ManaTv Talent Show
వినోదం విజ్ఞానం వార్త విశేషాలు సృజనాత్మకత వివిధ రంగాలలో కళానైపుణ్యప్రతిభ పరిచయ వేదిక మనతెలంగాణ భిన్న సంస్కృతి సాంప్రదాయ కళలకు కళాకారులకు పుట్టినిల్లు కళాలేవృత్తిగా జీవనం సాగిస్తున్న కులాలుఎన్నో విభిన్నమైన కళలను ప్రదర్శిస్తున్న ప్రతిభావంతులు ఎందరో మహానుభావులు వారికళలు పల్లె పట్నం మనరాష్ట్రం దేశం యొక్క ఖ్యాతి కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుమూలల చాటుతు కళకోసం జీవిస్తూ కళలను బతికేస్తున్న కళాకారులను ప్రోత్సహిస్తూ కళలను బతికించుకుందాం మనభాష సంస్కృతి సాంప్రదాయ కళలను భద్రపరుచుకుని భావితరాలకు అందిద్దాం మాతృభాష తెలుగు గొప్పదనాన్ని తెలుగు జాతి గౌరవాన్ని విశ్వమంతా ఎలుగెత్తి చాటుదాం కనుమరుగవుతున్న కళలను ప్రపంచానికి పరిచయం చేయాలనిసంకల్పం కులమత వర్గ ప్రాంతాలకు అతీతంగా మారుమూల ప్రాంతమైన పల్లె పట్నం రాష్ట్రం దేశం ఏదైనా కళానైపుణ్య ప్రతిభ ఉన్న కళాకారులను మీ ముందుకు తీసుకు రావాలనే ఈ చిన్న ప్రయత్నానికి మీ ఆదరణ అభిమానం ప్రేమ చూపిస్తారని ఆశిస్తూ మీ ముందుకు తీసుకు వస్తున్న ManaTv KZitem channel ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించి ఆదరించాలని కోరుతూ సదా మీప్రేమాభిమానానికి బానిస జైహింద్ జై తెలంగాణ
Пікірлер