📌Zepto joining link👇
zepton-prod.on...
For enquiry
9030895343
*******
📌ఎలక్ట్రిక్ వెహికల్ అద్దెకు కావాలా ?👇
ID క్రియేట అయిన తరువాత మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది.
ఐడి క్రియేట్ అవ్వాలి అంటే పైన ఇచ్చిన లింక్ యూస్ చేసి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత వెహికల్ ఆప్షన్ దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ సెలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేవరకు వేచి ఉండాలి. ఎంత సేపటికి వెరిఫికేషన్ కాకపోతే ఈ నెంబర్ 9030895343 కి కంప్లైంట్ చేయాలి.
📌వెహికల్ అద్దె వివరాలు 👇
రూ 1000/- సెక్యూరిటీ డిపాజిట్ (రీఫండ్)
రూ 1360/- వీక్లీ రెంటల్ అమౌంట్ (నాన్ రెఫడబుల్)
ఒరిజినల్ పాన్ కార్డ్ గాని ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది.
వెహికల్ మీ దగ్గరే ఉంటుంది మీరే చార్జింగ్ పెట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాలి.
********
📌ఇప్పుడు Zepto ఫ్రీగా హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వివరాల కొరకు ఫ్రీ హాస్టల్ అని 9030895343 కి వాట్సప్ చేయండి.
*******
#zepto #zeptojobs
Негізгі бет Zepto లో డెలివరీ బాయ్ గా నెలకు 1,20,000 సంపాదించండి. ఎలక్ట్రిక్ బైక్ కోసం డిస్క్రిప్షన్ చూడండి.
Пікірлер: 482