మేరీ మాదిరి కర ముగా జీవించాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటారో లేదో ఈ క్రిస్టియన్ ఆడ వాళ్ళు.యేసు లాగా పుట్టాలని కోరుకుంటారో లేదో ఈ పాస్టర్స్,సామాన్య క్రైస్తవ మోగొల్లు.5 మార్క్స్ క్వాచెన్?
@davidnrpk2171
4 жыл бұрын
ఆయనను మాట్లాడనివ్వండి
@creatorscall6626
4 жыл бұрын
@@davidnrpk2171 avaru matladali sir. I don't understand
@omgtech6060
3 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికే మహిమ కలుగుసు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.
@karunakar2k11
3 жыл бұрын
This Message to RAKSHANA Tv. Praise The Lord అన్న చాలా మంచి meeting పెట్టారు ప్రభువు పేరుట మీకు వందనాలు, బ్రాంహమిట్స్ తో కూడా ఇలాంటి meeting పెట్టండి. అబద్ద బోధల నుండి అందరము రక్షింప భడాలి అని నా ప్రార్దన Praise The Lord
@jsamsonombooks7440
4 жыл бұрын
యెషయా 9:6 "బలవంతుడగు దేవుడని, నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసు మానవుడైతే అతను నిత్యుడుగా ఎలా ఉండగలడు? బలవంతుడగు దేవుడు అని ఎలా అతనికి పేరు కలుగుతుంది
@chantijc7130
4 жыл бұрын
Joshua ante Dhevudu manaku rakshakudu Ani ardham mee prakaram joshua kuda dhevudu avvaru antara.........mari rakshakudu ga ledhu adhi peru mathrame ante ikkada kuda peru gane chudali
@divinepharma3392
4 жыл бұрын
Samson garu, this verse refer in Jewish bible. You will have clarity.
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@apologeticdrgp
12 күн бұрын
@@chantijc7130 జాషువా అంటే రక్షణ ఇచ్చువాడు యెహోవాయే అని అర్థం, Yahweh is Salvation మీరు ఎంత research చేసిన సరే, యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకోవాల్సిందే
ఏసుక్రీస్తు ప్రభు లు వారే నిజమైన రక్షకుడు దేవుని కి మహిమ కలుగుసు గాక ఆమెన్
@ravivarma1657
3 жыл бұрын
జాన్ గారి వాదనలో పూర్తిగా అవగాహనా లోపం కనిపిస్తుంది. ఆయన తన సొంత ఆలోచనలు బైబిల్ కు ఆపాదిస్తూ సరైన పరిశీలనా జ్ఞానం లేకుండా వాదిస్తున్నారు.
@sriramanjaneyulu6966
4 жыл бұрын
బొంకూరి జాన్ గారి పుస్తకాలు చదివి, బోధలు విని అనుసరించి నేను సాతాను చేతిలో మోసపోయిన.... నిరంతరం స్తోత్రార్హుడై మహదేవ యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి ఈ youtube సుముఖంగా మీ యెదుట నా పాపాలు ఒప్పుకుంటున్నాను ...
@kolapakarakesh65
4 жыл бұрын
మీకు అర్ధం కాలేదు...
@karunakarayeddu2275
4 жыл бұрын
God bless you my dear brother.
@arikatirupathirao2270
2 жыл бұрын
హల్లెలూయా, 🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక..!
@Kingdom-of-Jesus
3 жыл бұрын
బ్రదర్ బెనహర్ గారూ, ఇటువంటి మార్గం చెరిపి విశ్వాసుల మనస్సులను చెరిపే వారితో ప్రోగ్రామ్స్ చేసి వారి తప్పుడు మార్గాన్ని వెలుగులోకి తెచ్చి ఆట్టి క్రీస్తువిరోధులను అనుసరించు విశ్వాసులను జాగ్రత్త పరిచే మంచి ప్రయత్నం చేశారు. దేవుడు జాన్ గారి మనోనేత్రములు తెరుచు ను గాక. బ్రదర్ ప్రవీణ్ గారిని ఆ దేవాది దేవుడు బహుగా బలపరచి నడిపించును గాక 🙌🙌
@vasantharaot3916
4 жыл бұрын
పాత నిబంధన లో ప్రకటించాడు, క్రొత్త నిబంధన లో రక్షించాడు ఆత్మ గా గ్రహింపునిస్తున్నాడు. యెషయా 43: 12 ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; . Isaiah 43: 12 I have declared, and have saved, and I have shewed,
@jsamsonombooks7440
4 жыл бұрын
తీతు 2:13 "మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు" యేసు మానవుడైతే ఆయన మహాదేవుడు అని చెబుచున్న ఈ వాక్యము అర్ధము ఏమిటి?
@onegodnotrinity2522
3 жыл бұрын
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* kzitem.info/news/bejne/rq-Fm4aYrpWJh6w 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* kzitem.info/news/bejne/2mN4uo2Lq1-QiIo 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* kzitem.info/news/bejne/qn2gqpWHo3tzlXo 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* kzitem.info/news/bejne/rI-pvZeHqHNkdYo 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* kzitem.info/news/bejne/uGiK1Gqso3iLp44 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* kzitem.info/news/bejne/2X-cnYalkWqGf2k 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
అందరికీ వందనాలు బ్రదర్ బైబిల్ లో దేవుడు ఒక్కడే అని వ్రాసింది ఇద్దరు దేవుళ్ళు అని చెప్పలేదు కానీ ప్రవీణ్ పగడాల గారు ఇద్దరు దేవుని చెబుతున్నారు మొదటి కోరింది రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం 6 దేవుడు ఒక్కడే అని వ్రాశారు దేవుని వలన కుమారుడు అనుగ్రహించడానికి వ్రాయబడింది ఏసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసిస్తేనే దేవుడు మనలో ఉంటాడు అని అడిగారు పత్రికలు ఇప్పుడు యేసు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు
@lingadharsuddula2463
4 жыл бұрын
Yes I agree with you
@praveenkumar7417
4 жыл бұрын
Last varaku chudandi...last 5 mints praveen garu matladindi chudandi..he clarified clearly. Praveen Garu eddaru devullu unnarani chepaledu.miku trinity ardam aethe ..edi kuda ardam avthundi.. vaishnavi Garu.pls praveen padagala gari trinity videos chudandi vaishanavi Garu.we have to know truth definitely. So pls chudandi ..after ur wish.
@kolapakarakesh65
4 жыл бұрын
ఐ am అల్సొ అగ్రీ విత్ యూ
@sekharnaidu404
4 жыл бұрын
@@praveenkumar7417 I agree with you
@sivaservantofjesus307
4 жыл бұрын
ఏవండీ వైష్ణవి గారు మీ తెలుగుకి ఒక దండం 🙏, మీరు దయచేసి తెలుగును కూనీ చేయకుండా కామెంట్ వ్రాయడం నేర్చుకోండి. ప్రవీణ్ గారు ఇద్దరు దేవుళ్ళు అని ఎక్కడ చెప్పాడు, అస్సలు మీరు ఏమీ వింటున్నారో మీకు అర్ధం అవుతుందా ??? తండ్రీ, కుమార, పరిశుద్దాత్మ దేవుడు అనగా ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక త్రిత్వం అని ప్రవీణ్ గారు చెప్పారు. ఇది మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే అది మి ఇష్టము.అంతేగాని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మాట్లాడవద్దు, దయచేసి మీరు మొదట తెలుగు వ్రాయడం నేర్చుకోండి pls. 🙏🙏🙏🙏🙏🙏🙏
@dvmsongs
4 жыл бұрын
చాలా చాలా మంచి ప్రోగ్రామ్ మా ముందుకు తెచ్చినందుకు బెనహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@c.vijaykumar1510
Жыл бұрын
ప్రవీణ్ అన్న నువ్వు చాలా క్లారిటీగా వివరించావు అన్న ఇలాగే వర్ధిళ్ళాలి. దేవునికి మహిమ 🙏💐
@vasantharaot3916
4 жыл бұрын
కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. Colossians 1: 15 Who is the image of the invisible God, the firstborn of every creature:
@l.srao-preacher9709
4 жыл бұрын
Dear John brother, Do you know what you are speaking? How God gave birth to Jesus in heaven? Don't deviate the word of God.
@suresh9868
3 жыл бұрын
@sayyad saleem వాక్యమును బాగుగా అర్దం చేసుకోవాలి
@satishkumargoudiperu330
3 жыл бұрын
తీతు 2:13 లో స్పష్టంగా మహాదేవుడు అనే పదం ఉంది చూడండి
@shaikgulamnabhiaajad781
2 жыл бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏 John garu
@sebastianmekala792
4 жыл бұрын
ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము.
@karunakar2k11
3 жыл бұрын
Yes bro
@allenharris4822
3 жыл бұрын
Better not to talk with him he is confusing everybody. He does not know any thing in the Bible. He is simply talking his own thoughts not from the Bible.
@karulazarus2043
4 жыл бұрын
యోహాను 1: 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను. యేసుక్రీస్తు దేవుడు
@kirankumar-rw2el
4 жыл бұрын
kzitem.info/news/bejne/yKV43WiDs59jn4I జఫన్యా శాస్త్రి ముగ్గురు యెహోవాల వివరణ.
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@johnbonkuri9058
4 жыл бұрын
2దినవృత్తాంతములు 6:40: నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. 2దినవృత్తాంతములు 6:41: నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. ఎజ్రా 9:6: నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది. నెహెమ్యా 13:14: నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నెహెమ్యా 13:29: నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము. కీర్తనలు 5:2: నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను. కీర్తనలు 7:1: యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.నన్ను తప్పించువాడెవడును లేకపోగా కీర్తనలు 7:3: యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల కీర్తనలు 13:3: యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము పై సందర్భాలలో అందరూ కూడా తండ్రి అయిన దేవుని దేవా అని అనడం జరిగింది👆
@sivaservantofjesus307
4 жыл бұрын
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంతో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@శ్రీ-వ2ట
4 жыл бұрын
@@sivaservantofjesus307 మీరు చెబుతున్న స్టేట్ మెంట్ తప్పు.
@sivaservantofjesus307
4 жыл бұрын
@@శ్రీ-వ2ట సరే రామ్ గారు మీరు చెప్పండి ???మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వగలరా బ్రదర్ మీతో మాట్లాడాలి ???
@karthik1181
4 жыл бұрын
@@sivaservantofjesus307 అన్నా ఒకసారి దేవుని జ్ఞానంతో ఆలోచించండి.. మనకు ఒక్కడే దేవుడా లేక ముగ్గురు దేవుళ్ళ?..
@karthik1181
4 жыл бұрын
@@శ్రీ-వ2ట లేదన్న మీకే సరిగా అర్థం కాలేదు
@dyvaswarupisuvarthatv4494
4 жыл бұрын
యెహాను:-10:-30 నేనును తండ్రి యును ఏకమై యన్నామని వారితొ చెప్పెను
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
ఎందులో ఏకం సోదరా తెలుసా... దేవుని పనిలో ఒక్కటి కాని, ఒక్కడే కాదు ఉదా: బార్యా, భర్త ఇరువురు ఏక శరీరులు అని బైబిలు చెబుతుంది, దాని అర్థం ఇద్దరు ఒక్కటి మెలిగి వారి దాంపత్య జీవితం గడపాలని అర్థం. ఈ క్రింది వచనం చదవండి. యోహాను 8: 16 నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. John 8: 16 And yet if I judge, my judgment is true: for I am not alone, but I and the Father that sent me.
@siva-reddy-us
4 жыл бұрын
Abba!! John uncle seems got very confused and still not yet clear - He keep on getting updated and being modified so, he should not declare that Jesus is not creator. When we say “creator” means “God”. The word “God” in original script (Hebrew) is plural, it’s not a singular.... God said “let us crest man in our own image...”
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@jangitiraju2004
4 жыл бұрын
Yes జాన్ గారు చాలా చక్కగా వాక్యను సారంగా అప్పొస్థలుల బొద పొలు బోద ఉన్నది ఉన్నట్టుగా బైబుల్ కు న్యాయం చేయాలని ఓపికతో బైబుల్ తో బైబిల్ లోని సమాధానములు చెబుతున్నారు మనుషులు కల్పించిన కల్పానా కథలు తిరుగు కాలము వచ్చును (సిద్ధాంతాలు ), త్రిత్వము, ఏకత్వము , ద్విత్వత్వము )వీటిని నమ్మకూడదు అని పౌలు గారు తన పత్రికలో బిబిలెలో చెప్పారు ఇంకా యోహాను గారు కూడా ఏసు దేవుని కుమారుడని నమ్మాలని ప్రపంచ ప్రజలకు చెప్పాడు యోహాను 20: 31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. John గారు మీరూ చేస్తున్న బోద కరెక్ట్ ,👍🙇👌🏾👏🙏🙏🙏
@jayarajraju6634
4 жыл бұрын
My God 🙏and My Lord🙏🌹
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@onegodnotrinity2522
3 жыл бұрын
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* kzitem.info/news/bejne/rq-Fm4aYrpWJh6w 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* kzitem.info/news/bejne/2mN4uo2Lq1-QiIo 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* kzitem.info/news/bejne/qn2gqpWHo3tzlXo 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* kzitem.info/news/bejne/rI-pvZeHqHNkdYo 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* kzitem.info/news/bejne/uGiK1Gqso3iLp44 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* kzitem.info/news/bejne/2X-cnYalkWqGf2k 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
@vasantharaot3916
4 жыл бұрын
కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; Colossians 2: 9 For in him dwelleth all the fulness of the Godhead bodily.
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@vasantharaot3916
4 жыл бұрын
యోహాను 5: 23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. John 5: 23 That all men should honour the Son, even as they honour the Father. He that honoureth not the Son honoureth not the Father which hath sent him.
@manik4760
3 жыл бұрын
John 1: 14 Aa Vaakyame Sareera dhaariyay mana Madhya nivasinchenu.
@manik4760
3 жыл бұрын
Please see John 1: 14 n understand please.
@shaikgulamnabhiaajad781
2 жыл бұрын
John garu cheppindi obsallutely correct
@manikyamcocpmk9023
4 жыл бұрын
ప్రవిణ్ పగడాల గారు కుమారుడైన దేవుడు అని ఎక్కడ వ్రాయబడంది?
@mahimasuvarthag1190
4 жыл бұрын
వాక్యమే దేవుడు
@mrjamesajith
4 жыл бұрын
Thomas Jesus ne test chesaka My Lord MY GOD ani annappudu Jesus enduku thappa pattaledhu ??? Ante Jesus ni God ani pilchina Thomas ni angikarinchinatte kada
@mahimasuvarthag1190
4 жыл бұрын
@@mrjamesajith తప్పకుండ యేసు దేవుడే
@manikyamcocpmk9023
4 жыл бұрын
@@mrjamesajith ఎ నరుడును ఎన్నడును దేవుడ్ని చుడలేదు 1తిమోతి6:16-17 దినికి మీ సమాధనం?
@manikyamcocpmk9023
4 жыл бұрын
@@mahimasuvarthag1190 యేసు దేవుడైతె గ్రంధములో కుమారుడైన దేవుడు అని వ్రాయబడాలి, కాని అలా ఎక్కడ కుడా లేదు, లేనిది మీరెలా చెబుతారు?
@omgtech6060
3 жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికి మహిమ కలుగుసు గాక ఆమెన్
క్రీస్తు లోకం లోకి వచ్చాడు అని మేము నమ్ముతున్నాము. అయన మా పాపల నిమిత్తం చనిపోయారు,సమాధి చేయబడేను,మూడవ దినమున తిరిగి లేపబడేను.
@eveningmessage2297
4 жыл бұрын
@@GodSw వందనాలు బ్రదర్ యేసు క్రీస్తు దేవుడు అంటే నిత్యజీవం లేదా
@GodSw
4 жыл бұрын
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి అయన నామయందు జీవము పోందునట్లును ఇవి వ్రాయబడెను.యోహను =20:31
@shaikgulamnabhiaajad781
2 жыл бұрын
John garu super explain
@jsamsonombooks7440
4 жыл бұрын
యోహాను 8:58 " యేసు - అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. యేసు మానవుడైతే ఆయనే స్వయానా అన్నటువంటి ఈ మాటలకు అర్థమేమిటి?
@pradeepbandi8388
4 жыл бұрын
Good one Samson brother
@SanthoshKumar-df8fi
3 жыл бұрын
అవును సృష్టి పుట్టక ముందే యేసు పుట్టాడు . అలాగని ఆయనే తండ్రియైన దేవుడు కాదు
@coptoxic
3 жыл бұрын
@@SanthoshKumar-df8fi nice brother.
@coptoxic
3 жыл бұрын
బ్రో నాకో డౌట్ మారె మనం పుట్టాక మునుపు ఎక్కడ ఉన్నాము ? దేవుని వద్దనె కాదా ?? ఇందులో యేసు వారు మాత్రమే ఉన్నారు అనటం ఏంటో. యేసు వారు మాత్రమే ఉంటె మారె మనం పుట్టాక మునుపు దేవుని వద్ద లేమా మారె మనం ఎక్కడ ఉన్నామో ??
@SanthoshKumar-df8fi
3 жыл бұрын
@@coptoxic ఎఫెసీయులకు 1:5 ""తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే,"" ఎఫెసీయులకు 1:6 "ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను."
@kirankumar-rw2el
4 жыл бұрын
2పేతురు 2: 1 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మున తమకుnతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మీకోరకె For బ్రన్హామైట్స్ and for బొంకురి
@sugunauday7826
4 жыл бұрын
Jhon gaaru bible marla research chesi update avvali
@chaitanyanunela3885
3 жыл бұрын
kzitem.info/news/bejne/y6aZz2StnHqFrG0
@helpneedy1778
4 жыл бұрын
జాన్ గారు బాప్తీస్మం తండ్రి,కుమార,పరిశుద్దాత్మ నామములోన, తండ్రి నామముములో తీసుకున్నారా
@lingadharsuddula2463
3 жыл бұрын
kzitem.info/news/bejne/uqyD0Kuleph4Zpg
@bojjadeepthi334
4 жыл бұрын
Wonderful message brother's Jesus Christ bless you
@kirankumar-rw2el
4 жыл бұрын
Exo 23: 21 ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@onegodnotrinity2522
3 жыл бұрын
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* kzitem.info/news/bejne/rq-Fm4aYrpWJh6w 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* kzitem.info/news/bejne/2mN4uo2Lq1-QiIo 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* kzitem.info/news/bejne/qn2gqpWHo3tzlXo 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* kzitem.info/news/bejne/rI-pvZeHqHNkdYo 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* kzitem.info/news/bejne/uGiK1Gqso3iLp44 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* kzitem.info/news/bejne/2X-cnYalkWqGf2k 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
@anands459
4 жыл бұрын
1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 1 John 5: 20 And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, even in his Son Jesus Christ. This is the true God, and eternal life.
యూదుల కు దేవుని కుమారుడు అంటే ఏమిటో తెలుసు... పాపమును క్షమించే అధికారం ఎవరికీ ఉంది? Luke 7:48. Genesis 18:1-10 చదవండి
@vasantharaot3916
4 жыл бұрын
యెహోవా ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన 4:9 యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన 5:8-12
@chantijc7130
4 жыл бұрын
Ekkada yesu thanaku thanu Nannu aradhinchandi ani ekkada cheppaledhu ayana ardhana yogyudu enti.....
@vasantharaot3916
4 жыл бұрын
@@chantijc7130 వాక్యాన్ని సంపూర్ణంగా చదవండి. ముఖ్యంగా మీరు యూదులు కాదని గ్రహించిన యెడల ఆయనను అర్థం చేసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది
@chantijc7130
4 жыл бұрын
@@vasantharaot3916 iam not a Jew Iam a follower of jesus.....i readed so many times bible but there is no single verse that Iam god and all do worship me....first you learn bible learn and come to truth
@telugusamvadam8628
4 жыл бұрын
Two against one is not a good format! If the mediator/moderator remains as a neutral person between the two speakers then the discussion would have been very interesting, meaningful, and fruitful. Unfortunately that did not happen.
@shaiknagoorvali1032
3 жыл бұрын
దేవుడు పుట్టించే వాడే కానీ పుట్టిన వాడు కాదు. ఏసు పుట్టిన వాడు కాబట్టి దేవుడు కాడు
@rajuekalvyatrailers8862
2 жыл бұрын
ఎందుకు బ్రో తెలుసుకోండి
@rajanna.v.l.grajanna.v.l.g10
4 жыл бұрын
జానన్న గారు వందనాలు మనోనేత్రములు వెలిగింపబడని ఈ మనుష్యులతో మాట్లాడడం దండగా
@Dr.V.Rameshkumar
4 жыл бұрын
yess
@sivaservantofjesus307
4 жыл бұрын
మీ నేత్రాలు పెద్దవిగా వెలుగుతున్నాయి
@rajuekalvyatrailers8862
2 жыл бұрын
దేవుడు ఒక్కడే స్వచ్ఛమైన దేవుడు దయ గల తండ్రి యేసు ప్రభువు గాడ్ bless యూ
@wordisgodministries2365
4 жыл бұрын
ఏంటి సార్ ప్రవీణ గారు , జాన్ గారు వివరిస్తుంటే మద్యలో ప్రశ్నిస్తున్నారు మీ సమయం వచ్చినప్పుడు నిరూపించండి.
@rajeshlovely3451
3 жыл бұрын
ఏ సు దేవుడు కాదా చెప్పు.నిన్నే
@శ్రీ-వ2ట
3 жыл бұрын
@@rajeshlovely3451 కాదు
@isaccchatla
Жыл бұрын
praise the Lord sir, good discussion. most valuable topic
@bojjadeepthi334
4 жыл бұрын
Jesus Christ bless you Anna wodarfull pagadala 👏👏👏👏👏👏👏👏👏👏👏👏💕💕💕💕💕🙏🙏🙏🙏
@jesuscallsyou8327
4 жыл бұрын
రక్షణ చానల్ నిజంగా మంచి కార్యక్రమలను నిర్వహిస్తుంది... ఈ కార్యనీర్వహకులకు మన యేసు క్రీస్తు దేవుడే తొడై యుండును గాక ఆమేన్...
@vasantharaot3916
4 жыл бұрын
దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే. అద్వితీయుడు. మూడు రూపాల్లో తన ఉనికిని చాటుకున్నాడు. ఏకకాలంలో వేర్వేరు పనులు నిర్వర్తించాడు. యేసు క్రీస్తు ని తగ్గించి మాట్లాడడం, రక్షణ విలువని దిగజార్చి మాట్లాడడం కాదా?.
@shaikmasthan134
3 жыл бұрын
John bonkuri anna garu nijamaina bodhakulu 🙏
@johnbonkuri9058
4 жыл бұрын
John Bonkuri గారు, కీర్తనలు 45 లో ఓ రాజా, ఓ ప్రభువా ఉండాలి అని హితము పలికితే, మీకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొంటారా అని ఫోన్లో అడిగారు ఒక పెద్దమనిషి, కీర్తనలు 82 లో గల అధికారులను #దైవములు అని పిలిస్తే రాని జ్ఞానము ఇక్కడికి రాగానే వచ్చేసింది ఆ పెద్దమనిషికి. రాజులను, అధికారులను అలా పిలవడము పెద్ద విషయము కాదు, యెహోవాయే నిజ దేవుడు, సత్య దేవుడు, ఒకే ఒక్కడు
@sivaservantofjesus307
4 жыл бұрын
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంతో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@eveningmessage2297
4 жыл бұрын
అయ్యా జానూ గారు దేవుడు ఒక్కడే ఆయన పేరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు నిన్న అనగా పాత నిబంధన గ్రంథంలో ఆత్మ స్వరూపి గా ఉన్నాడు నేడు అనగా ఆ వాక్యమే శరీరధారి గా మనమధ్య నివసించెను నిరంతరం అనగా.యగ సమాప్తి వరకు నీతో ను నీలో నేను నివసించెదను అని, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగి ఇస్తున్నాడు నీ కంటికి బైబిల్ ఒక మత గ్రంధం ల కనిపిస్తుందా, జాగ్రత్త
@apologetics6656
3 жыл бұрын
మీరు ఎప్పుడు appatiki ఎప్పుడు మారరు.. మీతో అనేకులను నరకం కు తిడుకుపోవడానికే బయకరం అయిన బైబిల్ రీసెర్చ్ చేసినట్టు వున్నారు
@chintamrajunaidu9994
Жыл бұрын
Praveen garu meru super sir u ra real. Jesus servent brother God bless you praise the lord 🙏 Amen..
యెహోవా ఏ యేసు క్రీస్తు గా వచ్చాడని చెప్పే,నమ్మే వారే యెహోవా సాక్షులు
@surendrach4789
4 жыл бұрын
@@2819balu యేహూవా యేసు క్రీస్తు ప్రభువు తండ్రి యెక్కవు కుమారు యెక్కవు పరిశుద్ధ ఆత్మ యెక్కవ నామములోకి అన్నారు ఇక్కడ ఒక నామమే కనిపించుది చుసి చదువి ఆర్థం చేసుకో బ్రదర్
@danielvemula128
4 жыл бұрын
Ok
@vasantharaot3916
4 жыл бұрын
యెహోవా కాపరి (యెషయా 40:11,కీర్తన 23:1, 95:6 యేసు క్రీస్తు కాపరి (యోహాను 10:11, హెబ్రీ 13:20)
@leviinstitute-
3 жыл бұрын
ఆ పెద్దాయనకు ఈ యెహావా యెక్క భార్యల వీడియో చూడమని చెప్పండి. Law and order గురించి వివరణ ఇచ్చాను... kzitem.info/news/bejne/z4KoxadvgIBjanY
@vasantharaot3916
4 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు ను ఆరాధించడం: దానియేలు 7.13-14, యోహాను 12:26
@VijayaLakshmi-dm8jt
4 жыл бұрын
అందరికిని తండ్రియైన దేవుడు ఒక్కడే(ఆయన యెహోవా) ఎపెసి:4:6 కుమారుడైన దేవుడు ఒక్కడే (ఆయన క్రీస్తు) 1యోహాను :5:20:దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై యున్నాడు
@cnjcnijamargam
4 жыл бұрын
ఏసుక్రీస్తు నిజమైన దేవుడు
@cnjcnijamargam
4 жыл бұрын
God bless u brother
@cnjcnijamargam
4 жыл бұрын
God bless u brother
@cnjcnijamargam
4 жыл бұрын
God bless u brother
@heavenlyupdates9910
3 жыл бұрын
"అవునా కాదా "
@jayarajudegala8657
4 жыл бұрын
ధర్మ శాస్త్రం ప్రకారము దేవుడు ఒక్కడే అని దేవుడు రాయించాడు ఆనాటి ప్రవక్తలకు కానీ అందరూ దేవుడు ఒక్కడే అని ప్రకటించారు అలాంటప్పుడు ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రాన్ని బోధన చేశారు చేశారు
@Dr.V.Rameshkumar
4 жыл бұрын
kzitem.info/news/bejne/qquq2GqGqYqFi6w
@VijayaLakshmi-dm8jt
4 жыл бұрын
మనిషి మనిషి పాపాలను క్షమించి నిత్యజీవం ఇయ్యగలడా
@rebelstarprabhas9847
4 жыл бұрын
ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెడుతున్నాడు
@jesuscallsyou8327
4 жыл бұрын
యెషయా గ్రంథము 9:6 ఈ వాక్యం ద్వారా నేను చేప్పగలను యేసు క్రీస్తు దేవుడు అని.
@sampangielisha1322
2 жыл бұрын
దేవుడు తన సర్వ రాక్తము ఇచ్చి సంపాందించిన తన సాంఘము ఆపో 20:28 ఎవరు రాక్తము ఇచ్చారు యేసు ఇచ్చారు యేసు ప్రభువు దేవుడు
@akhilseelam7960
4 жыл бұрын
యేసయ్య నిజమైనా దేవుడు అని తెలుసుకోండి బొంకురి
@lingadharsuddula2463
4 жыл бұрын
Mari meeku edharu nijamaina dhevullaaa sodharaa
@వనరాశీవెంకన్న
3 жыл бұрын
కె జాన్ అన్న వందనాలు మీరు చెప్పిందే నిజం అనిపిస్తుంది
@brjoy1717
4 жыл бұрын
ప్రవీణ్ గారికి సమాధానం వినడానికి కూడా ఓపిక లేనట్టుంది...
@karthik1181
4 жыл бұрын
అవును anna
@zionprayer7625
3 жыл бұрын
Jesus is my saviour
@vasantharaot3916
4 жыл бұрын
యోహాను 10: 30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. John 10: 30 I and my Father are one.
@divinepharma3392
4 жыл бұрын
One on what?
@divinepharma3392
4 жыл бұрын
@@SiyonuSwaram genesis 1:26,27. Even we are his swaroopamu.
@divinepharma3392
4 жыл бұрын
John 14:28 thandri( devudu) naakante goppavaadu ani Jesus Christ chepaaru kadha?
@divinepharma3392
4 жыл бұрын
@@SiyonuSwaram Galatians lo 4:19 lo manalni kuda kristhu swaroopam loniki maaramanaadu ga?
@divinepharma3392
4 жыл бұрын
Isaiah, 40:18,25, 46:9. Naatho samaanudu gaani, Polina vaadu gaani evvadunu ledu ani Devudu cheppuchunaaru kadha?
@AKHiiiii05
3 жыл бұрын
Benhar anna thanks to rakshana tv
@prakashbabu254
4 жыл бұрын
రక్షణ టీవీ వారి పక్ష పాతం ఏంటంటే ఇద్దరు దైవజనులు చర్చలో ఉన్నప్పుడు ప్రారంభ ప్రార్ధన ఒకరికి ఇచ్చిన తరువాత, ముగింపు ప్రార్థన ఇంకోకరికి ఇవ్వాలి, కానీ ఇక్కడ అలా జరగలేదు... దీన్ని బట్టి అర్థమవుతుంది జడ్జి గా వ్యవహరించిన వ్యకి ఎంత ఖచ్చితంగా తన విధులను నిర్వహించాడో..
@sivaservantofjesus307
4 жыл бұрын
నువ్వు వచ్చి వుండాల్చింది జడ్జిగా
@2819balu
4 жыл бұрын
ఔను ప్రవీణ్ గారు ఒక్కడే భక్తుడు అయినట్టుగా
@livingpaulkandavalli8762
4 жыл бұрын
Tit 2:13 ISV as we wait for the blessed hope and glorious appearance of our great God and Savior, Jesus the Messiah.
@dvmsongs
4 жыл бұрын
వీడియో కి ముందు లేదా మధ్యలో ప్లే అయ్యే adds విషయంలో కొంచెం కేర్ తీసుకోండి బ్రదర్ 🙏
@suresh646
9 ай бұрын
బెన్హర్ గారికి ప్రవీణ్ అన్నకు ప్రభువు నామములో వందనాలు ఇలాంటి ఇలాంటి డిబేట్స్ మరెన్నో చేసి అనేకులకు కనువిప్పు కలిగించాలని దేవుని చిత్తం అనుకుంటా
@bennysunny2015
3 жыл бұрын
Nee sontha alochana nu andariki rudhaku John
@kommusureshsuresh1732
4 жыл бұрын
బెన్హర్ గారు ,జాన్ గారి గురించి ఏమి తెలియకుండానే స్టూడియో కి,పిలిచారా? ఏమి తెలియనట్లు నటిస్తున్నారు, ఇప్పుడే ఆ బోధ విన్నట్లు
@jsamsonombooks7440
4 жыл бұрын
I యోహాను 5:20 "మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు? యేసు మానవుడైతే, ఆయనను నిజమైన దేవుడని ఎందుకు చెప్పడం జరిగింది ?
@karimullashaik9349
4 жыл бұрын
అక్కడ నిజమైన దేవుడు అని చెప్పింది యేసు వారి గురించి కాదు పైన వున్న వాక్యం కూడా చదవండి
@neelapubaburao7175
4 жыл бұрын
@@karimullashaik9349 Babu nuvvu musilem neku Bible teliyadhu brother
@nagrajunagraju8606
3 жыл бұрын
Praise lord God bless you
@bonthalavishnuvardhan9360
3 жыл бұрын
Good message Brother; Praveen Garu God bless you
@lingadharsuddula2463
3 жыл бұрын
kzitem.info/news/bejne/uqyD0Kuleph4Zpg
@pavanmedi5552
3 жыл бұрын
Yesu oka margamu... Ayina valane manmu swarganiki wel galgumu...
@TrueGodVoice
4 жыл бұрын
దేవునికి దైవత్వానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి అప్పుడు దేవుడు ఎవరు దేవుని కుమారుడు ఎవరు ఏమై ఉన్నారో తెలుస్తుంది
@onegodnotrinity2522
3 жыл бұрын
👉🏻 *త్రిత్వము ఒక అబద్ధం, భ్రమ* kzitem.info/news/bejne/rq-Fm4aYrpWJh6w 👉 *త్రిత్వము వాక్యానుసారమా ? Is the Trinity Scriptural?* kzitem.info/news/bejne/2mN4uo2Lq1-QiIo 👉 *ముగ్గురు యెహోవాలా?-త్రిత్వము వాక్యానుసారమా? **-Is Trinity scriptural :-** 02* kzitem.info/news/bejne/qn2gqpWHo3tzlXo 👉 *48:16** ఉన్నది త్రిత్వమా? త్రిత్వము వాక్యానుసారమా? 03* kzitem.info/news/bejne/rI-pvZeHqHNkdYo 👉 *ఎలోహిమ్ అంటే బహులత్వమా ? - elohim* kzitem.info/news/bejne/uGiK1Gqso3iLp44 👉 *రాజులకు రాజు అంటే దేవుడు అని అర్ధమా? - King of kings* kzitem.info/news/bejne/2X-cnYalkWqGf2k 👉🏻 *తండ్రిని ఘనపరచునట్లుగా కుమారుని ఘనపరచ వలెనని అంటే ఏమిటి?*
@sesharatnamponnala6022
3 жыл бұрын
Praise the Lord brother . Anna oka doubt Mana Indian history lo manavuni puttika pre historic period 150000 years nundi anntunnaru edi yala cheppagalaru . As per Bible 6000 + years avutundi anntunnaru deeni gurinchi evaranga cheppandi?
@samuelgprince7093
4 жыл бұрын
వందనాలు బ్రదర్స్ . బ్రదర్ బెన్హర్ గారు , బ్రదర్ జాన్ గారు ఏ విధంగా బోధిస్తారో తెలియకుండా పిలిచారా ? వక్త ను పిలిచి లైవ్ లో అలా అనటం సబబు కాదు
@lingadharsuddula2463
4 жыл бұрын
యస్ బ్రదర్, ఆ లైవ్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్న ఇంకా చాలా వాదించారు బ్రేక్ అని చెప్పి.......
@mprashanth3235
4 жыл бұрын
Telisukoni pilavalsindhi ala live lo anadam not correct...we are all agree with thrithvam
@telugusamvadam8628
4 жыл бұрын
True, that's not the right way! I think brother Benhur also realized that and offered his apologies in the end.
@gummadi.fathimamaryfathima6631
4 жыл бұрын
if rakshana tv give a chance 2 vcr too for exploring facts/deep meeting 4 public interests we will b thankful 4 u
@sureshputlagari357
4 жыл бұрын
ఆయన యెహోవాసాక్షులు గా కనిపిస్తున్నాడు
@2819balu
4 жыл бұрын
యేసు క్రీస్తు ఏ యెహోవా గా భూమి మీదికి వచ్చాడు అని చెప్పేవారే, నమ్మేవారు యెహోవా సాక్షులు అంటే మీరే
@eveningmessage2297
4 жыл бұрын
@@2819balu యెహోవ వేరు, ఏసుక్రీస్తు వేరా బ్రదర్
@eveningmessage2297
4 жыл бұрын
యెహోవాయే యేసు క్రీస్తు బ్రదర్
@nissevuyyal628
4 жыл бұрын
Thanks to Benhur garu and Raksha Chanel wonderful explanation of praveen Anna I hope people can understand truth and leave false teachings
@douglasd3086
4 жыл бұрын
Isaiah 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Isaiah 9:6 For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders. And he will be called Wonderful Counsellor, Mighty God, Everlasting Father, Prince of Peace.
@RajKumar-uk7qj
4 жыл бұрын
Praveen anna me knowledge ki hats off anna
@VijayaLakshmi-dm8jt
4 жыл бұрын
యేసు ప్రభు కూడా నేను మనుష్యడను అని చెప్పుకోలేదు మీరు ఈలోక సంబందులు నేను పరలోకము నుండి దిగివచ్చాను అని చెప్పడం జరిగింది అంటే దేవుడని యేసు చెప్పుకున్నారు -యోహాను:6:38,39
@arikatirupathirao2270
2 жыл бұрын
🙏🏻
@mb.ashkenazdth6925
Жыл бұрын
🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25. యేసు క్రీస్తు నిజమైన దేవుడు
@johnbonkuri9058
4 жыл бұрын
హెబ్రీయులకు 1:7-8:: “....గాని తన కుమారునిగూర్చియైతే -దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది.” Explanation: హెబ్రీ 1:6 లోని వచనము కీర్తన 45:6 వచనము నుండి తీసుకున్న వచనమని మీకు తెలుసు. తెలుగులో మరియూ ఇంగ్లీష్ లో కూడా “దేవా”/"O God" అని సంభొదించారు. కాని యూదుల గ్రంధములో ఐతే "O judge" అని ఉంది. అంటే యేసువారి సింహాసనము నిరంతరము (దీర్ఘకాలము) నిలుచును. రాజదండము( న్యాయము తేర్చే రాజు లేక న్యాయదిపతి పట్టుకునే దండము) న్యాయార్తమయినదని అంటున్నాడు. అనగా ఈయన న్యాయము తేర్చే ప్రభువని అర్తము. కాబట్టి, ఇక్కడ “దేవా” అని కాక “ప్రభువా “అని ఉండాలి. దయచేసి క్రింది వచనాని చదవండి, Psalms 45:7 Your throne, O judge, [will exist] forever and ever; the scepter of equity is the scepter of your kingdom www.chabad.org/library/bible_cdo/aid/16266 అంతే కాక దావిదు గారు కూడా ప్రభువా అనే అనేక సంధర్బాలలో పలికాడు.
@sivaservantofjesus307
4 жыл бұрын
మీరు ఎక్కడనుండి పుట్టుకొచ్చావు బొంకూరి గారు, మొదట రాసిన బుక్ లో మొదటసారి యేసు దేవుడు అని రాసావు, తర్వాత దేవుడు కాడని రాసావు నీ రెండు నాలుకల ధోరణి అక్కడ వరకు ఆపు ఓకే... నువ్వెంటో అర్ధం అయింది కానీ వెళ్లి నీ సంఘములో బోధించుకో.....
@surendrach4789
4 жыл бұрын
దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన తప్ప మనకు దేవుడు లేడు యేహూవా దేవుడు ముగ్గురిగా బయలపరిశుకున్నడు ఇది నిజం మనిషి లో ముగ్గురు ఉన్నారు మికు తెలుసా తెలీదా శరీరం ప్రాణం ఆత్మ ఉన్నరు మనిషిలో అలాగే దేవుడు మాట రూపంలో తండ్రి గా ఉన్నారు శరీరం రూపంలో కుమారుడు పరిశుద్ధ ఆత్మ రూపంలో ఉన్నరు అలాగే ముగ్గురు ఒకటి గా ఉన్నారు మిరు బాగా bible చదవండి
@sivaservantofjesus307
4 жыл бұрын
@@surendrach4789 yes you currect brother
@surendrach4789
4 жыл бұрын
@@sivaservantofjesus307 థ్యాక్స్ బ్రదర్ దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు త్రియేక దేవుడు ముగ్గురిగా బయలపరిశుకున్నడు దేవుడు యేహూవా పాతనింబన లో కొత్త నిబంధన లో యేసు ప్రభువు పరిశుద్ధ ఆత్మ గా బయలపరిశుకున్నడు
@pastorjosephacchiyyapalem733
4 жыл бұрын
అయ్యా! జాన్ గారు, మీకు సంఘ చరిత్ర తెలియదా? గూగుల్ లో చూసారా??? చాలా గొప్పపని చేశారు. ఈ ఒక్క మాట చాలు మీకు ఏమీ తెలియదు అని చెప్పడానికి.
@holygodyahweh5597
3 жыл бұрын
Really I true it ..... jesus christ 100% 👍 really god....Bible apologist...RR.
@vivekm2800
4 жыл бұрын
ఈ తికమక అంతటికి ఒకటే కారణము , త్రిత్వము అనే అంశము సరిగ్గ అర్దము కాక ! త్రిత్వము సరిగ్గా అర్దము కాకపొతే యేసయ్య దైవత్వము అర్దము కాదు !
@chantijc7130
4 жыл бұрын
Tritwam ane padham bible lo ekkada undho kastha cheppandi
@surendrach4789
4 жыл бұрын
@@chantijc7130 తండ్రి యెక్కవు కుమారు యెక్కవు పరిశుద్ధ ఆత్మ యెక్కవ నామములోకి అన్నారు ఇక్కడ ఒక నామమే కనిపించుది చుసి ఆర్థం చేసుకో బ్రదర్
@chantijc7130
4 жыл бұрын
@@surendrach4789 badilo telugu baga nerchukunte vasthadhi akka okka namam cheppeledhu tritwam ani antha kanna chepaledhu ....Ippudu thalli thandrulu annam anuko thalli okate thandrulu idharu anocha ledhu gaa 3kante ekkuda oka peru gane sanbodhistharu 2perlu aithe 1peru 1ga 2peru idharu ga cheptharu aina abadhala pagadala ni guddiga namme meeku ivanni endhuku thelusthayi..!!!
@వనరాశీవెంకన్న
3 жыл бұрын
ప్రవీణ్ అన్న వందనాలు నా ప్రశ్న దేవుడు ఒక్కడే నా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా
@jayarajudegala8657
4 жыл бұрын
పగడాల గారు ఏసుక్రీస్తు పరలోకం ఉన్నప్పుడు భూలోకం ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ఆయన దేవుని కుమారుడు గానే ఉన్నాడు
@eveningmessage2297
4 жыл бұрын
యేసు క్రీస్తు దేవుడు కాదా. బ్రదర్
@jayarajudegala8657
4 жыл бұрын
@@eveningmessage2297 9966552369call me br
@sarellajyothibabu6735
3 жыл бұрын
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి;
Пікірлер: 1,4 М.