Kriya yoga ala cheyaali dhaaniki guruvu dheeksha ivvala intlo chesukovacha dheeni meedha deep ga videos cheyandi guruvu gaaru
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,ప్రాథమిక క్రియ (సహజక్రియ) సెకండ్ స్టెప్ లో గురువు వద్దె పొందుతారు సహజక్రియయోగ 3 భాగాలుగా ఉంది మన ఛానల్ లో చూడండి
@VR-1962
2 ай бұрын
❤ Thanks a million
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐
@Manimani-mn5xr
2 ай бұрын
HypoThyroid and pcod pcos problem life long rakunda chese mudra Cheppandi Guruvu garu please. Alage period time lo vache heavy pain aa time lo Yee Yee mudralu cheyavacho cheppandii
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మఖరముద్ర,ప్రాణముద్ర సాధన మంచిది పంచముద్రలు మన ఛానల్ లో ఉంది అది సాధనచేసిన వారికి శరీరం సంపూర్ణంగా ఆరోగ్యం పొందుతుంది
@radhakrishnat2223
2 ай бұрын
గ్రంధాలు ఆధారం కావాలి
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా,మంచిది అండి పరాశర సంహిత చదవండి
@radhakrishnat2223
2 ай бұрын
@@NarayanaRayapureddy నేను చదవటం కాదు ప్రజలకు మీ ద్వారా తెలిసి ఆచరించాలి
@krishnakhumaar2353
2 ай бұрын
@@NarayanaRayapureddyNo reply for my plea. Gurugaaru plz reply
@alacreation4380
2 ай бұрын
Oka month practice cheyyandi.... Results vunnai Ade proof andi. Negitiv aithae led kani.... positive ga vunnai results....
@sumitraduvvuri
2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@NarayanaRayapureddy
2 ай бұрын
జై గురుదేవా, జై గురుదత్త 🙏
@anjaneyulupabbisetty2638
2 ай бұрын
గురువులను అవమానించికండి ఆ పాపం పరమేశ్వరుడు కూడా పోగొట్టడు. నమ్మకం వుంటే చేసుకొని ఫలితాన్ని పొందండి లేదంటే వదిలేయండి దీని వలన మీరు నష్టపోయేది లేదు గురువు లు లాభం పొందేది లేదు. అసలు చెప్పేవారే లేని ఈ కాలం లు అయన ఎంతో శ్రద్దగా చెబుతున్నారు మన కు దక్షిణా మూర్తి స్వరూపం గా భావించాలి. శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏 నాకు అలెర్జీ (తుమ్ములు అధికంగా రావడం లాంటివి )గురువుగారిని అడిగి అయన చెప్పిన ముద్రలు సాధన చేస్తున్నా ఉపశమనం లభించింది గురువుగారి కి మరొక్కసారి పునః పునహాః నమస్కారములు 🙏🙏🙏
Пікірлер: 32