రైతన్న నేస్తం
రైతు మట్టిలో బ్రతుకుతాడు.. ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు !ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్త రైతు
ఉద్యోగికి సెలవొచ్చినా.. కంపెనీలకి తాళంపడినా.. ప్రభుత్వాలే స్థంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే “రైతన్న”
రైతు పడని కష్టం లేదు..
రైతు చూడని నష్టం లేదు..
రైతు చూడని చావు లేదు..
మనకి అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప..
రైతు విలువ తెలియదు..
వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది
అగ్రకల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక్క స్పూర్తి రైతన్న
వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు
నిజమైన సంపద, నైతిక విలువలు ఆనందాలు సాగుతోనే సిద్ధిస్తాయి
ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే..
కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు,బంగారం పండిస్తాడు
రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
రైతెప్పుడూ రాజే..!!
- 10:23
- 12 сағат бұрын
గిన్నికోళ్లు పెంచుకోవడం వల్ల లాభాలు | Benefits Of Ginni Fowls At Farm | IN Acres | Raithanna Nestham
- 9:28
- 14 сағат бұрын
నాచురల్ ఫార్మింగ్ లో ఎలాంటి ఎరువులు వాడాలి | Organic Farming Tips | IN Acres | Raithu Nestham
- 10:56
- 16 сағат бұрын
Organic Jeedi Mamidi Cultivation Methods | Natural Farming Tips | IN Acres | Raithu Nestham
- 8:36
- 14 күн бұрын
రామ ఫలం కి చాలా డిమాండ్ కేజీ కి మార్కెట్ ధర ఎంత అంటే..?? | Ramaphal | In Acres | Raithu Nestham
- 8:18
- 21 күн бұрын
Organic Farming | Natural Fruits Farming | Fruit Plants Harvesting | IN Acres | Raithu Nestham
- 12:15
- 21 күн бұрын
Methods Of Rain Water Harvesting | Water Storage For Agriculture | IN Acres | Raithu Nestham
- 17:19
- 21 күн бұрын
100 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం | Organic Farming Tips | K Srinivas | In Acres | Raithu Nestham
- 35:30
- 21 күн бұрын
డ్రోన్లతో వ్యవసాయం..| Drone Sprayer Agriculture | Low Cost Agriculture Drone | Raithu Nestham
- 14:12
- 6 ай бұрын
మినుము సాగు || ఖర్చు 25 వేలు దిగుబడి 12 క్వింటాళ్లు || BlackGram Cultivation || 9290794677
- 5:05
- Жыл бұрын
ఇలా చేస్తే తిరుగులేని ఆదాయం || Success Story of Chilli Cultivation || Sreekaram Farming
- 26:15
- Жыл бұрын
How to potty Train Dogs || Swimming Facilities || Dog care || Nandus Doggies Town || Vijayawada
- 8:48
- 2 жыл бұрын
How to Make Agriculture Parikaram || Sreekaram Farming
- 20:36
- 2 жыл бұрын
Prajwal Chilli Seeds || RND || మిర్చి పంటలో కొత్త రికార్డు
- 12:31
- 2 жыл бұрын
Пікірлер