ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, కానీ అలనాటి స్వర్ణ చిత్రంగా పెరుపొందిన యమగొల లాంటి చిత్ర షూటింగ్ ని గుర్తు చేస్తున్న మీకు మురళి ఆర్త్స్ కి..ధన్యవాదాలు.. సార్..🙏
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir
@srinivasreddymallepally3542
2 жыл бұрын
Anna
@muraliartschannel
2 жыл бұрын
Bro thanks
@ahmedvalishaik-rg8tg
Ай бұрын
NTRbholamanishi
@vvbssasstrygorugantula2609
2 жыл бұрын
సూపర్ సర్,నా చిన్న నాటి జ్ఞాపకాలు మళ్ళీ నెమరువేసుకుంటూ ఆనందంగా ఉంది
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir
@mohannaidu9083
2 жыл бұрын
Great idea murali garu.. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉన్నందుకు...
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@Vasanth_999
2 жыл бұрын
మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@mallikarjunaavinash6665
2 жыл бұрын
Hi sir I am malli electrician nice video sir
@muraliartschannel
2 жыл бұрын
Thanks bro. Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@budugur3749
2 жыл бұрын
మురళి మోహన్ గారు మీరు చేస్తున్నది చాల గొప్ప కార్యక్రమం ... యమగోల లొకేషన్స్ చూపిస్తున్న మీ కార్యక్రమం ... నభూతో నభవిష్యత్ .. ఎందుకంటె ఎన్టీఆర్ అంటే అయన ఒక దేవుడు అనే ఫీల్ వున్న కాలం మీరు చూపుతున్నారు ... కానీ మీరు ఎన్టీఆర్ పనిచేసిన లొకేషన్స్ చూపుతూ అప్పటి విషయాలు... అక్కడి మనుషులతో సంభాషిస్తూ చూపుతుంటే... ఆ పాత స్వర్ణ యూగం కళ్ళముందు సాక్షాక్తరిస్తుంది. ఇలాగె మీరు కొనసాగాలి ఎన్టీఆర్ పనిచేసిన లొకేషన్స్ చుపించాల్సింది మా మనవి. .. ALL THE BEST BROTHER.
@muraliartschannel
2 жыл бұрын
థ్యాంక్స్ సర్...మీ అభిమానానికి ధన్యవాదములు...తప్పకుండా మీ లాంటి అభిమానులకొరకు నా ప్రయత్నం కొనసాగిస్తా ...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@lovelkahutejsjsjsj
Жыл бұрын
ఇప్పటి లొ 5 రోజుల సినిమా లే
@muraliartschannel
Жыл бұрын
😀🙏Thanks bro...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@MYPADURAJA
2 жыл бұрын
great memories
@muraliartschannel
2 жыл бұрын
Thanks raja
@ramji401
2 жыл бұрын
🙏
@muraliartschannel
2 жыл бұрын
Thanks
@shreejaenglishtutorial8844
Жыл бұрын
ప్రేమించుకుందాం రా మూవీ వివరాలు చెప్పండి బ్రో
@muraliartschannel
Жыл бұрын
Ok..thanks...I will try bro...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@rafisk8951
2 жыл бұрын
హాయ్ మురళి గారు ఖైదీ మూవీ షూటింగ్ స్పాట్ కూడా చూపించండి రేబాలలో తీశారు ఖైదీ మూవీ
@muraliartschannel
2 жыл бұрын
తప్పకుండా రఫీ గారు...థ్యాంక్స్..Plz...Subscribe Murali Arts channel in KZitem... share and like thanks
@mohammadyakubjohnny8230
2 жыл бұрын
Hi.murali.garu
@muraliartschannel
2 жыл бұрын
హాయ్..సర్
@polojusrinu3206
2 жыл бұрын
Super
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@srivardhini5931
2 жыл бұрын
Great memories sir tqqq s much inkaaa yenno yenno andichaalani naa korika savitramma vi chupichandi sir plsssssss
@muraliartschannel
2 жыл бұрын
I will try sri gaaru...thanks...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like
@gouthamananthu4223
Жыл бұрын
Sir meere antha maatladuthunnaru vaallani maatladanivvandi
@muraliartschannel
Жыл бұрын
Thanks sir Plz...Subscribe Murali Arts channel in KZitem share and like
@rmohand.v3601
2 жыл бұрын
Sir.....Our generation enjoyed this video...You need to spend a lot of money to do this type of video ....It's OK, if you get money through KZitem. If possible....research and try other famous movie locations like Marocharitra in Visakhapatnam, Adaviramudu & Vetagaadu in some forest area and Ooty, Dasarabullodu in Amalapuram, Khaidee in Nallamala forest area, Sakarabharanam in Rajahmundry etc...
@muraliartschannel
2 жыл бұрын
I will try sir. Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@bajajchetak1
2 жыл бұрын
ఈ ఒక్క వీడియోతో ఎక్కడికో తీసుకెళ్ళావ్ మురళీ. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు సమకాలీన రాజకీయ సామాజిక విశేషాలు గుర్తు చేస్తున్నావ్. 1977 లో అత్యంత విషాదాన్ని నింపిన దివిసీమ ఉప్పెన, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, జయప్రకాష్ నారాయణ్ ఎమెర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం. తదుపరి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర ఓటమి. కేవలం ఒక్క మన AP లొనే 42 MP సీట్లకు గాను 41 సీట్లు కాంగ్రెస్ గెలుపు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఆవు, దూడ. రాయ్ బరేలి లో ఇందిరమ్మ, అమేది లో సంజయ్ గాంధీ ఓటమి, రాయబరేలి లో ఆవు, అమేది లో దూడ( ఇందిరమ్మ, సంజయ్ గాంధీ) ఓడిపోయారని ప్రతిపక్షాల చమత్కారాలు. ఇలా ఎన్నో ఆనాటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేశావు. ధన్యవాదాలు.
@muraliartschannel
2 жыл бұрын
Thanks Anna
@mannesreenu4873
2 жыл бұрын
Nice babai... good explanation 😁
@muraliartschannel
2 жыл бұрын
Thanks...Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
@jyothieswar687
2 жыл бұрын
Vere old movies shooting spot kooda choopinchaalani korukuntunnamu
@muraliartschannel
2 жыл бұрын
Thanks..I will try Plz...Subscribe Murali Arts channel in KZitem... share and like thanks
@varadacharyulunarayanam5255
2 жыл бұрын
Super
@muraliartschannel
2 жыл бұрын
Thanks sir..Plz...Subscribe Murali Arts channel in KZitem share and like thanks
Пікірлер: 45