తాజా వార్తల నవీకరణలను అనుసరించడానికి మా కొత్త ఛానెల్ "EV న్యూస్ " సభ్యత్వాన్ని పొందండి. To follow the latest news updates subscribe to our new channel "EV News" kzitem.info/rock/-jQ-9cIFD3FXqdW4l1JGZQ
@rameshwarraod8026
2 жыл бұрын
Tyu. Sir
@satyanandamkancharla2367
2 жыл бұрын
Can we use rooftop solar system in off-grid model for indoor water heater and also for Airconditioner and submersible motor, wet grinder
@renukamanukonda2551
2 жыл бұрын
O
@vinodthota448
2 жыл бұрын
@@rameshwarraod8026 yhhhhh
@srinivasareddy1466
2 жыл бұрын
ó8😊😊
@dongzotong
2 жыл бұрын
సర్, అన్నిటికన్నా అతిపెద్ద సమస్య ఏమిటంటే on grid net metering కి ఫీజిబిలిటి రిపోర్ట్ కోసం కస్టమర్స్ పడుతున్న అవస్థలుచూశాక "దారేపోయే శనీ నా నెత్తినెక్కు" అన్నట్టుగా వుంటోంది. ఈ పర్మిషన్లు, నెట్ మీటర్ ని ఇంట్లో install చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలకే మా డబ్బు చాలడంలేదు. మేము ఉంటున్నది గుంటూరులోనండి.
@jbhari1824
2 жыл бұрын
Excellent quechens అడిగావు bro మా mind రీడింగ్ బట్టి ప్రతి క్యచన్స్ ఉంది అలాగే తనూ కూడా ఓపిగ్గా చెప్పారు.. 👍🏽👌🏼🙂
@nadeshamnadharmamnapranamo1471
2 жыл бұрын
చాలా బాగా వివరించి చెప్పారు . మంచి కార్యక్రమం నిర్వహించారు. జై శ్రీ రామ్.
@EVTelugu
2 жыл бұрын
thanks
@Gstar999
2 жыл бұрын
బ్రదర్ ఆల్రెడీ ఇప్పుడు ఇళ్లలో ఉన్న ఏసీలను కరెంటు తో కాకుండా సోలార్ ప్యానెల్సు తో వాడుకొనే అవకాశం ఉందా? ఆ మార్గం వివరించి ప్రజలకు మేలు చేయండి
@vijayalakshmi8547
2 жыл бұрын
వీటికి సమానం చెప్పడం లేదు
@Gstar999
2 жыл бұрын
ఒరేయి బాబూ ఛానల్ అడ్మిన్ ఉన్నావా?
@vkrtechnologies2670
2 жыл бұрын
Inverter models pani chestayi
@anandhamloke9143
2 жыл бұрын
Ok ra
@venkatesha7420
2 жыл бұрын
With On grid system you can use your all appliances as same as Grid power
@vyasakaveendra7510
2 жыл бұрын
Interesting subject. In south India, I recommend solar system without battery backup or with direct use during day time. Least battery backup can be added to meet emergency light fan loads. Two AC units too must be considered per house.
@durgaprasadc7314
2 жыл бұрын
ఎలక్ట్రిసిటీ వారి feasibility సర్టిఫికేట్ ఎందుకు? లంచం కోసమా!! వారికి టార్గెట్ ఇవ్వాలి అప్పుడే లంచం అడగరు
@obulreddytavva
2 жыл бұрын
సోలార్ ద్వారా రైతులు కరెంట్ లేని మారుమూల ప్రాంతాల్లో పంపుసెట్ పెట్టుకునే వీలుందా? 2 HP motor run చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.
@starkkiran5490
Жыл бұрын
1.5L varaku karchuavthundi
@chandra1160
2 жыл бұрын
Almost అన్ని విషయాలు చర్చించారు అనుకుంటున్న... nice 👍👍👍👍👍
@mallikarjunarao5516
2 жыл бұрын
30ప్లాట్స్ గల అపార్ట్మెంట్ కు సోలార్ ప్లాంట్ కు ఎంత ఖర్చు అవుతుంది చెప్పగలరు
@gopalsk2761
Жыл бұрын
నా మైండ్ లో ఉండే క్యూస్షన్స్ అన్ని అడిగినావు థాంక్యూ బ్రో. బ్యాటరీల్లో డిస్తి వాటర్ .యాసిడ్ వేయాలన్నది అది అడగలేదు బ్రో. ఎన్ని రోజులకి నీళ్లు పోయాలి యాసిడ్ పోయాలి బ్యాటరీల్లో
@jaopklcash4659
2 жыл бұрын
Domestic purpose కు 1kw కు ఎంత ఖర్చు వస్తుందో చెప్పలేదు...3 kw కు ఎంత....kw పెరిగితే ఖర్చు తక్కువ అవుతుందా.....
@eeduriratnakar5138
Жыл бұрын
Happy to hear your sales man' s Teachings on Solar We live in TIDCO Mansions We need your help for installation on the same,we await your call
@lakshminarasimha5003
Жыл бұрын
నేను ఇంటిపైన సోలార్ పెట్టుకోవాలనుకుంటున్నాను దయచేసి నంబర్ పెట్టగలుగుతారా
@gaddamshreenniwas8348
2 жыл бұрын
Sir..... షాప్ కి సోలార్ కావాలి.....సబ్సిడీ ఉందా
@anugusrinivasreddy8629
Жыл бұрын
తెలంగాణ లోని నిర్మల్ లో వైష్ణవి టవర్స్ బీ బ్లాక్ 10 kw పెట్టించామ్ 2020 సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు మాకు బిల్ మినిమంగానే వచ్చింది ముందు బిల్12000 to18000 వచ్చేది సోలార్‌కి ముందు ఒకసంవచరంలో180000 కట్టాం ఇప్పటివరకు ఎటువంటి రిపేరు రాలేదు
@venkateswararaovenkat1744
Жыл бұрын
మీ ఫోన్ నెంబర్
@parameswarrajuaddepalli2376
Жыл бұрын
Apartment lift now working with electrical connection when power cut duration lift not working is there any solution to work in power cut duration also. 6 persons lift we want solar investors , how much it's cost
@telikiobulaiah8159
Жыл бұрын
ఎక్సలెంట్ వీడియో తమ్ముడు.ఆయన నంబరు పెట్రు మేము.వేయించాలని అనుకుంటున్నాం
@pettelapanduranga8455
Жыл бұрын
Epdcl how much subsidy?? What is the rate for 1 unit
@jaggiswamey8932
2 жыл бұрын
Sir.Thanks for Information. Dr krishnan from kerala have run Ev car with soler panless on top. He has run the car 1000kms with out charging.
@EVTelugu
2 жыл бұрын
ok , we will find out..
@eramaswamy7896
Жыл бұрын
మా ఇంటికి మీటర్ లేదు నాకు సోలార్ విద్యుత్ కావాలి
@venkateswarlukottapalli4776
2 жыл бұрын
Existing department meters needs to be changed in case going for solar Panal in a residential building
@sivak1448
2 жыл бұрын
Bro.... Village lo 2 light's, 2fan 1 tv ki.... Solar entha amount avutundhi ??
@ganeshbablu9829
Жыл бұрын
2 lakhs
@shanthidevgan1109
2 жыл бұрын
Excellent and Awesome polite way and easy understandable explanation 🤏👌👏
Do we need 3 Phase connection or jsut 2 Phase connection is enough ?
@karthikeyag6610
2 жыл бұрын
Is there any insurance policy for on grid solar systems?
@vj-qh1ip
Жыл бұрын
Yes you can insure solar panels
@bharanikananagaraju5466
2 жыл бұрын
సబ్సిడీ 40% పోయె అయితే అది ఎంత ఖర్చవుతుంది తర్వాత వైరింగ్ సోలార్ కి సెట్ ఏమైనా వైరింగ్ అప్డేట్ గా చేసుకోవాలి లేకపోతే ఇదే వైరింగ్ మీ
@pothurajusubhasbabu3819
2 жыл бұрын
అమ్ముతారు కోంటాము. సరే. చెడిపోతే రిపేరు చేసేవారు అందుబాటు లో లేరు కదా. రిపేరు చేసేవారు వచ్చేసరికే రెండు నెలలు పడుతుంది కదా. లేదంటే అసలు రారు కదా.
@indiaonellp
2 жыл бұрын
Now a days customer service is like that. Some sellers don't answer any customer questions
@yadamsaradhi
2 жыл бұрын
I am technician u have no problem u can by it
@venkatesha7420
2 жыл бұрын
You can choose reputed companies while purchase ..even cost is little bit high
@sivakumar-rj7pq
2 жыл бұрын
Solar install chesina vallaki amount ichara ledha
@neveenkumar
Жыл бұрын
Reputed company nundi solar system theeskovali
@yksaaa
2 жыл бұрын
Rood top solar power can also reduce heat in the building
@EVTelugu
2 жыл бұрын
well said!
@s.t.chandrasekharbabu132
Жыл бұрын
Can we instal on balcony grills
@vbrajuVegesna
Жыл бұрын
కమర్షియల్ షాప్స్ కి సోలార్ కావాలంటే ఏమిచెయ్యాలి
@naveenkumargurajada93
Жыл бұрын
Sir cement reculu rooptop gurunchi explain cheyaledu sir if it's possible
@sivamovva3838
Жыл бұрын
Good information to all..Tq sir 👍
@vijayreddy7628
Жыл бұрын
Sir, we have 296 acre land in asifabad ( adilabad ) district , Telangana.. Solar plant pettadaniki or lease ki Aina ivvadaniki interested ga unnamu.. any suggestions from your side.?!..
@veerabhadraraoteki9093
Жыл бұрын
Sir i want to install solar pannels to run one and half submercible motor for cultivation in land how many pannels are installed how much kilowat required please suggest on grid.
@starkkiran5490
Жыл бұрын
You need to install 2kw solar
@nageswararaokamarsu8185
Жыл бұрын
అడిగిన వారికి సమాధానం ఇస్తే కనడమో మానడమో ఆలోచిస్తారు
@nageswararaokamarsu8185
Жыл бұрын
కొనడమో
@venkatarajareddymuddasani7357
2 жыл бұрын
చాలా బాగుంది
@EVTelugu
2 жыл бұрын
Thank you sir
@abhilashummareddy4795
Жыл бұрын
Tnq bro . Manchi information ichhinamduku
@EVTelugu
Жыл бұрын
Welcome.
@sangeetha407
6 ай бұрын
Manchi information anna
@sudarshanchakravarthireddy1836
2 жыл бұрын
Will wind energy also available?
@motupallisubramanyam5560
2 жыл бұрын
Sir, be gave very useful details on Solar power generation .Thank ñ0msir.
@manduvadagourishanker3348
Жыл бұрын
I want 3kv unit.pls send me Quotation Sir.
@naveenkumarnagpur2530
2 жыл бұрын
Sir very good information thank you sir Sir one small doubt how much energy we can consume from sunlight in summer is this consumed energy is used for a year or only in summer please clarify sir
@EVTelugu
2 жыл бұрын
Typically in India almost 300+ days easily you can see the sun, so majority times you can generate your own power for your own needs.. no pollution and no power bill.. You can invite a solar panels installation company to do the feasibility study. they will do the feasibility and recommend what is the right amount of solar panels to lay at your home..
@kotasreenukotasreenu7585
2 жыл бұрын
అంతా బావుంది కానీ సౌర విద్యుత్ తయారు కావడానికి వెలుతురు ఎంత శాతం ఉండాలి నేను విన్న దాని ప్రకారం 30% వెలుతురు ఉండాలి నిజామా కాదా
@mahenderkotte3130
Жыл бұрын
10kw ki loan facility untadha
@siddalaswamy7180
Жыл бұрын
Has the price of gas increased in our house, can solar system be used in the kitchen room instead?
@GaneshKumar-ko8fi
2 жыл бұрын
If we have house which has 5 units/5 floors do we get subsidy?
@govardhan75
2 жыл бұрын
On grid lo can we get any price for remaining units...????
@gnaneswarnookala6813
2 жыл бұрын
Same question
@EVTelugu
2 жыл бұрын
Yes, in Telangana its 3 Rs 10 Paisa - once in 6 months you can request a cheque or add to your balance to be used in the future..
@GaneshKumar-ko8fi
2 жыл бұрын
How about andhra pradesh
@GaneshKumar-ko8fi
2 жыл бұрын
@@EVTelugu how about in andhra pradesh
@chindusekhar9278
2 жыл бұрын
వ్యవసాయ పంపు సెట్ల కు సోలిర్ ఎలా వాడాలో, 5hp మోటార్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలపండి
@jaisolarsolutions6708
2 жыл бұрын
5hp motor ki 3.2lakh avuthundhi sir
@krishnamohanchavali6937
2 жыл бұрын
చాలా ధన్యవాదములు సార్ manchi👌ipoj
@EVTelugu
2 жыл бұрын
thanks
@Lokesh_loke_123
2 жыл бұрын
Nice explanation sir 🔥🔥
@raveendratalluri2886
Жыл бұрын
Generally in ohhrid model there are no battery backup and is directly connected to grid. For suppose night time if powercut or any power lines stopped for maintenance happens, then how to sustain?
@karneedikusaraju149
Жыл бұрын
Solar ki kuda government charge chestunada anna
@maddibhaskargoud
2 жыл бұрын
Eppudu hybrid inverters vasthunai ga, means ongrid system paatu batteries add chesukoni power lenappudu use chesukovadaniki, e hybrid inverter system ni AP & TS lo unna electricity department pettukovadaniki permission esthunda leda, okasari enquiry chesi cheppandi. minimum 3kw undali manaku saficient load kavalante, ongrid system pettukoni power generate chesi ammukovadam thapa manaku anthaga use undadu, compare to monthly bill & ongrid system expenditure, monthly 2-3k bill vache vallaki 7 years lo same cost avthundi ga, aa panels 7 years tarvata work cheyaka pothe malli panel purchase cheyali, A rai aithe andi kottukovadaaniki annatlu aithadi
@venumadhavlikes5759
2 жыл бұрын
నేను సోలార్ సంబంధించిన వ్యాపారం చేద్దామని కోరుకుంటున్నాను. ఏదైనా అవకాశాలు ...సలహాలు... ఉంటే చెప్పగలరు
@srivijayalakshmikatrenikon4854
2 жыл бұрын
Yes నాకూ చేయాలి అని ఉంది chepandi
@SrinivasaraoChangala
Жыл бұрын
Meeru vyaparam start chesara bro
@sanjana_999
Жыл бұрын
Very good information bro
@gamingwithsurya_st4826
Жыл бұрын
Solar panelనుండి ఇంటి bore motor single phaseవసౖదా మీకు current meter లెదు howmuch cost
@srinivassri4181
2 жыл бұрын
పొలాలు దగ్గర లైటింగ్ కోసం ఎంత కర్చు ఎంత వస్తుంది ఒక పోల్ కు
@perlaravi7031
2 жыл бұрын
ఫిల్మ్ సోలార్ ప్యానల్ (ఫ్లెక్సీబ్ల్) ఎలివేషన్ కొరకు చెప్పండి.
@venkateshambellakanti9447
2 жыл бұрын
Ancor a very good approach
@challasudhakar3460
2 жыл бұрын
In ongrid connection there is a problem. In daytime if there is a shutdown, even though panels generate power we cannot use it. Is there a way to overcome this?
@pabbineedikrishnaji4612
2 жыл бұрын
Normal inventor with battery Use cheyali bro
@ravishekarkovvada7656
2 жыл бұрын
Both are super explanation
@madhavsastry4324
2 жыл бұрын
What will be the out put put voltage (obviously DC) of a solar pannel in the morning (8AM), evening(5PM) and in the noon (12 noon). Hope to get an answer !
@shivakorada176
Жыл бұрын
One kw will generate 4-5 units in a day
@madhavsastry4324
Жыл бұрын
@@shivakorada176How will it vary according to sun light intensity - like - minimum- maximum - minimum ?
@nani-reddy
2 жыл бұрын
25 or 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ ప్యానల్స్ కి ఎక్సేంజ్ ఆఫర్ ఉంటుందా ఉంటే దానికి రేటు ఎంత ఉండవచ్చు.
@EVTelugu
2 жыл бұрын
technology mottam change ayyiddi 25 years lo.. alanti offers eme levu... may be they will introduce some exchange offers by that time.
@konankinagarjuna3569
Жыл бұрын
Mee contact number pettandi
@jaggiswamey8932
Жыл бұрын
sir.maintanc cost.what about Raine time and winter
@sundeep3320
2 жыл бұрын
మనకు జనరేట్ అయిన యూనిట్స్ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ మనకు యూనిట్ కు ఎంత తిరిగి చెల్లిస్తుంది
@SantoshKumar-pi4jv
2 жыл бұрын
depends upon tariff rates min 7/- per unit
@sundeep3320
2 жыл бұрын
Is it conform !!!or guess ??
@SS-ir2yw
2 жыл бұрын
@@sundeep3320 I am having solar ongrid system. In AP, Govt. is giving under Rs.4/- per unit .
@bhupalemmanoj1669
2 жыл бұрын
@@SS-ir2yw please share details
@sweetyworld4259
2 жыл бұрын
We can't cover even interest rate of 18%. Of solar investment. Good for commercial businesses.
@sailoovarala8432
Жыл бұрын
I have reached out to suntec, on given number, but not got the positive response from the Suntec
@rajeshbaru4840
Жыл бұрын
మా కరెంటు బిల్లు contracted load 0.16kw ఉంది
@careersigma6
Жыл бұрын
👎Basic information available to all is given. Why the price is not disclosed??👎
@anugusrinivasreddy8629
Жыл бұрын
అపార్ట్మెంట్ అన్నిటికీ governament తప్పనిసరి చేయాలి సోలార్ హైదరాబాద్ లో వేలాదిగా ఉన్నాయి అన్నిటికీ పెడితే చాలా వనరులని సేవ్ చేయచ్చు
సిమెంట్ రేకుల రూఫ్‌టాప్ గురించి చెప్పలేదు, సోలార్ ఫిట్టింగ్ అవుతునవుతోంది, 60 గజాల ఇల్లు
@sreenupooja7856
Жыл бұрын
Domestic ki 1kw ki how much expenses will come please confirm?
@srikanthkonda6191
2 жыл бұрын
So... 2kV కి సబ్సిడీ amount తీసి వేయగా సుమారు ₹1లక్ష.... customer pay చెయ్యాలి...???
@Shortinfo13
2 жыл бұрын
Bro on grid solar use cheste power cut ayinappudu manaki intlo current vuntunda.??
@EVTelugu
2 жыл бұрын
undadu .. solar panels generate chesina power automatic ga grid ki veltundi...
@durgaprasadc7314
2 жыл бұрын
బెంగళూరు లో సోలార్ వాటర్ geysers వున్నదా 200 ltrs ఎంత?
@TheGopi9999
2 жыл бұрын
I would like to go for commercial solar system in a open land of nearly 5 acres... what is d cost of installations n any subsidy will be applicable
@kiran89mb
2 жыл бұрын
Hi, im also looking for the same project. lets share our thoughts and ideas...
@Shaikformer2023
2 жыл бұрын
I am ready to start solar power generation
@venkatesha7420
2 жыл бұрын
In telangana permissions not getting for MW SCALE .
@lakme6272
2 жыл бұрын
In 5 acres roughly 1.5 MW Cost roughly5.5 cr
@lakshmanpillappagari2257
2 жыл бұрын
Great anker
@vijayababu1268
2 жыл бұрын
DCR PANELS ki subsidy vastundi annaru. Mono, bifacial panels DCR yemi vunnayo cheppandi. poly old model and less efficient kada
@SriagencySriagencyrr
2 жыл бұрын
3 kv ki yentha Karcher avtundio ceppaledu
@shivakorada176
Жыл бұрын
180000
@rewantkumaranji405
2 жыл бұрын
Former agro motors solar petta lante prosseg er cheppandi amount antya government subsidies
@satyanarayananookapeyyi5215
2 жыл бұрын
సోలార్ సిస్టం గురించి ఐదు ఎకరాల పొలానికి బోర్డు ద్వారా మీ సిస్టర్ ని బిగించుకుని వాడుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది
@jaisolarsolutions6708
2 жыл бұрын
5hp motor vesukovali,3.3lakh avuthundhi sir
@jaganmohankumar4594
2 жыл бұрын
Will bankers give loan?
@bheemarasettimanoj7312
2 жыл бұрын
Does this company operates in Andhrapradesh?
@venumadhavlikes5759
2 жыл бұрын
Good explanation
@sailoovarala8432
2 жыл бұрын
Suntec not responding for my queries, the lady who answered me she always says she will be get back to me, but never came back, even I have requested 4 times, I think they should be improve customer service
@RAMAKRISHNAREDDYKOVVURI
Жыл бұрын
I have on doubt is they installed solar panels near Rajahmundry, Andhra Pradesh and doubt is in on grid if power cut happened in summer the is we direct automatically power to how because in power cut ,power generate will not going to net on gird and that power waste in power cut area , so kindly answer is we redirect power direct to home when power cuts happened
@RAMAKRISHNAREDDYKOVVURI
Жыл бұрын
Like 'ats'
@sridhark5491
2 жыл бұрын
Andhra lo solar install chesukunte subsidy vasthundhaa ??
@sirivellafrancis1975
2 жыл бұрын
Sir Bank Loan comes for this current
@amulasandeep1282
2 жыл бұрын
మన దేగర వనగన్లు పడతే సోలార్ ప్యానల్ పలిగిపోతదేమో అనే డౌట్
@villagebeautifulplaces1857
Жыл бұрын
Sir solar production chyadani ki of gride vadala on gride vadala
@EVTelugu
Жыл бұрын
On grid vadali.
@bhageerathjewellersvishnuk6254
Жыл бұрын
Nice vedio bro
@bayyafishmarket
2 жыл бұрын
75 Hp solar కి ఏంత అవుతుంది
@MrParshu070
2 жыл бұрын
Good work team
@EVTelugu
2 жыл бұрын
Thank you
@anjaneyulusirisala5657
2 жыл бұрын
Solar repairing and install ki mechanik training istara iste ekkada istaru
@k.srinivasulusrinivas8370
Жыл бұрын
Only solar water heater ku anney panels kavali karch anthavuthundi
Пікірлер: 394