SB Associates
10000+🎂subscribers🥳
Thank you🎉
SB Associates యూట్యూబ్ ఛానల్ అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం లో కొత్తగా వచ్చే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి ఒక ఫ్లాట్ ఫామ్ లాంటిది వాళ్లకి వాళ్ల వ్యాపారం కోసం మన SB Associates నీ ఉపయోగించుకో గలరు , అంతే కాకుండా SB Associates మిగతా యూట్యూబ్ ఛానల్ వాళ్లతో కలిసి పనిచేస్తుంది, హౌస్ కొనుక్కోవాలని ఆలోచించేవారికి SB Associates ఎంతో సహాయపడుతుంది అంతేకాకుండా కష్టమర్ కి SB Associates అసోసియేట్ మిగతా టీమ్ మెంబర్స్ తో కూడా కలిసి కస్టమర్ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది, SB Associates ప్రతి రోజు కూడా కొత్త కొత్త వీడియోస్ ని తీసుకుని వచ్చి ఇన్ఫర్మేషన్ కస్టమర్‌కి తెలియజేస్తుంది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రముఖమైన పట్టణాలలో రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కష్టమర్లకు తెలియజేస్తుంది అంతే కాకుండా కస్టమర్లతో పని చేసినందుకు వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది
- 1:03
- 28 күн бұрын
7.5 సెంట్లు స్థలం, గొల్లపూడి, ఆంధ్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్ | Auction Property | #SB #D114
- 3:01
- Ай бұрын
Пікірлер