Lyrics :
మనసార పూజించి నిన్ను ఆరాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తొత్రాలు చేసి నిన్ను
సంతోషగానాలను ఆలాపిస్తా - 3
1. నిన్న నేడు ఉన్నవాడవు నీవు
ఆశ్చర్య కార్యములు చేసేవాడవు నీవు
పరమ తండ్రి నీవే గోప్పదేవుడవు
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు
2. రక్షణ కొరకై లోకానికి వచ్చావు
సాతాన్ని ఓడించిన విజయ శీలుడవు
మరణము గెలచి తిరిగి లేచావు
నీవే మార్గము సత్యము జీవము
Feeling blessed through video?
Let us know in the comments with some love!
@RajPrakashPaul
@JessyPaul.
Join our WhatsApp group here: chat.whatsapp....
More Videos :
వివాహం • Raj Prakash Paul : • వివాహం • Raj Prakash P...
ఒక మంచి అమ్మాయి జీవితంలోనికి ఎలా తెచ్చుకోవాలి : • ఒక మంచి అమ్మాయి జీవితం...
How To Earn Money In God's Way : • డబ్బులు ఎలా ఈజీగా సంపా...
Raj Prakash Paul Testimony: • Testimony Of Raj Praka...
Lack Of Blessings In Your Life: • Lack Of Blessings In Y...
Preminchedan Adhikamuga • Robert Stoll : • Preminchedan Adhikamug...
Sugunala Sampanuda • Robert Stoll : • Sugunala Sampanuda • R...
Marriage Life 💙💙 : • Marriage Life 💙💙 #rajp...
Stay Tuned To For More,
Join In WhatsApp Group: chat.whatsapp....
Instagram: / spiritualproductionsindia
Note :
If You're having Any Objections About the Video, please get in touch with Us By
Mail: spiritualproductionsindia@gmail.com
Негізгі бет Worship Conference 2024 || మనసార పూజించి ||
Пікірлер: 2