Praise the Lod Ayyagaru. Tq so much. చక్కగా వివరించారు .
@truthab2892
9 ай бұрын
Praise the Lord ❤🙏
@DassMulapudi-wy9er
4 ай бұрын
మళ్లీ పాస్టర్ గారికి కొంతమంది బాగా చెప్పారు అండి ఫాస్టర్ గారిని మళ్ళీ కామెంట్ చేయడం ఆలకి తెలియట్లా నువ్వు చెప్పేదంతా అబద్ధం అని దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఎవరు వినరే ఆయన సమస్తము తెలిసినవాడు అయ్యా ఎవర్ని ఎక్కడ పుట్టేయాలన్నా పుట్టిస్తాడు ఎవర్ని ఎక్కడ మరణం ఇవ్వాలన్నా ఇచ్చేస్తాడు అసలు మనిషి ఉనికిలో లేనప్పుడు మట్టితో మానవుని తయారు చేశాడే తయారు చేయడమే కాదు ఆ మానవుడు ద్వారా ఇంతమంది మానవుల్ని తయారు చేసి నియమించి పెట్టాడే ఆయన మళ్ళి మానవుల కడుపులో పుడతారంటే మీకు ఎలా అర్థం అవుతుంది ఇది భగవంతుడు ఎలా అయిన పుట్టిచ్చేస్తాడు మట్టుకలేన పుట్టిస్తాడు మంచుతో నైనా పుట్టిస్తాడు అగ్ని పుట్టిస్తాడు గాలితోనైనా పుట్టిస్తాడు నేటితోడైన పుట్టిస్తాడు ఆయనకు సమస్తము సాధ్యమే తల్లి లేకుండా పుట్టిస్తాడు తండ్రి లేకుండా పుట్టిస్తాడు తల్లిదండ్రులు లేకుండా పుట్టిస్తాడు ఆయన ఎలాగైనా పుట్టిస్తాడు ఏసు వారు ఒక్కడే తండ్రి లేకుండా పుట్టాడని మీరు అనుకుంటున్నారా ఒకవేళ మీరు అది నిజం అనుకుంటే ఏలియా ప్రవక్త వారు ఆయన కూడా ఆరోపణ వెళ్ళిపోయారు కదా పైకి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు కదా ఆరోపణ వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయి అక్కడే ఉంటారా కాదు అలా వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేశారు 2000 సంవత్సరాలకు మూడు వేల సంవత్సరాలకు తిరిగి వచ్చేసారు భూమి మీదకి అలాగే ఏసు వారు కూడా భూమి మీదకి తిరిగి వచ్చేస్తాడు ఆ విషయం ఆయనకు తెలియదు దేవుడు భూమి మీదకి దిగిపోమంటే అప్పుడు దిగిపోతారు ఏసువారు అది ఎప్పుడు దిగాలో ఎలా దిగాలో ఏసు వారికి తెలియదు ఆ భూమి ఆకాశాల సామ్రాజ్యానికి ప్రభువు దేవుడు ఏసు వారికి చెబితే అప్పుడు కిందకు వస్తారు అందాకా ఆయనకి తెలియదు
@israelraju2604
7 ай бұрын
Jesus christ is lord of all 🌟
@skarantej3261
2 ай бұрын
నిజమైన దేవుడు ఆయన పేరే లోక రక్షకుడు
@Bro.Ashish5239
9 ай бұрын
తండ్రి అంటే మహిమ స్వరూపుడు కుమారుడు అంటే మానవ స్వరూపుడు యూదులు అర్థము చేసి కోవడానికి అలాగ ప్రార్థన చేసేవారు నేనే దేవుడు ను అంటే యూదులు ధర్మ శాస్త్ర ప్రకారము రాళ్లు తో కొట తారు
@nanbakumaraanjaneyulu5096
Ай бұрын
దేవుడు ఒక్కడే త్రిత్వం మై ఉన్నాడు ఆది కాండము లొ మనిషి ని నిర్మించి నప్పుడు మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున అని ఉంది. విశ్వ సృష్టి కొరకు ఒక్కడై ఉన్న దేవుడు త్రిత్వము గా పని చేసాడు. త్రిత్వము ను గురించి అర్ధం చేసుకోవడం ఈ సర్వ సృష్టి లొ ఉన్న ప్రతి వస్తు సముదాయం లో త్రిత్వం మరియు త్రిగుణములు ఉన్నాయి. ఆత్మ శక్తితో ధ్యానం చేయాలి.
@visionaryprem
9 ай бұрын
Well explained
@AmbedkarBhahujanaRajyam
9 ай бұрын
ప్రతి రోజు యేసే యెహోవా అని మేము కూడా ప్రతిరోజు ప్రకటిస్తున్నాము
@wordislight8688
9 ай бұрын
Noo
@AmbedkarBhahujanaRajyam
9 ай бұрын
చాలా బాగా వివరించారు బ్రదర్
@prasannakumar7214
9 ай бұрын
ThanQ pastor garu..
@amalrajxavier
9 ай бұрын
కీర్తనలలోని ప్రవచనం నెరవేరడం కోసం. ఆయనే ఈయన అని తెలియపరచడం కోసం.
@mishnah368
9 ай бұрын
సందేహమును సహేతుకముగా నివృత్తి చేసినారు.
@issacgurram839
9 ай бұрын
🙏🙏🙏
@prajesh4138
4 ай бұрын
Paster garu akariki Bible lo nijamina god ni talusuko laka poyaru god me kannulu taruchu gaka
@bhimarajunambattula4582
7 ай бұрын
Translation in Hebrew in different sir. Plse anylisis in original language .old testament from hebrew.newtestment from Greek please re teach me pastor garu...
అయ్యా మీరు చెప్పేది తప్పయ్య. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొనియున్నాడు అని చెప్పాడు ఏసుక్రీస్తు వారు తండ్రి అయితే ఈయనకి తెలిసి ఉండాలి కదా. ఆయన కొండమీదికి ఎక్కి ఒంటరిగా ఎందుకు ప్రార్థన చేసుకున్నాడు ఈయన తండ్రి అయితే అలా చేయడు కదా. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి తండ్రి అని ఏసుక్రీస్తు వారు వేడుకున్నాడు ఈయన తండ్రి అయితే ఎందుకు వేడుకున్నాడు ఎవరికి వేడుకున్నాడు. మీరిద్దరూ ఏదో పెద్ద మేధావుల్లాగా కూర్చొని మాట్లాడుకుని ప్రపంచాన్ని మోసగిస్తున్నారు. బైబుల్ ని తప్పుడుగా వక్రీకరిస్తూ. ఏసుక్రీస్తు వారు అంటే ఏమైనా డ్రామా ఆర్టిస్ట్ అనుకున్నారయ్యా. లేని తండ్రిని మనకి చూపిస్తూ నటించారనుకున్నారా. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు దయచేసి మనోనేత్రంతో చదవండి.
@PremarajA-np1uu
2 ай бұрын
యెహోవా యేసు ఇద్దరు ఒక్కటి కాదు వేరు వేరు కానీ పాత నిబంధన కాలంలో యెహోవాగా మాట్లాడింది యెహోవా దూతగా మాట్లాడింది యెహోవా వాక్కుగా మాట్లాడింది యేసు, తండ్రి సమీపించారాని తేజస్సులో ఉన్నాడు ఇప్పటి వరకు తండ్రిని ఎవరు చూడలేదు యేసు మాత్రమే చూసాడు
@mandasmithakamalapuram8598
9 ай бұрын
Request for suitable answer For the question raised by Others. Yeesu yehoovaa okkare iyithe Yesu chanipooyi 3 roojulu Samaadilo vuncha badite Bible deevudu nityudu yelaà Kaagaladu.
@swarnadas2763
Ай бұрын
Christ not at all exclaimed that " I am God".
@kandukurianilkumar1333
7 ай бұрын
Ayya కొందరు పెళ్లికి మాత్రమే Baptism తీసుకున్నారు..మరి వారు మళ్ళీ బాప్తీస్మం తీసుకోవాలా? వివరించగలరు
@DassMulapudi-wy9er
4 ай бұрын
అయ్యా మాస్టర్ గారు మీ జీవితకాలంలో ఒకసారి అన్న నిజం చెప్పండి మీరేదో సైన్స్ అనుకోని ఫీల్ అయిపోతున్నారు ఏంటి ఈ మాట ఎందుకన్నారంటే అసలు ఉన్నది లేనిది అన్ని కలిసి మెలేసి చెప్తారేంటి అసలు ఇవన్నీ కాదండి మీ జీవితకాలంలో దేవుడు శక్తి గురించి ఎప్పుడన్నా ప్రకటించారా ముందు ఆయన శక్తిని గుర్తిస్తే ఈ పొరపాటమైన మాటలు రాకుండా ఉంటాయి ఎందుకంటే భగవంతుడు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన భూమి మీదకి రావాల్సిన పనిలేదు భూమ్మీదకి రాకుండానే ఆయన సమస్తము వ్యాపించే ఉన్నాడు అంటే దానికి అర్థం భూమి మీదకు వచ్చేయడానికి కాదు మీరు మాట్లాడుతున్నారే మాటలు అయి కూడా లెక్క రాసుకుంటారు
@Ramesh-ys6xw
9 ай бұрын
పాస్టర్ గారు..... మన దేవుడు అత్యంత పరిశుద్ధుడు ఆయన ఆత్మ అయి ఉన్నాడు, మరి దేవునితో పాటు పాపం కూడా శూన్యంలో ఉన్నది అన్నారు కదా. ఈ పాపం ఏ రూపంలో ఉన్నది? ఈ పాపం మాట్లాడగలదా? దయచేసి మీ అమూల్యమైన జవాబుని లేఖనాలు సారముగా తెలియజేయగలరు.
@BabunaikNunsavath-np9oj
9 ай бұрын
1Jn 5:7 For G3754 there are G1526 three G5140 that bear record G3140 in G1722 heaven, G3772 the G3588 Father, G3962 the G3588 Word, G3056 and G2532 the G3588 Holy G40 Ghost: G4151 and G2532 these G3778 three G5140 are G1526 one. G1520 ముగ్గురూ ఒక్కరే అయితే ఈ వాక్యం వివరించండి sir
@aneelnainarapu9866
4 ай бұрын
😂
@DassMulapudi-wy9er
4 ай бұрын
ఎంతకీ పాస్టర్ నీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే దేవుడు ముందు ఆకాశమే చాలా చిన్నది అంటే అర్థమైందా నీకు భగవంతుడు ముందు ఆకాశమే చాలా చిన్నది ఆయన భూమి మీదకి రావాల్సిన పనిలేదు బైబిల్లో ఒక మాట ఉంటది దేవుడు భూమి పట్టా చాలడు అని ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం అనే బైబిల్లో ఉంటది నువ్వు ఎప్పుడు చదవలేదా పాస్టర్
@DassMulapudi-wy9er
4 ай бұрын
అయ్యో పాస్టర్ గారు బాబు బంగారు బాబు నిజమా అది కాదయ్యా నాయనా అసలు మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ చేస్తాం లేనిపోని అబద్ధాలు అని చెప్తావ్ ఏంటి భగవంతుడు భూమ్మీదకి రాకుండానే సమస్తను యాపించి ఉన్నాడు అంటే ప్రతిదీ ఆయనకి తెలియకుండా ఏమి జరగదు ఆఖరికి చెట్టుకు ఎండిపోయిన ఆకైనా సరే దేముడికి తెలియకుండా రాలటానికి వీల్లేదు అంతటి సర్వశక్తిమంతుడైన నువ్వు మాట్లాడే మాటలు ప్రతిదీ లెక్క రాసుకుంటాడు రేపొద్దున ప్రళయం దినమన్నాడు ఈ మాటలన్నీ మూట గట్టి నీ చేతిలో పెడతాం జరిగింది తస్మాత్ జాగ్రత్త దేవుడి గురించి ఎలా పడితే అలా మాట్లాడేసుకోమాక నీ చుట్టూ ఆయన చేతిలో ఉంది ప్రళయం దినం నాడు అది లెక్కపెట్టి నీ చేతిలో పెట్టే రోజు వచ్చింది కాస్కో దానికోసం
@shaiktalha101
26 күн бұрын
ఎందుకు మీరు యెహోవా విషయం లో తడబడుతూ ఉన్నారు? నేను మరియా కడుపులో జన్మిస్తానని చెప్పాడా? సిగ్గులేకుండా ప్రజలను సాతాను మార్గములో పంపిస్తారా? ఏసు ఎన్నోసార్లు చెప్పాడు నేను సృష్టికర్తను కాదు నా తండ్రి యెహోవా నే, అయన సర్వలోకాలకు అధిపతి 100% మీరు యెహోవా నే ఆరాధించoడి ,, ఇక మీ సుత్తి అపి సన్మార్గం ఎంచుకోండి,, సూటిగా
Пікірлер: 33