వినీదాకా వచ్చేవరకు యూ ట్యూబ్ ఛానల్ వద్దు అంటున్నాడు భయపడ్డాడు
@Mr.saikiran1912
8 күн бұрын
Janalu vitelu veste kadha and nuvu nenu chustam utube but mots of our parents age vallu tv thapa tube lu chudaru only khaliga undevale utube వాడతారు
@vamshiputhala7949
7 күн бұрын
Congress government raka mundhu a tv lo channel s kuda mi gurinchi rale postive ga social media lo you tube Valle chupinchindhi gathane marichi poy matladam correct kadhu sir
@hcreddyj9632
8 күн бұрын
రాష్ట్రం లో జరుగుతున్నది ఒకటి మీడియా చూపిస్తుంది మరొకటి V6 ABN TV5 ఇంక చాలా వున్నాయి. నిజాలు తెల్వలంటే KZitem channels chudali
@Ravindhar.RRedapakaRavin-en6tv
8 күн бұрын
అసలైన జర్నలిస్టు మీ తొత్తులేనా ఎలా చూపిస్తారు సార్ ఎంతో అంత యూట్యూబ్ చేయబట్టి మీ బంగారం బయట పడుతుంది సార్
@manivennamalla5106
8 күн бұрын
Nijam
@maheshyerra5032
8 күн бұрын
Yes సగం యూట్యూబ్ తోనే గెలిచిండు😂
@jonisirasana1477
7 күн бұрын
నిజం చెప్పే దమ్ము... ఒక యూట్యూబ్ ఛానెల్స్ కి, మాత్రమే వుంది...print మీడియా నిజం చెప్పినా, నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, అలా బ్రస్ట్ పట్టించినరు మన నాయకులు.
@santibhoomanna4750
7 күн бұрын
ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కు@@maheshyerra5032
@Sindhu-d6f
8 күн бұрын
వీడు మాట్లాడే మాటలు బట్టి చూస్తే జర్నలిస్టులైనా యూట్యూబ్ ఛానల్స్ అయినా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇకనుండి వాళ్ల మీద దాడి చేయిస్తాడు అందుకే ఈ జర్నలిస్టుల మీటింగ్ కు ఇంత దుర్మార్గమైన రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మీడియాకు స్వేచ్ఛనివ్వాలి రేవంత్ రెడ్డి వాళ్లు ఏదో మాట్లాడుతాడు నీకెందుకు నొప్పి
@shukracharym1282
8 күн бұрын
ఏవైతే యూట్యూబ్ న్యూస్ చానల్స్ ద్వారా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఆ యూట్యూబ్ న్యూస్ చానల్స్ అంటే అంత విలువ లేనివి ఐపోయినవన్నమాట.......
@Telangana1989
8 күн бұрын
యూట్యూబ్ ఛానల్ వల్లనే నువ్వు సీఎం అయ్యావు నీకంటే ముందు ప్రధాన ఛానళ్లు,పత్రికలు కేసీఆర్ ఆధీనంలో ఉన్నాయి..ఇప్పుడు నీ ఆధీనంలోకి వచ్చాయి ప్రజా సమస్యలు మాత్రం ఏ పత్రికలు రాయటం లేదు అమ్ముడు పోతున్నాయి అన్ని మీడియా...
@shanigaramkanakaiah7413
8 күн бұрын
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సీఎం గారికి మనవి హైడ్రా పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చ కండి కోటీశ్వరుల ఆక్రమించిన అక్రమ నిర్మాణం నిర్మాణాలను కూర్చోండి పేద ప్రజలు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఒకసారి ఆలోచించండి సార్
@mfsn.chanell
8 күн бұрын
సీఎం గారు మొన్న మీరు గెలిచినది పెద్ద పెద్ద పత్రికలు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు టీవీ వాళ్ళు సహకరిస్తే కాదు మీరు ట్యూబ్ ట్యూబ్ అనే వెక్కిరిస్తున్నా ఆ youtube ఓన్లీ మీ గెలుపు కారణమని మీరు మర్చిపోతున్న ఉన్నారు ప్రజల్లోకి వెళ్లి మీ నాయకుల కంటే ఎక్కువ కష్టపడ్డారు సార్ వాళ్ళు youtube వాళ్ళు
@srisavior1893
8 күн бұрын
Antha ledhu
@manivennamalla5106
8 күн бұрын
@@srisavior1893 maximum congress bajana channels tana bhada anta nijalu janalaku cheputunna valla gurinchi
@rswaroopa7501
8 күн бұрын
Yes
@kranthi-communications
8 күн бұрын
మల్లన్న ఛానల్ మల్లన్న లాంగ్ వెజ్ గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.
@anantharamarao7469
8 күн бұрын
ఎవడికైనా తనదాకా వస్తే గానీ తెలియదు .
@chandrashekarreddy4389
8 күн бұрын
ఎవరికయినా తనదాకా వస్తే గాని తెలియదు మరి
@anantharamarao7469
8 күн бұрын
@@chandrashekarreddy4389 👍
@Anandkumardasireddy1983
8 күн бұрын
జై మన తొలి వెలుగు జై క్యూ న్యూస్ మిగతా చానల్స్ ని బందు పె పెట్టండి
@nani1642
8 күн бұрын
Fast RTV youtube channel ne close cheyali 😮
@bknaresh1106
8 күн бұрын
ఎందుకు బాగానే వుంది గా
@simpletrickstvchannel1833
8 күн бұрын
Adhi assalu cheyadu anno
@sathishchary9525
7 күн бұрын
ప్రభుత్వం మారిందే ఈ యూట్యూబ్ చానల్స్ వల్ల...సిఎం గారు
@yugandharg3998
8 күн бұрын
ప్రజల కోసం, ప్రజల తరుపున ప్రజాప్రయోజనార్థం పనిచేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళే అసలైన జర్నలిస్టులు... అలాంటి వాళ్ళు యూట్యూబ్ చానెల్ వాళ్ళు మాత్రమే... శాటిలైట్ ఛానెల్ వాళ్ళు కానే కాదు. ❤❤
@vinayg2710
8 күн бұрын
మ రఘును గట్ల అంటున్నావ్ ఎందుకు సీఎం సార్ 😂😂
@_krishnannn______6304
8 күн бұрын
😂
@rajeshnelanti3335
7 күн бұрын
Vadu alane chesthundu
@mokallasudhakar4704
7 күн бұрын
యూట్యూబ్ ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి ప్రజల్లో చైతన్యం పెరిగింది
@srinuthodusu4144
8 күн бұрын
ఆ యు ట్యూబ్ చానెల్ వల్లే మీరు సిఎం అయినారు గుర్తుకులేద
@Kodada-SouthIndia
8 күн бұрын
నిజం చెప్పారు... దొంగలు ఎక్కువయ్యారు..
@sandeepgoud9785
8 күн бұрын
సీఎం గారూ కరెక్ట్ చెప్పారు యూట్యూబ్ పేరుతో దొంగలు ఎక్కువ అయినారు.. నిజమైన జర్నలిస్ట్ లు రఘు, దాసరి శ్రీనివాస్, మల్లన్న లాంటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది
@sravan8164
8 күн бұрын
వాళ్లు మెగ్గురేనా పొట్టు గాళ్ళు
@mahendark9478
8 күн бұрын
రఘు మల్లి యూ ట్యూబ్ ఛానల్ వల్లే నీకు అధికారం వచ్చిందిరో బాబు
@BNRdora
7 күн бұрын
నువ్వు అన్న ఈ మాటలు నేను అదే యూట్యూబ్ ఛానల్ నుంచే చూస్తున్నా బలే థమాషా ఉంది
@rswaroopa7501
8 күн бұрын
నీ గెలుపుకు కారణం కూడా ట్యూబ్ వాళ్లే మరచిపో కు గుంపు మేస్త్రి...
@FunnyBirds-wn8xc
8 күн бұрын
అయ్యో రఘు అన్న నిన్ను ఎంత మాట అన్నాడు సిఎం
@bknaresh1106
8 күн бұрын
😂శంకర్ గాన్ని అంటున్నాడు
@KKF2625
8 күн бұрын
Hahahaha😂😂😂😂 Firts Mukku Shenkar @@bknaresh1106
@prabhakartallapally4141
7 күн бұрын
యూట్యూబ్ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది
@gangaramraju5017
7 күн бұрын
యూట్యూబ్ ఛానల్ వల్లనే కదా మీ ప్రభుత్వం అధికారం వచ్చింది
@lakshmigayathri7098
8 күн бұрын
ఎవరు ఏమనుకున్నా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం క్యూ youtube తీన్మార్ మల్లన మన తెలుగు వెలుగు రఘు అన్న చాకిరేవు ఈ 3 తెలుగు youtube ఛానల్ అధికారంలో ఉన్న కేసీఆర్ అవినీతి గురించి వాళ్ల పార్టీ రాజకీయ నాయకులు యొక్క అక్రమాల గురించి ప్రతిరోజు ప్రజలకు తెలిసేటట్టు వాళ్ల ప్రాణాలు తెగించి చూపించినారు వాళ్లని అప్పటి అధికార పార్టీ చాలాసార్లు కేసులో జైల్లో వేశారు ఇది నిజం వాళ్లు పార్టీ అని కాదు కానీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ప్రజలకి ఎప్పటికప్పుడు వార్తలు ద్వారా తెలియజేస్తున్నారు మీ పార్టీలో జరిగిన తప్పులు కూడా వాళ్లు తెలియజేశారు ఎందుకంటే వాళ్లు జర్నలిస్టు నిజమైన జర్నలిస్టులు కాబట్టి ఒక్కొక్కరికి కంటెంట్ మీద ప్రతిరోజు వార్తలు చూపిస్తారు మన టీవీ టీవీ9 టీవీ 5 ఎన్టీవీ ఇలాంటి ప్రైవేట్ న్యూస్ చానల్స్ కన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి బాగా కష్టపడి మాత్రం వీళ్ళ ముగ్గురు తీన్మార్ మల్లన్న తొలివెలుగు రఘు చాకిరేవు ఛానల్
@rahul-wz7rn
8 күн бұрын
Ban Q news
@sudharshanreddy2837
8 күн бұрын
మొన్న కొండా రెడ్డి పల్లి లో మీకార్యకర్తలుగుండా గిరి సంగతి ఏమిటి ముఖ్య మంత్రి గారు
@knarasimhareddy7047
8 күн бұрын
Exactly ఈ ట్యూబ్ లకు కంట్రోల్ పెట్టాలి.. మల్లిగాన్ని లేపేయ్ అన్న.. రఘు కూడా ఈ మధ్య మైండ్ దొబ్బి మాట్లాడుతున్నాడు
@rameshgoudkurmilla605
8 күн бұрын
అరె ఏమి సార్ మా తీన్మార్ మల్లగాన్ని రఘు గాని గట్లంటూరు ఏమి సార్ 😅😅😅
@gajulashekar8743
8 күн бұрын
నువ్వు అనేది బరబర్ మల్లన్ననే.....BC వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త BC ప్రజలారా.....🙏🙏🙏 రాబోయేది మన రాజ్యమే ఈ సాన్నసులను ఇంకెన్నాళ్ళు కుర్చిలాల్ల కుర్చోబెడుదాం...... ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రం
@mahendark9478
8 күн бұрын
రఘు సిగ్గు వచ్చిందా
@bharathkumarthota573
7 күн бұрын
టీవీ ఛానెల్స్ అయినా, యూట్యూబ్ ఛానెల్స్ అయినా నిజాన్ని చూపించే వారు ఉన్నారు, పక్షపాతం తో చూపించే వారు ఉన్నారు. ఆధారాలతో చూపించే వాళ్ళనే మనం నమ్మాలి.. ఎవర్ని గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు.
@user-st9op9in7w
8 күн бұрын
రేవంత్ రెడ్డి గారిని జోకే వాల్లు అస్సలు ఐనోల్లు ...
@twoshades8829
8 күн бұрын
Correct eh annadu....
@peddurivenkanna1830
8 күн бұрын
ఇలాంటి బ్లాక్ మెయిలర్ తెలంగాణ సీఎం అయినందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న గౌరవం తగ్గింది
@seetharamasastry8660
8 күн бұрын
మీరు అధికారంలోకి వచ్చింది అడ్డదారిలో లోనే యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకొని కదా. అన్ని అబద్ధాలు ప్రచారం చేసే కదా ఇప్పుడు మీరు శ్రీరంగనీతులు చెప్తే ఎట్లా చెప్పండి
@samaramu1873
8 күн бұрын
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చేసరికి నిన్ను జర్నలిజం ప్రశ్నించే సరికి జర్నలిస్టు కార . అదే గత ప్రభుత్వం ఉన్నపుడు జర్నలిజాని ఉసి కొల్పియడ్డగొలుగా నిజాలను అభదాలుగా చెపిచ్చావు కదా. ఇపుడు నికు పరిపాలించే చేత కాక జర్ణ లిస్ట్ మీద తిక్కకుల మొరుగుతునవ్ చేత కాని రేవంత్
@kondapraveenreddy
8 күн бұрын
Correct
@johnsonarupula8197
8 күн бұрын
Excellent sir
@nareshnoone1632
8 күн бұрын
వెంటనే కులగణన చేయాలి bc లకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరగాలి bc sc st లకు రిజర్వేషన్స్లో అన్యాయం జరుగుతోంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రిజర్వేషన్స్ సరైన పద్దతిలో అమలు జరగలేదు 2:20
@user-ij1en5ip5p
6 күн бұрын
Super. Sir
@RAVI53728
8 күн бұрын
You said correct anna
@jaganmohankanala2799
8 күн бұрын
This is a good message from CM. Politicians also should have limitations and discipline during their speeches. The culture got eroded by politicians speeches, media and movie... This the right time to take action like HYDRA to clean up the odds.
@nagisettyyavapuram6462
7 күн бұрын
Exsalent sir meeku Johar
@raam1779
7 күн бұрын
ఏవడికైనా తన ధాఖా వచ్చేసరికి తెలియదు మరి😂😂😂😂😂😂
@naazmrskhayyum2295
7 күн бұрын
Revanth anna u had win with this KZitem channel only
ముందు నువ్వు నీ నీతి సూక్తులు నీ చెంచా జర్నలిస్టులు తిన్మార్ మల్లిగానికి , రఘు గానికి , తిరుపతి గానికి చెప్పు మిగతా వాళ్ళకు తరువాత చెప్పొచ్చు.
@GSBABUINDIA1975
8 күн бұрын
ఒకనాడు నిజమో, అబద్దమో వచ్చిందే వార్త అది నమ్మలి... ఈ రోజు ప్రజల చేతిలో యూట్యూబ్ నిజం, వాస్తవం సెకండ్స్ తెలిసిపోతుంది.. యూట్యూబ్ ఈ రోజు ప్రజల పక్షాన నిలబడింది.. యూట్యూబ్ లో మ్యానేజ్ చేసిది ఏమి ఉండదు.. ఇప్పుడు మీకు మ్యానేజీ కావాలి.. ప్రభుత్వలకి భజన చేస్తే మీరు సంతోషం గా ఉంటారు అది యూట్యూబ్ లో సాధ్యం కాదు
@VenkatacharyAkarapu
8 күн бұрын
C.M garu namashkar.iam very satisfying your speech. Good job.
@gangapuramsomanarsaiah8886
8 күн бұрын
యూట్యూబ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రభు తువాణ్ణి ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆవేశoతో మాటు లాడినాడు ఎస్ కరెక్ట్
@damodarakkera5072
8 күн бұрын
మంచిగా అయిందా రఘు గారు మీకు
@g.bajarigss9628
7 күн бұрын
👍
@pallarao838
8 күн бұрын
నిజం చెప్పారు CM garu
@puliashokkumar9976
7 күн бұрын
You tube ❤
@brahmamchary9372
8 күн бұрын
యూ ట్యూబ్ ఛానెల్ లకు గుర్తింపు నియమాన్ని పెట్టి, గుర్తింపు పొందిన ట్యూబ్ ల పాత్రికేయులకు ప్రవేశార్హత ఇచ్చి తగిన చోటు కల్పించాలె ముఖ్యమంత్రి గారూ. యూట్యూబ్ లో స్థాపన, ఇంటర్వ్యూ లకు హద్దు పద్దులు లేకుండా, హెడ్ లైన్ కు సంబధంలేని శీర్శికలతో సంబంధంలేని సోది సాగదీతలతో, అంతర్జాల డాటాతో వ్యాపారం చేసి దండుకుంటున్నయ్. బహుశా యూ ట్యూబ్ లు, యూ ట్యూబర్ లు కూడా కొందరకు, కొన్ని సందర్భాలకు అమ్మడు పోయినవనిపిస్తూంది.
@superfastnews3763
8 күн бұрын
నువ్వు గెలిచింది యూట్యూబ్ తో నే
@Riseres779
8 күн бұрын
ఈ మధ్య ప్రతవోడు ఓ ఛానల్ అని పట్టుకొని బెదిరింపులు చేస్తుర్రు ఈ సమస్య ఉంది.. నిజమైన జర్నలిస్ట్ కి విలువ లేకుండా పోయింది...
@user-lv8zb1bp5r
8 күн бұрын
So plan started to close KZitem channels then freedomof speach close,what a nice knife.
@omkaram5912
8 күн бұрын
Super ❤ revanth reddy garu
@shyam82078
8 күн бұрын
Runamaphy--- CUTTING MASTER (CM) Rythubandu--'CUTTING MASTER (C M) Pantaku bonus - CUTTING MASTER (C M) Guranteelaku - CUTTING MASTER-C M)
@SathishKumar-qw3kl
8 күн бұрын
You tub lo manchivi unnai
@naraharisoppari6542
8 күн бұрын
ఏమైంది రఘు ఇప్పుడు బాగా అర్థం అయ్యిందా. నెత్తిన బెట్టుకొని మోసారు ఒద్దురో నాయనా రావులు రెడ్లు బీసీ లను ఎదగానియ్యారు అంటే వినలేదు. ఇంకా చాలా ఉంది ఇప్పుడే కదా రేవంత్ నిజస్వరూపం బయటపడింది. Do not woory మీకు జరగవలసిందే.
@bunnybunny8072
8 күн бұрын
ఎస్ సార్ 💯💯💯👌👍
@target9887
8 күн бұрын
నువ్వు ఆ youtube channels లేకపోతే నువ్వు అధికారం లోకి కూడా రావు.. అది గుర్తు పెట్టుకో
@ajay_aj_mahi07
8 күн бұрын
మొన్న యూట్యూబ్ చానల్స్ వలనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పిన ఎర్రి పప్ప ఎవరండీ
@NAMEISBHASKAR
7 күн бұрын
దీని మీద మీ అభిప్రాయం చెప్పలేదు రఘు, ఎందుకు ఏమైనా చెప్పాలంటే ఉచ్చ పడతాదా.... నువ్వేం జర్నలిస్ట్ రా, పౌరుషం లేనోడా 😂😂😂
@nareshrao6511
7 күн бұрын
Ha tube la valane sir niv CM aindi marchipoku
@Pawan_Kalyanfan-introvert.
8 күн бұрын
రేవంత్ అన్న 100% కరెక్ట్ మాట్లాడాడు ✅✅✅..
@balrajs3123
8 күн бұрын
Jai రేవంత్ అన్న 🎉
@vamshiderdamara7520
8 күн бұрын
Tell to mallanna and your language also very bad first you talk good language
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పత్రిక లేవు ఒకసారి యాది తెచ్చుకో ముఖ్యమంత్రి.. పొడుగు పత్రికలు పెద్ద పత్రికలు అని చెప్పే ఆ సొల్లు మాటలు వాళ్ళకి నవ్వు తెప్పించవచ్చు.. కానీ తెలంగాణ ఉద్యమంలో అక్షరాలతో పోరాటం చేసి కరెన్సీ కట్టలకు అమ్ముడు పోకుండా, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళo కద జర్నలిస్టులo.... నీకు పోయేకాలం ముందు ఉంది అని అర్థమవుతుంది... కెసిఆర్ గుడిని మింగితే... నువ్వు ఏకంగా లింగం కూడా మింగే స్తున్నావ్.... ఇది తెలంగాణ గౌరవించిన అంతసేపు గౌరవిస్తుంది.. తిక్క రేగితే తొక్కి నార తీస్తుంది... తస్మాత్ జాగ్రత్త కడారి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్
@rreddy2648
8 күн бұрын
He is telling about BRS youtube channels ... KTR 30 KZitem chanels ...
@gopalreddy4608
8 күн бұрын
2500 lady's ki evi
@balugolla4484
8 күн бұрын
Naku darani prablem vundi 2years Aina problem pota ledu enta tenkalogei vunnappudu e prabuvam vocchi9 monts
@praneethkallem1380
7 күн бұрын
coorrect ga chepparu avadu padithe vadu youtube petti kothasamasallu srustiisthunarru
@naveenkummari958
7 күн бұрын
ఈ ట్యూబ్ ల వల్లే నీకు అధికారం వచ్చిందని మర్చిపోకు రేవంత్ రెడ్డి
@Akshay13134
7 күн бұрын
Adikaram anetidi alage untadi
@prabhakararaothonangi1839
8 күн бұрын
Sir, Journalist Pass Certificate undaali sir. KZitem ayithe number of viewers or No. Of years completed after started their career etc.,
@ramalaxmanarao8953
8 күн бұрын
తెలంగాణకు సరైన ముఖ్యమంత్రి రేవంతన్న 🙏🎉
@manatelanganaa
4 күн бұрын
KCR kuda same annaddu.
@basiceducationintelugu
8 күн бұрын
Ok mr reventh reddy gaaru mari meeru adikaram ku ravadaniki karanam ku ee journalist le. Marchipoyara cm gaaru
@_krishnannn______6304
8 күн бұрын
Ahankaram ochindi sir meku' public decide with vote' wait 😊
@chandrashaker7469
8 күн бұрын
నువ్వు ఏం చేయాలి అనుకుంటువ్ నీకు దమ్ము ఉంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ అరెస్ట్ చేయి
@boinpallylaxmaiah1974
8 күн бұрын
Excellent words talked about journalist activities hatsap to you CM sir
@doddigarlasundharam4540
8 күн бұрын
యూట్యూబ్ ఛానల్స్ వెతిరకం కాదు cm గారు మీరు మంచిచేస్తే మంచి అంటారు కొన్ని చలనల్స్ అక్కడ జరగనివి జరిగింటుగా కొచ్చాన్ మార్కు పెట్టి ప్రచారం చేయటం కర్ట్ ఒక్కసారి మీకుమిరే ఆలోచన చేయండి మీరు ప్రచారం చేస్తే గెలిచిన్నారు అంటున్నారు మీరే ఆలోచన చేయండి మీకే వదిలేస్తాము
Пікірлер: 286