షాపింగ్ మాల్ డ్రెస్సింగ్ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా చరవాణిలో చిత్రీకరించిన ఇద్దరు పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని Hఅండ్ M షాపింగ్ మాల్ లో... యువకులు ఈ వికృత ఘటనకు పాల్పడ్డారు. వీడియో తీస్తుండగా గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..... ఇద్దరు యువకులతో పాటు, స్టోర్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని.... గతచరిత్రపై ఆరా తీస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్లక్ష్యంపైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZitem Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Негізгі бет యువతి దుస్తులు మార్చుకుంటుండగా చరవాణిలో... | H&M Shopping Mall Jubilee Hills
Пікірлер: 4