ద్రౌపది అక్కడ ఉందని ఏ కావ్యంలో చెప్పారు బాబూ. దాన వీర సూర కర్ణ చిత్రంలో మహాభారతం కంటే NTR చెత్త భారతం ఉంది. నటుడి గా ఆయనను elevate చేసిన చిత్రం తప్ప ఇందులో సింహ భాగం కావ్యమనకు వ్యతిరేకం గా చాలా ఉన్నాయ్.
@indian6155
13 күн бұрын
Droupathi...akkada ledu navvindi verey vallu mallli droupadi vachindi
@KRISHNAKUMAR-mi2qw
6 күн бұрын
WELL SAID BRO ❤❤❤
@gonthinaramarao2627
2 күн бұрын
ఇది సినిమా మాత్రమే. ఇది తప్పు ఇది ఒప్పు అని మీకు గాని ఎవ్వరికీ గాని తెలియదు. రామాయణం, మహాభారతం తీసినవి, రామానంద్ సాగర్ గారూ కానీ, రమేష్ షిప్పీ గాని ఎంతో expansion చేస్తూ తీశారు. మనం చూసి ఏదో కాలాక్షేపం చేయడానికి మాత్రమే. ఇష్టం ఉంటే చూడాలి.
@pawankalyan0558
17 күн бұрын
Drowpathi like ; aa roju navva kunda vundalsindhi 😅
@k.s.rkoteswararso4037
14 күн бұрын
అన్నగారి అభినయం అద్భుతం 3:28
@duggarajuphanikanth3259
13 күн бұрын
తెలుగు భాషకు అన్నగారు చేసిన సేవ మరపురానిది.🙏🙏🙏
@user-vh9zw1xn9w
16 күн бұрын
Exlent action NTR garu❤
@user-cp5tx2xf8v
20 күн бұрын
Jai jai jai N.T.R
@kvgeochannel1355
13 күн бұрын
Movies original untaya
@sathishbabu342
16 күн бұрын
Mee laanti best actor leru leru leru
@ramakrishnakuruva2593
16 күн бұрын
@@sathishbabu342 ఇంక ఎవరూ రారేమో
@sathishbabu342
16 күн бұрын
@@ramakrishnakuruva2593 Yes sir ur right 👍
@annamallesh2141
18 күн бұрын
ఎన్నిసార్లు చూసిన ఏదో కొత్తగా చూసిన అనుభూతి నటనలో డైలాగ్ లో ఆయనకు ఆయనే సాటి భారత చలన చిత్ర చరిత్రలో తనకు మించిన నటుడు లేడు రాడు నబుతో న భవిషయత్ ఇ వీడియో పెట్టినందుకు అభినందనలు
@ramakrishnakuruva2593
18 күн бұрын
@@annamallesh2141 ఆయనకు సాటి మరెవరూ లేరు ఆయన మహాత్ముడు
@chandram7964
15 күн бұрын
ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవారు. యిలాగే కమ్మ జాతి ఎన్టీఆర్ కు మంచి పోర్షన్ లు యిచ్చి మహానుభావుడు దేవుడుని చేస్తే చంద్రం రూపంలో మన రాష్ట్రాన్ని ఏపుకు తింటున్నాడు.
@ramakrishnakuruva2593
15 күн бұрын
@chandram7964 ఎస్
@annamallesh2141
15 күн бұрын
@@chandram7964 రాజకీయం వద్దండి ప్లీజ్
@venkataramireddyvennapusa9930
19 күн бұрын
NTR was a legend person
@ramakrishnakuruva2593
19 күн бұрын
అవును సర్ ఆయన కారణ జన్ముడు
@VVRPK
14 күн бұрын
యుగ పురుషుడు కాదు యుగ కామాంధుడు
@ramakrishnakuruva2593
13 күн бұрын
@@VVRPK మామూలే ఈ సృష్టిలో దేవుల్లె అందరూ అందరికీ నచ్చరు. ఒకరికి వెంకటేశ్వర స్వామి మరొకరికి శివుడు ఇలా ఒకరొకరికి ఒకరు నచ్చుతారు అలాంటిది మనిషి అందరికీ నచ్చాలని లేదు మిత్రమా
ఎస్వీఆర్ కన్నా మహా నటుడు గొప్పవాడు ఏం కాదు. కైకాల సత్యనారాయణ కన్నా గొప్ప నటుడు ఏం కాదు. అలా కలిసి వచ్చింది. కమ్మ కులం.
@ramakrishnakuruva2593
15 күн бұрын
@@chandram7964 యదార్థం చెప్పారు. ఎంతటి పాత్ర అవలీల గా చేసేవారు ఎస్వీ రంగారావు గారు
@MrVenkatasatish
13 күн бұрын
కులం tho కలిపి తక్కువ చేయకండి. ప్రతిభని గౌరవి ద్దాం 🙏🏼
@ramakrishnakuruva2593
13 күн бұрын
@@MrVenkatasatish ఈ కుల పిచ్చి వల్లే కదండీ మనం రాజాకీయ నాయకుల చేతిలో మనం మోసపోయేది . కులానికి నటనా ప్రతిభకు పొంతన ఏంటండీ? కళ ను గుర్తించి నప్పుడే మనం కళా పోషకుల మవుతాము పాత తరం నటులంతా గొప్పవాల్లె ఎవరి టాలెంట్ వారిది. బ్రతికినంత కాలం ఏఎన్ఆర్ గారు భక్తుడి పాత్రలే వేశారు. భగవంతుని పాత్రలు అన్నగారు వేశారు. కొన్ని పాత్రలు కొంతమందికే సరిపోతాయి కానీ అన్నగారికి ఏ పాత్ర వేసినా నప్పుతుంది ఒక ఆంజనేయుని పాత్ర తప్ప కనుక ఆయనకి ఆయనే సాటి
Пікірлер: 32