SONG LINK - • 4. అంబ మంగళం జగదాంబ మం...
శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర_ సారె
___________________________________________
( ప్రతి సంవత్సరం ఆషాఢ మాస )
మొదటి పళ్లెము:
మంచి రకము పసుపు
రెండవ పళ్లెము:
మంచి రకము కుంకుమ
మూడవ గంప :
పూలదండ,మూడు రకాల విత్తనం పండ్లు (రకానికి రెండు పండ్లు ) కాటుక , చిన్నఅద్దం, దువ్వెన తాటినత్తు, సుగంధ ద్రవ్యముల పొడి .
నాల్గవ గంప:
చీర, జాకెట్ (80 సెంటీమీటర్ )
ఒక డజను గాజులు
సెంటు లేదా స్ప్రే
తాంబూలము
గోరింటాకు/కోన్
చీర 5 1/2 మీటర్లు ఉండాలి
(తెలుపు రంగు చీరలు, పేపర్ కాటన్ చీరలు పనికిరావు)
ఐదవ గంప :
రెండు రకాల స్వీటు రకానికి 5
ఒక రకం కార
గుడి దగ్గర మన శక్తికి తగినట్లు ఇంట్లో చేసి తీసుకువెళ్ళండి🙏☺️మనకి ఏమైనా దొరకకపోతే టెంకాయలు పూలు లాంటివి గుడి దగ్గర దొరుకుతాయి.
1)శ్రీ జగజ్జనని మాత దృష్టిలో అందరూ సమానులే కుల మత పేద ధనిక నాయకులు అధికారులు స్వామీజీలు పీఠాధిపతులు అనేవి ఉండవు భక్తాదులు ఎవరైనా సరే కలసి మెలసి శక్తిని బట్టి ఆషాఢ మాసంలో ఏ రోజైనా తీసుకొని రావచ్చును.
2) భక్తాదులు సుగంధ ద్రవ్యములను (పచ్చ కర్పూరం కుంకుమపువ్వు గంధంఖర్జూరాలు ఒట్టి (వేళ్లు తుంగము సైలు జాజికాయ జాపత్రి శ్రీగంధం చెక్క కస్తూరి గోరోజనము )వీటిని దంచి పొడి చేసి తీసుకొని రావలెను.
3) భక్తాదులు పైన తెలిపిన పూజ ద్రవ్యములను కొత్తపల్లె స్థానములలో లేదా మాత్రమే తీసుకొని రావలెను తీసుకొని రాకూడదు కాయ కర్పూరం తీసుకొని రావలెను.
4)స్త్రీ మూర్తులు సంప్రదాయ దుస్తులతో జడ పూర్తిగా చివరి వరకు వాళ్ళు కొన్ని మడిచి బ్యాండ్ వేసుకొని నుదుట కుంకుమ బొట్టు లేదా తిలకం ధరించి స్టిక్కర్లు అనుమతించబడవు రెండు చేతులు లక్ష్మీప్రదం మట్టి గాజులు ధరించి ఆలయంలో ప్రవేశించి మన హిందూ ధర్మ సంప్రదాయం లెగ్గిన్స్ జీన్స్ స్లీవ్ లెస్ skirts మిడ్డీస్ మొదలగు దుస్తులు నిషేధం. పురుషులు సంప్రదాయ దుస్తులతో కుంకుమ బొట్టు ధరించి పంచ టవలు ప్యాంటు షర్టు కుర్తా పైజామా లతో ఆలయ ప్రవేశం చేయ వలెను . బనియన్లు షాట్స్ అనుమతించబడవు. ఎందుకు పొద్దున్నుంచి పొర అంతరాలయంలో నడుముకు బెల్టు పర్సులు కర్చీఫులు అనుమతించబడవు.అంతరాలయంలో శ్రీచక్రార్చన కుంకుమ పూజ చేయు దంపతులు సాంప్రదాయ దుస్తులతో రావాలి పురుషులు ధోవతి- టవలు స్త్రీలు చీర రవిక ధరించి రావలెను.
===============================================================================
#sakhidiaries
#sakhidiariesvlogs
#familyvlogs
#trending
#easyrecipes
#trending
#nandyal
#ammavaritemple
#blogger
#positivevibes
#srijagajjananitemplenandyal
#ammavaritemples
#kesari
#godumaravva
#upmaravva
#motichureladdu
#instantrecipe
#instantladdu
#instantsweetrecipes
#wheatravaladdu
#sweetrecipesintelugu
#vinayakachavithiprasadam
#godumaravvarecipes
#wheatravaladdu
#biyyamkaralu
#rice
#minapappukaralu
#janthikalu
#snake
#riceflourmurukulu
#withbestmeasurements
#biyyampindimurukulu
#chakraluintelugu
#snackrecipesintelugu
#extracripsyjanthikalu
#sakhidiariesjantholalu
#nuvvulaladdu
#nuvvulaundalu
#nuvvulaladduintelugu
#sakhidiariesnuvulaladdu
#tastysesameladdurecipe
#perfectkolatalathonuvvulaladdu
#ammavarikisare
#ammavarikiputtintypattucheerasare
#srijagajjananitemplenandyal
#ashadamasam
#ashadamasamvedukalu
#srijagajjananitempleloashadamasamvedukalu
#nuvvulalastorage
#kitchentips
#nuvvulanuelagagalinchali #recommended
#recommendedChannel
#recommendedvideos
#recommendedvlogs
#recommendedrecipes
#recommendedSakhidiaries
#recommendedSakhidiariesVlogs
#recommendedtelugurecipes
#recommendedtrending
#recommendedtrendingVlogs
#recommendedViral
#recommendedViralVideos
#recommendedTrendingVideos
Негізгі бет ఆయిల్ పీల్చుకోకుండా కారాలు😋వెరైటీగా రవ్వ తో మోతిచూర్ లడ్డు😍వేరేలెవెల్ నువ్వుల లడ్డు🤩ఆషాఢమాసం వేడుకలు
Пікірлер: 242