Zphs school Chalkhi Lo ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం Nyalkal మండలం chalkhi gramam లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన Sarpanch Kavitha Reddy (shekharreddy) upa Sarpanch u anji school yajamannya committe addyakshulu kantyappa , పాఠశాల Hm A meena upaddyayulu y sailu fayazoddin balreddy divvyaswapna laxmi Kaleemoddin Praveen kumar విద్యార్థుల నడుమ త్రివర్ణ పతాకాన్ని లాంఛనంగా ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, జెండాకు వందనం చేశారు. ఆనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించగా ఒక్కసారిగా school ప్రాంగణంలో దేశభక్తి వెల్లువిరిసింది. ఈ సందర్భంగా HM A Meena మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు దేశ స్వేచ్ఛ, సమైక్యత, అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమవంతు చేయూతనందించాలన్నారు. అప్పుడే దేశం ప్రగతిపథంలో నడుస్తుందన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. indulo viddyartula tallidandrulu gramastulu పాల్గొన్నారు.mariyu mandalam loni mpdo meo agriculture police station mro vividha karya layallo sibbandilato patu adhikarulu ghananga jarpukunnaru
Негізгі бет Zphs school Chalkhi Lo ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరిం
Пікірлер