీ తెలియకుండా అవమానంతో చచ్చిపోయాడా? మీకు ఏమి తెలియదు.చదువుకోరు. జైభీమ్.... జైభిం.......😂😂😂😂 ఏం జైభీము? 😅😅
@legalbabuAP
4 ай бұрын
After completing his task in the making of the Constitution, he was sent to UN to fight on the Kashmir issue with PAK. Later he was elected as a judge of the ICJ, Swis. He died as a judge of ICJ.
@krishnakalidindi6671
4 ай бұрын
@@legalbabuAP అందరూ చనిపోతారండి.చనిపోయిన విషయం ఇక్కడ ఎందుకండీ? అంబేత్కర్ చనిపోలేదా?
@swapnashoban9921
7 ай бұрын
కరెక్ట్ చేపినవ్ సార్
@kondlelaxman2644
2 ай бұрын
Drafting committee..... Vaaru.
@sitaparamkusham90
6 ай бұрын
Sri RAJENDRA PRASAD GARU KUUDA RASARU.
@madhupenukula2143
7 ай бұрын
Sir, *Gandhi ji brought Independence to India. *Dr.ambedkar wrote Constitution of India. *KCR brought Telangana state. All above statements are unconvincing because they are unreasonable statements if we look into facts and details. Even Gandhi and Ambedkar wouldn't have agreed with these statements if they were alive, Because those achievements are COLLECTIVE efforts of many individuals at different levels. Just for Political agenda and gain certain groups are pushing one side intentionally by using their Face and Name.
@VenkatReddy-hz7dl
5 ай бұрын
Tq sir 🙏
@legalbabuAP
4 ай бұрын
So nice of you
@viveknelapati3568
6 ай бұрын
ఏం చెప్పారు.... సబ్స్క్రయిబ్ చెయ్యడానికి?
@yanamadulaprathap6748
7 ай бұрын
Drafting committee wrote
@manju_sanathan
5 ай бұрын
అంటే మీరు చెప్పే ప్రకారం రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదా సార్
@mparjun.....76652
5 ай бұрын
ఆయన రాయలేదు అనే చెప్తుండు raa DGP
@karavadisarada3562
5 ай бұрын
దొంగతనం చేయలేదని దొంగోడే చెప్పాడు. వెరెవరో చెబితే మేమెలా నమ్ముతాం.
@katrajumummidi4134
7 ай бұрын
Yenti sir,Mee amayakathavam Clarity ledhu Mee vedieo ki
@Madavisanthosh649
2 ай бұрын
Mana rajyangamlo kulalu reservations thisthe bagundu nenu st ni reservationtho naku upayogam ledhu nijam cheppalante reservation anedhi dhalithabandhu lantidhi
@bunnyyy190
8 ай бұрын
Clarity information leni vedio 😢
@majetisrinivas9365
7 ай бұрын
Wonder ful
@anandakumar9393
5 ай бұрын
E onkani rajyangami vrasindi baby rajendra Prasad Ani e BJP Government decide chesisilagundi ippati nehru, subhas, bhose, Gandhi villani prakkana petti sardarvallabai pattel pettasaaru kada idhi anthay
@LuCipher321
5 ай бұрын
మీ న్యాయస్థానంలో వాదించినట్లు ఈ డొంకతిరుగుడు తర్కాలు కట్టిపెట్టండి ... న్యాయవాదిగారూ! రాజ్యాంగాన్ని వ్రాసింది 22 కమిటీల ఏర్పాటుతో 299 మంది constituent assembly నిపుణులు (?). వాళ్ళు వ్రాసి మిగిలిన భారతీయుల మీద రుద్దారు. మన దేశానికి dominion హోదా ఇచ్చి రాజ్యాంగంతో నడుపాలనే ఆలోచనకి శ్రీకారం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలతో మొదలైంది. ఇందులో 70% Government of India Act 1935 నుంచి తీసుకోబడింది. మిగిలినవి వేరేవేరే క్రైస్తవ దేశాలనుంచి ఎత్తుకొచ్చి అతికించారు. మాకు చట్టం తెలియదు కానీ చరిత్ర తెలియదని కాదు. 🙏
@legalbabuAP
4 ай бұрын
It is amended more than 100 times after 1950. So, it is written by you, through your MPs.
@Mounesh-n1x
5 ай бұрын
B n rao
@tvchalpathirao2651
5 ай бұрын
Rasinavarilo thamarukuda vunnaras😂😂😂😂
@legalbabuAP
4 ай бұрын
Yes. No doubt. After I crossed 18 years of age, I appointed my agents to examine the Constitution and make suitable amendments. And several amendments are made with my involvement.
@bhaskarg6586
7 ай бұрын
Sir correctga chepparu
@LavanyaJettiboyan
7 ай бұрын
286
@venkateshkumarvuppuladadiy4374
7 ай бұрын
Improper explanation. No clarity
@venkateswararao3316
5 ай бұрын
Useless fellows are spreading false news and giving credit Baba sheb Ambedkar only.
@kishorevlogs6574
7 ай бұрын
No Clarity in video
@ChandrashekarBoge
7 ай бұрын
అభ్భో.....అట్లాగా...
@kranthirachety1633
4 ай бұрын
మరి అంబేద్కర్ ని దేనికి హైలైట్ చేశారు వివరణ ఇవ్వండి
@GaneshG-k8i
2 ай бұрын
Before 1947 , He worked under high level position in British India ruiling., And He hate Hinduism. Thats why congress highlighted him. Congres only focus anti-hindu s life stories in textbook to hide Indian real history.
@VenkatagovindarajuKonda
7 ай бұрын
మాకు మెదడు వుంది, మేము రాయలేదు
@Rajraj-rh1kf
7 ай бұрын
Pennu paper lekunte rajyangam rasevaaru kaadu.,'adopt' ante artham teliyada.
@rajashekarpusala6960
7 ай бұрын
Prajalu
@janavijayam
8 ай бұрын
ఇది ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నట్లు ఉంది. ప్రజలందరికీ ఎపుడూ సమాన పాత్ర ఉండదు. ప్రజలంతా ఎపుడూ సమానం కారు. అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలనేది ఎంత కరెక్టో ప్రజలంతా సమానం అన్నది అంత తప్పు. ఈ పదాలు వాడేవాళ్ల ఉద్దేశం కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే. రాజ్యాంగ రచనలో ఎక్కువ ప్రయత్నం, కృషి అంబేద్కర్ ది. ఇందులో లోపాలను ప్రజలు ధైర్యంగా చర్చించి అభివృద్ధి చేసుకోవాలి.
@PavanThippaluru
7 ай бұрын
అంబేద్కర్ కి రాజ్యాంగానికి సంబంధమే లేదు... రాజ్యాంగ రచణ పూర్తయ్యాక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో ఒక సభ్యుడిగా అంబేద్కర్ కు అవకాశం కల్పించారు నాటి అగ్రవర్నస్థులు..... మళ్ళీ చెప్తున్నాను.. అంబేద్కర్ కి రాజ్యాంగ రచనకు ఎటువంటి సంబంధం లేదు... అంబేద్కర్ కేవలం సాక్షి మాత్రమే.....
@Telugubidda-qk4xv
3 ай бұрын
292 mandhi
@jithenderchallurkar3690
5 ай бұрын
Pandi Prasad rajagam rashindu, Lalith amodinchindu nv study cheshinav
@LuCipher321
5 ай бұрын
నువ్వు తోటి అంబేద్కర్వాదులది గుడుస్తున్నావు... 🤣🤣🤣🤣
Ambedkar was the only one who wrote the constitution after examining the state of the country, why would the other 283 people sign it, that is, it would be accepted with the consent of all and only advisors to make changes and additions. Ambedkar is based in constitutional debates that Ambedkar wrote the constitution. 3 Reading will show that if Ambedkar did not write the constitution, why did the entire assembly accept Ambedkar as the creator of the constitution. BN did not write it, he went to all countries to write it, he died there because of humiliation in London, his grave is there. He did not come back to India, how did he write it. And there is no evidence that he wrote it. Constructional debates There is evidence that Ambedkar wrote in volume 3. See Jai Bheem
@bmrao6638
6 ай бұрын
Ekkada prjalu raseemdhi
@legalbabuAP
4 ай бұрын
It is amended more than 100 times after 1950. So, it is written by you, by me, by all the public, through your MPs & MLAs.
@chandut2610
2 ай бұрын
😂😂
@kchakradhar6171
7 ай бұрын
U see once constitution debate volume 7 page no.231, drafting committee members declared that the Indian constitution was written by Dr.BR Ambedkar sir
@Sai-Priest-King
7 ай бұрын
because they were forced to say like that by gandhi
@PavanThippaluru
7 ай бұрын
Rajyanga rachana purthi ayyaka Draft committee erpatu chesharu... Malli dhaniki oka sabhyudiga matrame Ambedkar ku avakasham kalpincharu naati AgraVarnasthulu..... Ambedkar kevalam oka Sakshi matrame.....! Ambedkar ki Rajyanganiki sambandham ledhu.....
@csvsubbaraosubbarao
7 ай бұрын
Only ambedkar written by indian constitution. Ambedkar drafting committee chairman,other committe members are not equal to ambedkar,ambedkar is first person in economics PhD india and asia.ambedka r ban the untouchability by written by constitution
@drmallareddyshanigar
7 ай бұрын
Prajale rasthara
@kallurusushmanth
7 ай бұрын
Oc laku nachadam ledu e bharata rajyangam enduko naku artam kavatledu
Пікірлер: 160