ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2) అంతము వరకు నడిపించునే (2) అంతేలేని నీ కృప కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని ) చరణం: గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప(2) శిల అయినా నా హృది కరిగించేనే(2) వేలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా ) చరణం: పావనమైన జీవన యాత్రలో క్షేమము నిచ్చే నీ కృపా(2) క్షణమైనా నన్ను ఎడబాయక(2) గమ్యము చేర్చే నీ కృప (2)(కృప కృప కృపా )
@danieldola7648
3 жыл бұрын
Question
@kiranteja9603
3 жыл бұрын
Thanks anna
@daraobulesu9821
Жыл бұрын
Anna e file WhatsApp cheyande ann please
@mallapalikalyan6119
11 ай бұрын
0:44
@maniratnam1180
8 ай бұрын
Glory to god
@abrahamyendrathi8796
2 жыл бұрын
దేవా, ఇంత గొప్ప మధుర గాత్రం ఆయన కిచ్చిన తలాంతు మీ దాసునికి దయచేసిన మీ కృపకై కోట్లకొలది స్తోత్రములు వందనములు. ప్రభూ. ఆమేన్.
Пікірлер: 85