భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా \\ యావే.. \\ ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్-పివేసి జయశీలుడవు పరమవైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా \\ యావే.. \\
Kindly pray about the baby in the wombbbbb,should be safe and comfort in the name of jesus amennnn.
@vijaykumarpulavarthi
Жыл бұрын
Praise the Lord, AMEN 🙏 🙌 0:15
@RajKumar-zs7xi
Жыл бұрын
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@dasarisripadma3482
Жыл бұрын
Wonderful song 🙏🙏🙏
@adluriabhivandana3423
Жыл бұрын
Amen,glory to Jesus amennnnn.
@ElishaPaul-1801
Жыл бұрын
భయము లేదు దిగలే లేదు నా జీవితమంతా ప్రభు చేతులో నిరాశ నన్నెన్నడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను "2" యావే నీవే నా దైవము తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు'2' మరణ భయం అంతా పోయెను శత్రుభీతి అంతా తొలగించెను"2" మరణమును ఓడించి శత్రువుని జయించిన సర్వాధికారిని నా దేవా "2" యావే నీవే నా దైవము తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయము తరతరముల వరకు నీవు కొనుకవు నీవు నిద్ర పోవు ఇశ్రాయేలీలను కాపాడువాడు?' ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్పివేసి"2" జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షక"2"
Пікірлер: 13