Telangana Elections Awareness
"Political Power is the Master Key." Yes. It is a master key by which you can open all the doors of progress.So,👇👇👇
పోలింగ్ రోజున, ఓటరు సాధ్యమైనంత స్పష్టతతో, అవగాహనతో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి.
ఉన్నది ఉన్నట్టే కొనసాగించాలా, మార్పు కావాలా అని రాష్ట్ర స్థాయిలో ఆలోచించాలి మరియు దేశరాజకీయాలలో ఏది మంచి-ఏది చెడు, ఈ ఎన్నికలకు ఆ మంచిచెడులకు సంబంధం ఏమిటి అని చూడాలి, అభ్యర్థి మంచిచెడ్డలను బేరీజు వేసుకోవాలి.
ఏ పార్టీ గెలిచినా ఏ అభ్యర్థి గెలిచిన ప్రజలకు కలిగే సాధికారత పెద్దగా ఉండకపోవచ్చును కానీ,🙏🙏🙏
ఏ పార్టీ గెలుపు వల్ల, ఏ అభ్యర్థి గెలుపు వల్ల కొంతలో కొంత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, తక్కువ హాని, తక్కువ హింస జరుగుతాయో తెలుసుకుని అందుకు తగ్గ ఎంపిక చేసుకోవాలి.
Note:🤝🤝🤝
Election--\u003eVote--\u003eMLA--\u003eMinister--\u003eChief Minister--\u003eGovernment--\u003ePolicies--\u003eImpact on Society.
Election--\u003eVote--\u003eMP--\u003eMinister--\u003ePrime Minister--\u003eGovernment--\u003ePolicies--\u003eImpact on society.
Election--\u003eVote--\u003eWard member--\u003eSarpanch
- 1:23
- 14 күн бұрын
సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు అంటే...!#electioncommission #elections2024 #localbodyelection
- 1:01
- 2 ай бұрын
ఓకచోటేమో కేవలం 48 ఓట్ల తో గెలుపు,మరొక చోటనేమో నోటా కి 2 లక్షల పైచిలుకు ఓట్లు #elections2024
- 0:21
- 3 ай бұрын
తెలంగాణ లో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారో తెలుసా..#elections2024 #voterawareness #telanganaelections
- 2:15
- 3 ай бұрын
ఇది అర్థమైన రోజు ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకుంట #voterawareness #vote #voters #electioncommission
- 1:06
- 3 ай бұрын
ఇందులో మతలబు ఏంటో...#electioncommission #elections2024 #voterawareness #generalelections
- 0:44
- 3 ай бұрын
ఎన్నికల కౌంటింగ్ ఓకొ రౌండ్ కి పట్టె సమయం #elections2024 #electioncommission #elections
- 1:06
- 3 ай бұрын
Let's See who will win ...#elections2024 #electioncommission #elections #voterawareness
- 1:00
- 3 ай бұрын
ఇలా చేయడం మంచిదేనా.. #elections2024 #electioncommission #elections #voterawareness #generalelections
- 1:26
- 3 ай бұрын
Election Counting 2024 #elections2024 #electioncommission #generalelections #telanganaelections
- 1:15
- 3 ай бұрын
రేపు ఈ టైం వరకు ఎవరెవరు గెలిచారో తెలుస్తవి అన్న మాట #elections2024 #electioncommission #counting
- 2:10
- 3 ай бұрын
దక్షిణ తెలంగాణ లో...#elections2024 #electioncommission #elections #voterawareness #generalelections
- 2:02
- 3 ай бұрын
Пікірлер