ఆఫ్రికా దక్షిణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో నీటి వనరులు ఎండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి చుక్క నీరు దొరకక, సాగుబడి సాగక.. ఆకలి కోరల్లో చిక్కుకుపోతున్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జింబాబ్వేలోని మడ్జీ ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి షింగై న్యోకా అందిస్తున్న కథనం.
#africa #zimbabwe #drought #water #watercrisis
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
Негізгі бет Zimbabwe Drought : కరవుతో అల్లాడుతున్న జింబాబ్వే.. ఆకలి కోరల్లో చిక్కుకుపోతున్న ప్రజలు | BBC Telugu
Пікірлер: 54