@2024 rock church hyd
#letest christion songs in telugu
#vedakumarich
పల్లవి: యెహోవా మా ప్రభువా
యేషువా మా రక్షక
యెహోవా షాలోం యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
అ.ప: రక్షణ స్తోత్రము బలము ప్రభావము
శక్తి ఐశ్వర్యం - ప్రభు యేసువే
స్తుతి ఘన మహిమ - ఇహ పరములలో
రాజుల రాజునకే
చరణం:దేవా నీ కృపా బాహుళ్యముతో
కరుణ చూపితివి
మా దోష శిక్షను భరించి మమ్మును
ధన్యుల జేసితివి||రక్షణ||
చరణం: ప్రార్ధన నాలించి వాక్కును పంపి
బాగు చేసితివి
సిలువలో పొందిన గాయములతో
స్వస్థత నిచ్చితివి ||రక్షణ||
చరణం: ప్రభువా నీ ఉపకారములకు
ఏమి చెల్లింతుము?
రక్షణ పాత్రను చేతబూని
ఆరాధించెదము ||రక్షణ||
• nikega na stuti malika...
/ @vedakumarichatragadda...
www.facebook.c...
Негізгі бет yohova ma prabuva / Telugu letest Christian song
Пікірлер: 2