నేను మీకు ఇలా కామెంట్స్ పెట్టండి తప్పుగా అనుకోకండి దయచేసి నాకు కామెంట్ కి రిప్లై చేయండి
@JBYREDDY
3 күн бұрын
కాకపోతే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను సార్ షెడ్డు కాస్ట్ ఎంతయింది ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే కొత్తగా రైతులు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఒక పంది కాస్ట్ ఎంత పడుతుంది ఇవన్నీ ఒకసారి క్లారిటీగా కనుక్కొని చెప్పండి సార్
@kisankesavarao
3 күн бұрын
ఈ చిన్న video లో అన్నివివరాలను కచ్చితత్వంతో ఇవ్వడం కష్టం, ఈ video లో మీరు తెలుసుకున్న సమాచారంతో ఆ రంగంలోఉన్న వ్యాపార సమస్తలను, farm యజమానులు కలసి పూర్తి సమాచారం పొందగలరని మనవి.
@JBYREDDY
3 күн бұрын
బిజినెస్ అన్నప్పుడు కచ్చితంగా ఒకసారి బిజీగా ఉన్న తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టిన తర్వాత మెసేజ్ చూసి తర్వాత అయినా కాల్ చేయాలి కదా ఇది ఒకసారి కచ్చితంగా మీరు చెప్పండి సార్
@JBYREDDY
3 күн бұрын
ఒకసారి రెండుసార్లు బిజీగా ఉంటారు ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ మేము బ్లీడింగ్ తీసుకున్న తర్వాత మాకు ఆన్సర్ ఇకపోతే అప్పుడు మేమేం చేయాలి
@JBYREDDY
3 күн бұрын
మీరు విజిట్ చేసిన వ్యక్తి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు
@JBYREDDY
3 күн бұрын
మీరు వాళ్లు ఇంటర్వ్యూ చేసే ప్రతి విషయం బాగా నాకు నచ్చింది కాకపోతే మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి
@ravipatisubbarao7299
4 күн бұрын
లాభాల గురించి కాదండి వాటికి వచ్చే జబ్బులు గురించి ఒక వీడియో చేయండి వాటికి వాడే మందులు
@tradhakrishna1245
4 күн бұрын
🌹👏👃
@vr3010
4 күн бұрын
5 lakh ..intrest 30lakh ki one rs interest 30 fr month 12*30:360
@srinivass6730
5 күн бұрын
8 నెలలకి 80 కేజీ లు వస్థే ఒకవేళ 150 కి అమ్ముడు పోతే మనకు బొక్క,ఇక్కడ main గా మార్కెట్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.మార్కెట్ రేటు డౌన్ అయితే వాటిని మీపలేక,అమ్మలేక దూల తీరుద్ది 😢
@mgroup1648
5 күн бұрын
The way you have provided details and explained is useful for lots of people.
2000...lo eemu form 2010 lo goats forms . 2015 . Lo sheep. S form . 2017 .. Cow form s . 2022 ... Coils form 2023 . Lo pig form s .. Hhhhhhh bale undi ra sami
@tspigfarm
5 күн бұрын
100 rohulaku delivary avuthunda evaru cheppirru sir meeku
@PrabhuPrabhu-cj2bv
5 күн бұрын
Mari enni rojulu padutundhi anna
@ShivaRocky007-qb2ou
5 күн бұрын
114 days @@PrabhuPrabhu-cj2bv
@pogakuarjun2548
5 күн бұрын
Workers dorkuthara
@ShivaRocky007-qb2ou
6 күн бұрын
Sir miru kuda yudhistrao dhaggara marketing video cheyandi ayana ekkada chestharu ela chestharu price gurinchi anni klupthanga cheppandi sir
@94908NineFourThreeSixThree
6 күн бұрын
వీడియో చివరలో 15:00 ని. లకు కరెక్ట్‌గా చెప్పారు మీరు
@tspigfarm
5 күн бұрын
7 మినట్ లో 100 రోజులు అన్నాడు అది ఎంది
@94908NineFourThreeSixThree
5 күн бұрын
@@tspigfarmపంది గర్భం యొక్క కాలం
@94908NineFourThreeSixThree
6 күн бұрын
వైరస్ వస్తే వచ్చే లాభం కూడ పోతుంది
@kunalarao2702
6 күн бұрын
మూత పడ్డ కోళ్ల ఫామ్ తీసుకుని రెండు లక్షలతో మోడీఫై చేయడమా !! రెండు లక్షలు కూళ్ళకు కూడా సరిపోవు 😊
@yelugumanikumar7732
6 күн бұрын
Sir Beeru Dana vadacha
@mahendrababumanapati7618
6 күн бұрын
Veyachu
@yelugumanikumar7732
6 күн бұрын
@@mahendrababumanapati7618 thank you sir
@DinakaranaR
6 күн бұрын
Sir phone numbers kooda pettandi sir please meeru
@devasariabhilash200
6 күн бұрын
6 months ani cheparu mali epudu 8 months choputhunaru
@94908NineFourThreeSixThree
6 күн бұрын
Minimum 8 months to 1year padutundi
@devasariabhilash200
6 күн бұрын
@@94908NineFourThreeSixThree no it's like if we use dry feed it takes around 6 to 7 months to reach an average weight of 90kgs. They spoken in the previous videos
@rajupulimamidi3209
6 күн бұрын
👍🌹🙏
@kisankesavarao
6 күн бұрын
Thank q
@mallaiahkode8372
6 күн бұрын
Shedlo pencha vatiki feed ela evalo oka video chayandi sir
@pallavipolagangu5740
6 күн бұрын
10guntalu
@94908NineFourThreeSixThree
7 күн бұрын
4దయచేసి పందుల పెంచటానికి అవగాహన లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయకండి.. 1. లేబర్ సమస్య 2.మగ పందులకు వృషణాలు కోసి మళ్ళీ కుట్టాలి 3.త్వరగా రోగాల బారిన పడతాయ్ 4.వీళ్ళు చెపుతున్నట్లు డబల్ లాభం ఉండదు... 100 పెడితే 150 వస్తుంది 5.చిన్న రోగం వచ్చిన చచ్చిపోతాయి.. చనిపోతే లాభం ఎక్కువగా ఉండదు 6.ఎక్కువ డబ్బులకు ఆశపడి ఈ వ్యాపారములో దిగకుండా అనుభవం వున్న వారిని అడిగి స్టార్ చేయండి
@telugu1020
7 күн бұрын
ఇన్ఫర్మేషన్ సూపర్ గా ఇచ్చారు
@rajashekar3389
8 күн бұрын
Farmer ను చూయించటం లేదు
@rameshbabuambala2445
8 күн бұрын
పంది పిల్లలు ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు
@anjaneyulunaidu5887
8 күн бұрын
సార్ కొండేపి మండలం కట్టవారిపాలెం రాజు గారి నెంబర్ ఇస్తార అండి
@saisankara2673
9 күн бұрын
Give me phone number
@srinivassrinu7984
9 күн бұрын
వాటి మేత ఏంటో కనుక్కొని చెప్పండి
@saisankara2673
10 күн бұрын
Trainers phone numbers
@Rajesh-fo6dy
11 күн бұрын
వీడు ఫోన్ కాల్ లిస్ట్ చేయడు MSG కి reply ఎవ్వడు ట్రైనింగ్ వెళ్లి కూడా వేస్ట్ నేను buvaneswar కడకి వెళ్లి వచ్చాను చార్గ్స్s బొక్క
@Rajesh-fo6dy
11 күн бұрын
మీరు చూపిన అతను అస్సలు కాల్ లిస్ట్ చేయడు నేను వెళ్లి కూడా వెనక్కి వచ్చాను వడు చాన వేస్ట్
@konreddysrinu4574
11 күн бұрын
అయ్యా ఇంత లాభాలు ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే బదులు ఒక ఫార్మ్ పెట్టకుండా, మీరు తేనే, నిమ్మ సాగు చేయటం ఏంటి, అయ్యా బెంగళూరు మార్కెట్ పడిపోయింది రేటు తగ్గింది. మాది ఇదే యాపారం. ఆకాశం లో చుక్కలు చూపించి పాపం కట్టుకోకండి. దయచేసి జీవితాలు నాశనం అవుతాయి.
@kisankesavarao
11 күн бұрын
మీ అంత పెట్టుబడి నా దగ్గర లేదు ఉంటే నా దగ్గిర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సోదర. ఐనా నా వీడియోలు చూసి ప్రారంభించమనీ ఎవరికి చెప్పలేదు, ప్రారంభించిముందు అన్నీ ఆలోచించమనీ చెబుతున్నా. ఎవ్వరూ ఇంత వరకు మార్కెట్‌కి ఇవ్వలేదని కూడా చెబుతున్నా, ఐనా పుస్తకం చూసి వంట వండేస్తే ఎలా. KZitem వీడియోలు అవగాహన కోసమే కాని, వాటితో వ్యాపారం ఎవరైనా ప్రారంభిస్తారా. అలా చేస్తే అంతకంటే అమాయకత్వం ఎమైన ఉంటుందా. మీరు ఇదే వ్యాపారం లో వున్నారు మీకు కాస్తా పోటీ అయినట్టు ఉంది.
@konreddysrinu4574
11 күн бұрын
సంతోషం అన్నా. ఎందుకంటె లాస్ ఐతే కోలుకోలేరు నేను 10 లక్షలు లాస్ అయ్యాను
@konreddysrinu4574
11 күн бұрын
పోటీ కాదు అన్నా నా లాగా వేరే వాడు ఇబ్బంది పడొద్దు అని. *అందరు మన వారే * అనుకునే మనిషిని
@bengaltecknoshiva5703
11 күн бұрын
Formare nambure petadi sir
@kondagorrigangarajkondagor7791
11 күн бұрын
Frmar no.ivvande ledhante mee number aina ivvande
@sriyadav6679
12 күн бұрын
వాయిస్ క్లియర్ గా లేదు
@kisankesavarao
12 күн бұрын
నా దగ్గిర మైక్ పనిచేయలేదు అందుకే నా voice క్లియర్ లేదు
@adigerlaprasad5348
12 күн бұрын
👌🙏🌹
@rajubandi8627
12 күн бұрын
అన్న మీరు ఏం ఫ్రీడ్ ఇస్తున్నారు నూక్కల నూకల ఏం పోస్తున్నారు
@anjaneyulugundavarapu6108
13 күн бұрын
Good information to interested persons .👌👍
@kisankesavarao
13 күн бұрын
Thankq
@dasarinavya8146
13 күн бұрын
ఇన్ఫర్మేషన్ చాలా షార్ట్ గా ఉంది సార్
@kisankesavarao
13 күн бұрын
ఇంకా ఉంది కాని, వీడియో length అయిపోతుందని ఇవ్వలేదు
Пікірлер