ఒక జగనన్న వీరాభిమానిగా దిగ్బ్రాంతితో .. సరే.. మా జగనన్న అభివృద్ధి అనేదే చెయ్యలేదు, కనపడినవన్నీ తాకట్టు పెడుతూ, ఉన్నదంతా దోచుకోవడంతోనే సమయమంతా సరిపోయింది, ఓకే. అంతమాత్రానికే గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న CPS రద్దు చేస్తానని నమ్మించి ఓట్లేయించుకొని, తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యోగస్థుల గొంతు కోసినాడు ఓకే. ఆ మాత్రం దానికే గులకరాయితో మింగాలా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న కేంద్రం మెడలు ఒంచి ప్రత్యేక హోదా తెస్తానని లక్షల జనాల మధ్యలో సిగ్గుశరం లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పి , గెలిచాక మనకి రావాల్సిన ప్రత్యేక హోదాని తన కేసుల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టి, యావత్ AP ప్రజలందర్నీ పిచ్చిగుద్దొళ్ళని చేసినాడు, అది కూడా ఓకే. దానికే గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న 3 రాజధానులు కడ్తానని కోతలు కోసి మీ గొర్రెజనాల్ని నమ్మించి గెలిచాక , ఉన్న అమరావతిని కూడా అడ్రస్ లేకుండా చేసి, అసలు రాజధానే లేని రాష్ట్రంగా పక్క రాష్ట్రాల ముందు మన పరువు తీసి, నమ్మి ఓట్లేసిన మీలాంటి కోట్లాది జనాల్ని పిచ్చిపూకోళ్ళని చేసినాడు, ఇది కూడా ఓకే . అంతమాత్రానికే గులకరాయితో మింగేస్తారా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న మధ్యపాన నిషేధం చేస్తానని కోట్లాది జనాల్ని నమ్మబలికించి, గెలిచాక మధ్యపాన నిషేధం చెయ్యకపోగా, ఆల్రెడీ ఉన్న బ్రాండ్ల మీద అయితే తనకి పర్సనల్ గా లాభం రాదని, వాటన్నిటిని తీసేసి తన సొంత బ్రాండ్లని తెచ్చి నాసిరకం మందు తెచ్చి జనాల ప్రాణాలు తీస్తూ, కోట్లు అర్జీస్తు, 'మధ్యపాన నిషేధం ' అనే అబద్ధాన్ని నమ్మి ఓట్లేసిన కోట్లాది ఆడబిడ్డల్ని గోరంగా మోసం చేసినాడు, ఇద్ది కూడా ఓకే. ఆ మాత్రం దానికే గులకరాయి తీస్కొని దెంగుతారా మా జగనన్నని? సరే.. మా జగనన్న గెలుపుకి కారణం అయిన తల్లిని, చెల్లిని నిద్రాక్షణ్యంగా, మానవత్వం అనేదే లేకుండా బయటికి తరిమికొట్టినాడు . రేపు మీలాంటి సామాన్య జనాలని ఎం దేకుతాడు మా పిండాకూడు అనే కోపం మీకుండొచ్చు, సరే ఓకే. అంతమాత్రానికే గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మి, కోట్లు అర్జీస్తూ యువత భవిష్యత్తు నాశనం చేసినాడు ఓకే. ఆ కోపానికే గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? సరే.. మా జగనన్న గెలిస్తే ప్రతియేటా జాబ్ క్యాలెండరు ఇస్తా, మెగా DSC ఇస్తానని ప్రజలని నమ్మించి, గెలిచాక ఒక్క పనికొచ్చే ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతని ఎడమకాలితో తన్ని, గుడ్డిగా నమ్మి ఓట్లేసిన యువత మొత్తాన్ని గుద్దమీద తన్నినంత పని చేసినాడు, ఓకే. అంతమాత్రానికే గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? మా అన్న ఆడిన శెవరాజకీయాలు, చెప్పిన షిక్కటి అబద్ధాలు నిజమని నమ్మి ఓట్లేస్తే .. ఇన్ని గోరాలు చేసి,దొరికినకాడికి దోచుకుతిని, APని లక్షలకోట్ల అప్పుల్లో ముంచి సర్వనాశనం చేసినాడని మా జగనన్న మీద మీ జనాలకి పీకలదాకా కోపం ఉండొచ్చు, ఎందుకంటే మీరు కూడా ఒక ముక్కు, మొకం, మెదడు, కాళ్ళు, చేతులు కూడగట్టుకొని అందరిలాగే ఒక మనిషి పుట్టుకే పుట్టి, కడుపుకి అన్నమే తింటున్నారు కాబట్టి. కానీ, ఏదేమైనాసరే మీ రక్తంలో ఏమన్నా సిగ్గుశరం, లజ్జా, మానవత్వం అనేది ఉంటే, మీలో మగతనం ఒక కోశాన అయినా ఉండుంటే రేపు ఓట్లేసే రోజు అవతల పార్టీలకి వేసి, మా జగనన్నని ఓడించి మీ కోపాన్ని, సామాన్య జనాల ఆగ్రహాన్నీ చూపియ్యాలిగానీ, ఇలా టైం చూసి చీకట్లో దొంగోళ్ళలాగా గులకరాయితో మింగుతారా అండీ మా జగనన్నని? మేము సరదాసరదాకే గొడ్డలిపోట్లు దెంగినోళ్ళం.. ఇంగ మీ సామాన్య జనాలు గులకరాయి ఏసిర్రు, రేపు మల్లీ మేం అధికారంలోకొస్తే మిమ్మల్ని ఇది వరకు కంటే 10 రేట్లు హింసిస్తాం. చూస్కోమల్లా ఇట్లు : YCP - Mars ప్లానెట్ ప్రధాన కార్యదర్శి
Пікірлер: 5