#vasavisisters #poojacheyagaraarandi #sreevasavideviki #beautifulsong
Vasavimatha LATEST song
Just released please like share comment subscribe and SUPPORT vasavisisters KZitem channel
Telugu Kannada Tamil English lyrics 👇👇👇👇👇👇👇👇👇👇👇👇 👇
ఈ పాటను రచించి రాగసంయోజనం చేసినవారు శ్రీమతి.విదూషి. పామిడి నాగమణి మనోహర్ గారు... ఆలపించిన వారు శ్రీమతి.విదూషి . పామిడి నాగమణి మనోహర్ గారు మరియు శ్రీమతి గరికపాటి జయలక్ష్మి వెంకట్ గారు....""గానగంధర్వ ద్వయం"" ( వాసవి సిస్టర్స్)
ఈ పాటను లైక్.. కామెంట్.. షేర్ చెయ్యగలరు...మా యూ ట్యూబ్ చానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోగలరు..
పూజ చేయగ రారండి
శ్రీ వాసవి దేవికి
శ్రీ వాసవి దేవికి వైశ్యుల కులదేవికి
మల్లెలు విరజాజి పూవులు
మొగలి రేకులు సంపేగ లు
తులసి దళములు గులాబీ పూవులతో
అర్చించేదము రారండి
కదళీ ఫలములు ఖర్జూరం బులు
పంచ భక్ష్య పరమాన్నుంబులు
మధురమైన పిండి వంటలు
అర్పించేదము రారండి
మణిద్వీప వాసిని ......
ఆదిశక్తి వి నీవేగా
పదములను పూజింతుమమ్మ
విశ్వమును రక్షింపుమమ్మ
ರಚನೆ, ಸಾಹಿತ್ಯ ಮತ್ತು ರಾಗಸಂಯೋಜನೆ ವಿಧೂಷಿ ಶ್ರೀಮತಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್. ಮತ್ತು ಹಾಡಿರುವವರು ಶ್ರೀಮತಿ ವಿಧೂಷಿ ಪಾಮಡಿ ನಾಗಮಣಿ ಮನೋಹರ್ ಹಾಗೂ ಶ್ರೀಮತಿ ಗರಕಪಾಟಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟ್. (ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್) ಪ್ರತಿಯೊಬ್ಬರು ವಾಸವಿ ಸಿಸ್ಟರ್ಸ್ ಎಂಬ ಹೆಸರಿನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ .
ಪೂಜ ಚೇಯಗಾ ರಾರಂಡಿ ಶ್ರೀವಾಸವಿ ದೇವಿಕಿ
ಶ್ರೀ ವಾಸವಿ ದೇವಿಕಿ
ವೈಶ್ಯುಲಕುಲ ದೇವಿಕಿ
ಮಲ್ಲೆಲು ವಿರಜಾಜಿ ಪೂವುಲು
ಮೊಗಲಿ ರೇಕುಲು ಸಂಪೆಗಲು
ತುಳಸಿ ದಳಮುಲು ಗುಲಾಬಿ ಪೂವ್ವುಲ ತೋ
ಅರ್ಚಿಂಚೆದಮು ರಾ ರಂಡಿ
ಕದಳಿ ಫಲಮುಲು ಖರ್ಜೂರಂಬುಲು
ಪಂಚ ಭಕ್ಷ್ಯ ಪರಮಾನ್ನಂಬುಲು
ಮಧುರಮೈನ ಪಿಂಡಿ ವಂಟಲು
ಅರ್ಪಿಂಚೆದಮು ರಾರಂಡಿ
ಮಣಿ ದ್ವೀಪ ವಾಸಿನಿ .....
ಆದಿ ಶಕ್ತಿವಿ ನೀವೇ ಗಾ
ಪದಮುಲನು ಪೂಜಿಂತುಮಮ್ಮ ವಿಶ್ವಮುನು ರಕ್ಷಿಂಪುಮಮ್ಮ
இந்த பாடலை இயற்றி , இசை அமைத்தவர் விதுஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் அவர்கள் மற்றும் பாடலை பாடியவர் விதூஷி ஶ்ரீமதி பாமடி நாகமணி மனோஹர் மற்றும் ஶ்ரீமதி கரகபாடி ஜயலக்ஷ்மி வெங்கட் (வாசவி ஸிஸ்டர்ஸ்)
Share and subscribe Vasavi Sisters U Tube Channel
பூஜ சேயக ராரண்டி ஶ்ரீ வாசவி தேவிகி
ஶ்ரீ வாசவி தேவிகி வைஷ்யுல குல தேவிகி ||
1) மல்லெலு விரஜாஜி பூவுலு
மொகலி ரேகுலு ஸம்பெங்கலு
துளஸி தலமுலு குலாபி பூலதோ
அர்ச்சிஞ்செதமு ராரண்டி ||
2) கதலி பலமுலு கர்ஜூரம்புலு
பஞ்சபக்ஷ்ய பரமானம்புலு
மதுரமைன பிண்டி வண்டலு
அர்பிஞ்செதமு ராரண்டி ||
3) மணித்வீப வாசினி....
ஆதிஷக்திவி நீவெகா
பதமுலனு பூஜிந்துமம்மா
விஷ்வமுனு ரக்ஷிம்புமம்மா ||
Composed by Vidhushi Smt. Pamidi Nagamani Manohar.
Sung by Vasavi Sisters
Vidhushi Pamidi Nagamani Manohar.
Garakapaati Jayalakshmi Venkat
Pls subscribe Vasavi sister's KZitem channel. Like it and share.
Poojanu cheyaga raarandi sree Vasavi Matha ki
Sree Vasavi Matha ki vysyula kuladeviki
Mallaelu virajaaji poovulu
Mogali rekulu sampaengalu
Tulasi dalamulu gulabhi poovulu to
Archinchaedamu raarandi
Kadali phalamulu kharjoorambulu
Pancha bhakshya paramannambulu
Madhuramaina Pindi vantalu
Arpinchaedamu raarandi
Manidweepa vaasini.....
Aadishakthivi neevaegaa
Padamulanu poojinthumamma
Vishwamunu rakshimpuvamma.
Негізгі бет wonderful vasavimatha song ll pooja cheyaga raarandi sree vasavideviki ll melodious song ll
Пікірлер: 158