#ABPTeluguNews #ABPDesam #telugunews #madanapalle #ysrcp
YSRCP Leader Seshadri Killed in Madanapalle | మదనపల్లెలో వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య | ABP Desam
చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ నేత శేషాద్రిని భూ తగాదాల నేపథ్యంలో మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్ తన అనుచరులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Subscribe to the ABP Desam KZitem Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
Негізгі бет YSRCP Leader Seshadri Killed in Madanapalle | మదనపల్లెలో వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య | ABP Desam
Пікірлер: 18