Village Siri Cooking
Welcome To Village Siri Cooking Channel one of the healthy food and healthy life india in telugu cooking you tube channel💯🙏my name is venkata sirisha please subscribe,
నా పేరు వెంకట శిరీష. నా భర్త మహేష్ బాబు. మాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప. నేను హౌస్ వైఫ్ మా వారిని పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో నే వుంటాను. నాకు వంటలు చేయడం అంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. నా ఇష్టాన్ని మీ అందరితో పంచుకోవాలని అనిపించింది అందుకే యూట్యూబ్ లో ఈ ఛానల్ పెట్టాను.
మన చానెల్లో వంటి వివిధ రకాల ఎన్నో రుచులను చూడచ్చు.
మరియు నేర్చుకోవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్నవారికి అలాగే. గృహిణిలకు బ్యాచిలర్స్ కి,వంట నేర్చుకోవాలని అనుకునే వారెందరికో మన ఛానల్ చక్కటి మార్గం.
అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొస్తారు అనే ధైర్యంతో మీ ముందుకు వచ్చాను 🙏🙏🙏🙏🙏
personal contact :[email protected]
- 16:50
- 12 сағат бұрын
ఎన్నో పోషక విలువలు కలిగిన | నాలుగు రకాల పెద్దోళ్ల కాలం నాటి రోటీ పచ్చళ్లు | Village Pachadi Recipes
- 5:11
- 16 сағат бұрын
ఎప్పుడు నోటికి రుచిగా తినాలనిపించినా ఈ నాలుగింటితో దాల్చా చేయండిలా జుర్రుకొని తింటారు Famous Dalcha
- 8:32
- Күн бұрын
మీరు ఇలా ఒక్కసారి స్టఫ్డ్ క్యాప్సికమ్ చేస్తే | అన్నం పక్కనపెట్టి ఉట్టి కూరనే తినేస్తారు | Veg Curry
- 4:34
- Күн бұрын
పచ్చడి చేస్తే ఇలా చేయండి | పచ్చడి అంటే ఇష్టం లేనివాళ్ళు కూడా రోజు చేసుకొని తింటారు | Pachadi Recipe
- 6:11
- 14 күн бұрын
గోరుచిక్కుడుకాయ కర్రీ రుచిగా రావాలంటే ఇలా చేయండి || రైస్ రోటీలోకి అదిరిపోద్ది || Cluster Beans Curry
- 6:20
- 14 күн бұрын
మా ఇంట్లో బీరకాయ తో ఎప్పుడు చేసినా ఇలా పోడి వేసి చేస్తాం రైస్ రోటీలోకి బాగుంటుంది | Beerakaya Curry
- 6:45
- 14 күн бұрын
స్వచ్ఛమైన పల్లె రుచితో దోసకాయ పచ్చడి ఇలా చేసి/ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే || Pachadi
- 7:53
- 21 күн бұрын
రుచి కరమైన లేలేత వంకాయలతో ఇలా ఒక్కసారి గుత్తి వంకాయ చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే/ Gutti Vankaya
- 6:21
- 21 күн бұрын
పొట్టలో పేరుకున్న గ్యాస్- అలసట- నీరసం లాంటి 300|| లకు పైగా సమస్యలను మాయం చేసే || Wood Apple Pachadi
- 5:21
- 28 күн бұрын
కూరగాయలు లేనప్పుడు నాన్ వెజ్ రుచితో ఇలా చేస్తే | అన్నం చపాతీలోకి బాగుంటుంది | No Vegetable Curry
- 6:15
- Ай бұрын
రుచికరమైన గుండు మినప్పప్పు పచ్చడి - ఇలా చేసి వాసన చూసినా చాలండీ | Tasty Minapappu Chutney | Pachadi
- 6:20
- Ай бұрын
రుచి కరమైన గోంగూర వంకాయలతో ఇలా ఒక్కసారి పుల్లగూర చేస్తే రైస్ బిర్యానీ లోకి బాగుంది /Gongura Vankaya
- 6:42
- Ай бұрын
మొకాళ్ళు కీళ్ల నొప్పులు తగ్గించి || మొకాళ్ళ లో గుజ్జును పెంచే కరోండా పచ్చడి || Karonda Fruit Recipe
- 6:25
- Ай бұрын
పెద్దోళ్ల కాలం లో ఒంటికి చలువ కోసం | గోరు చిక్కుడ్లుతో పెసరపప్పు కలిపి ఇలానే చేసేవారు | Healthy Fry
- 6:13
- Ай бұрын
Catering Style Capsicum Masala Curry రుచి కరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ Simple & Tasty Masala...
- 6:36
- Ай бұрын
చేదు లేకుండా కాకరకాయతో ఒక్కసారి ఇలా కర్రీ చేయండి వేడి వేడి అన్నం చపాతీలోకి బాగుంటుంది || Kakarakaya
- 6:46
- Ай бұрын
ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా జూసీ గా వంకాయ కర్రీ చేస్తే | రైస్ రోటీ లోకి బావుంటుంది Vankaya Curry
- 4:04
- Ай бұрын
ఇడ్లీ దోశల్లోకి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే | వారం రోజుల పాటు టేస్టీ గా తినెయ్యచ్చు | Lal Chutney
- 6:33
- 2 ай бұрын
పాలకూర తినని వాళ్ళు కూడా ఎలాంటి రుచి వస్తే తింటారో ఒక్కసారి చూద్దాం | Don't Miss Palak Curry...
- 4:13
- 2 ай бұрын
వంట చేసే టైం లేనప్పుడు కేవలం 5"ని, ల్లో ఇంటిల్లిపాదికి రుచిగా చేయండి ఇలా | Quick & Tasty...
- 6:05
- 2 ай бұрын
ఎప్పుడు ఒక్క విదంగా కాకుండా సొరకాయతో ఇలా చిల్లీ కర్రీ చేస్తే | రైస్ రోటీలోకి అదిరిపోద్ది | Sorakaya
- 6:47
- 2 ай бұрын
ఎప్పుడు పచ్చడి ఒకేలా కాకుండా ఇలా చలువ పచ్చడి చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు || Healthy Pachadi
- 6:11
- 2 ай бұрын
నిన్న నెనెల్లిన పల్లెటూర్లో పెద్దమ్మ చేసిన దొండకాయ కారం || దాని రుచికి నేను ఫిదా || Dondakaya Karam
- 6:49
- 2 ай бұрын
ఇదండీ అసలైన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి || ఇలా చేసి కాస్త నెయ్యి వేసి అన్నం లో తింటే || Gongura Pachadi
- 8:03
- 2 ай бұрын
ఎప్పటినుండో ఉన్న మోకాళ్ళ నెప్పులను తగ్గించే పనసపిక్కల కర్రీ ఇలా చేసి తింటే Jack Fruit Recipe Telugu
- 5:22
- 2 ай бұрын
Пікірлер