#appireddypallyachalaguruashramam #gavinollaramreddy #అప్పిరెడ్డిపల్లిఆశ్రమం #achalagurubhodha #shivareddyachalaguruthatvalu
రచన : శ్రీ బ్రహ్మ నంద స్వామి పకిరప్ప గారు, కంసాన్ పల్లి.
1. యెపాట పాడుదురా | సద్గురు దేవా | యెమని వేడుదురా | ఎవ్వరున్నారు నాకు | యెందు వెతుకుదు నిన్ను । ఆనంద మొందింప బాధలు బాఫగరావ ||యె పాట పాడుదురా||
2.యేడు మేడలపైన | యేకమై యుంటివో । యెటు జూడ పలుకె లేదు | యేది నా మనవిదిగో ||యె పాట పాడుదురా||
3. జోడు సర్పల రెండు | జాడలోపల నీవు | ఆనందమయుడవై | ఆపాజ్యోతుల యందు||యె పాట పాడుదురా||
4. తారక యోగమున | ధరణి మైమరచవో । తూర్యతీతుండవర | రామ చంద్రుడ నీవు ||యె పాట పాడుదురా||
5. బయలు ద్వాదషి జూడ । బయలులో లయమయ్యావో
పకిరప్ప దాసున్ని । కాపాడ రావదేవ ||యె పాట పాడుదురా||
Негізгі бет యెపాట పాడుదురా | సద్గురు దేవా | యెమని వేడుదురా | శ్రీ బ్రహ్మ నంద స్వామి పకిరప్ప | గావినోళ్లరాంరెడ్డి
Пікірлер