Sri Vanama Gangalammatalli Kolatam Group
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
సోదరా సోదరీ మణులకు మాయొక్క హృదయపూర్వక నమస్కరములు 🖤. గత సంవత్సరాలు గా నడుస్తున్నటువంటి మన తెలుగు సంప్రదాయం అయినటువంటి ఈ కోలాటం కార్యక్రమం ఇంకా ముందుకు కొనసాగుతూ ఉండాలని కోరుతున్నాం.
మిమ్మల్ని సంతృప్తి చేయుట కొరకు మేము ఎంతకైనా శ్రమిస్తాము
మీ కొరకు ఎంత దూరమైన మీ యందు నిలుచుంటాము.
ఇంకా మానుండి వీడియోలు కొరకు మా ఛానల్ ను సబ్సక్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము జై శ్రీ రామ్ 🙏
మా యొక్క కాంటాక్ట్ నంబర్ : 96661 92842
- 3:27
- 8 ай бұрын
Пікірлер