మంచి మాట
సత్య భాషణం ..ధర్మ భూషణం ...
గీతా పారాయణం ..
గురు మార్గ అనుసరణం ...ఇవే ముక్తికి మార్గాలు ..ఓం తత్ సత్ .
ప్రతి జిజ్ఞాసువు మనసులో ఉదయించే ప్రశ్నలకు గురువుగారు చెప్పే సమాధానాలు .
సత్యం పట్ల అవగాహన కలిగించడం ...
ధర్మ మార్గ సందేహ నివృత్తి...
అద్వైత సిద్ధాంతం ద్వారా అందరికి అనుసరణీయణమైన మార్గాన్ని ఉపదేశించడం
ధర్మం ప్రతీ చర్యకు ఆధారం, ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాల్సిన విషయంటూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. సనాతన ధర్మం లేదా హిందూ మతం సర్వం దైవమనే విషయాన్ని బలంగా నమ్ముతుంది. సనాతన ధర్మం గొప్ప మార్గదర్శకమైనదిగా పురాతన పండితులు బలంగా నమ్మారు. కాబట్టి వారి బోధనలు, విధానాలను చాలా మంది అనుసరించారని అనుకుంటారు
- 5:00
- Жыл бұрын
త్యాగి ఎవరు ? దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి ? Is Sacrifice the Ultimate thing? Adi shankaracharya
- 1:02
- Жыл бұрын
ఉపనిషత్ లో కాకి , పావురం లతో పోల్చి దేహం , ఆత్మ లను ఎలా వర్ణించారు ? Adi shankaracharya
- 3:01
- Жыл бұрын
మృత్యువు మాత్రమే మనకు నిజమైన స్నేహితుడా ? ఎలా? Is death really our true friend? How? Adi shankara
- 5:53
- Жыл бұрын
Shankara got blessings from Devi? ఆదిశంకరాచార్య కొల్లూరు మూకాంబిక దేవిని ఎలా ప్రసన్నం చేసుకున్నారు?
- 4:38
- Жыл бұрын
న్యాయమార్గంలో సంపాదిస్తే వచ్చే తృప్తి అంత ఆనందమా ?శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 3:50
- Жыл бұрын
అహంకార , మమకారములను మనం ఎందుకు విడిచిపెట్టాలి ? శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 2:31
- Жыл бұрын
జగద్గురువు అంటే ఎవరు ? ఆదిశంకరులు జగద్గురువులు ఎలా అయ్యారు?శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 3:14
- Жыл бұрын
భగవన్నామ జపం కూడా చేయలేనంత మొహాన్ని మనం కలిగివున్నామా ? శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 2:32
- Жыл бұрын
మానవ జన్మకు సార్ధకత ధర్మాచరణ వలెనే కలుగుతుందా ? శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 5:37
- Жыл бұрын
ఎంతో పుణ్యం చేసుకుంటేగాని మనిషిగా పుట్టలేమా ? శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి మాటల్లో
- 2:04
- Жыл бұрын
తెలుగు ప్రజలకు ఆదిశంకరుల పట్ల ఉన్న ప్రత్యేక భక్తి శ్రద్ధలు ఏమిటి ? శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామిజి
- 3:12
- Жыл бұрын
Пікірлер