Interview sagame vindi. Pls upload full interview.
@prrao3234
7 ай бұрын
Sir ji ., Pranaams ., sir ji ., Super...Fantastic....Mind-blowing..... MEE Kind and Most Valuable Services Marichipomu. Sir. I Request You to Kindly Present Full movie of Sri Krishna Rayabaramu Movie ., Sir.
@jayaramchakravarthi8659
8 ай бұрын
On celluloid he is the no1 krishna, all others are only second to him. Perfect action, strong voice, melodious singing
Iam lucky to see 3 times in my life I visited his house in bapatla
@madavrao3792
Жыл бұрын
Wife savithri daughter roopa
@madavrao3792
Жыл бұрын
Veelapata raghuramaiah mallaputtalddhu varasudu
@madavrao3792
Жыл бұрын
Bapatla lo putti bapatlKe keerthi chettaru
@madavrao3792
Жыл бұрын
Raghuramaiah garni gurthu chesaru thanks allot
@ramaraoayithy9472
Жыл бұрын
తె లు గు వారి ప్రతిష్టను విశ్వ వ్యాప్తం చేసి న ఘనకీర్తి కె.రఘురామయ్య గారి ది అజరామరం ....
@rasoolsaregamapaofficial6224
Жыл бұрын
Alanti mahanu bhavulu malli puttaru mana dudarustam manam vallanu chudalekapovadam
@murthyjyothula7143
Жыл бұрын
I am very happy and proud to see Sri k Raghu ramayya in my village. Nd his residence also provided in my peda nanna gari house. Beautiful actor.
@sarathchandra3138
Жыл бұрын
ఆయన ఎలా ఉంటారో? నిజంగా నాకు తెలియదు.నేడు ఆయనను మీ వీడియో ద్వారా చూసి చెప్పలేని ఆనందభరితుడైయ్యాను.ముఖ్యంగా మీకు నా కృతజ్ఞతలు.నిజంగా చాలా గొప్ప నట కళా చక్రవర్తి ఆయన.ఆయనకి ఎక్కడ వున్నా ఎలా ఉన్నా వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
@madhusudanaraoganipineni4244
Жыл бұрын
Memu boy hood lo vunnappudu veeri natakalu padyalu chusamu vinnamu .nabhutho nabhavishyathi.
@ramaraochittavarjula4071
Жыл бұрын
A verygood information about eelapata sri k v raghuramaiah.
@chviswaprakasharao244
Жыл бұрын
అలనాటి ఆణిముత్యం. కాలగర్భంలో కలిసి పోకుండా మంచి ప్రింట్ (వీడియో) ఉంటే ఎవరైనా అప్లోడ్ చేసి పుణ్యం కట్టుకోండి. ఘంటసాల బ్యాంక్ వారికి ప్రత్యేక వినతి.
@gktechviews2603
Жыл бұрын
Very Nice video 👌
@pushpagirisreekrishna5193
Жыл бұрын
Ee movie ki co-producer maa taatha gaaru V.T.NARASIMHA CHARY GAARU
@PNB2489
Жыл бұрын
కృష్ణుడు ఎప్పుడూ నా దయవలన పాండవులు గెలుస్తారు అనలేదు.
గాన గంధర్వుడు శ్రీ రఘురామయ్య గారు తెలుగు వారికి గర్వకారణం
@kalyan1778
2 жыл бұрын
What a legend.we miss you
@siripurapumurali9687
2 жыл бұрын
Super
@rednamvenkatarao3246
2 жыл бұрын
Excllent
@srinivassns9591
2 жыл бұрын
👌🤘😊🕉️🚩
@venkatasubbaiah2913
3 жыл бұрын
Super ga undhi exllent voice
@raghavavithala6643
3 жыл бұрын
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@krishnareddy9895
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajashekhar2212
3 жыл бұрын
ఆ అభినయము ఆ గానం అపూర్వం అనిర్వచనీయం. అది ఆయనకే సొంతం. తెలుగువారు గర్వించదగ్గ గొప్ప నటుడు రఘురామయ్య గారు. అలాగే సూరిబాబు గారు కూడా. వీరిద్దరూ ఇద్దరే.
@rajashekhar2212
3 жыл бұрын
తెలుగువారి కళానిధి గొప్ప నటుడు గాయకుడు ఈయన ఈ విధంగా సాక్షాత్కరించడం మన అద్రుష్టం
@nagiripatichandraiahchandr7396
3 жыл бұрын
Elapata Raghuramaiah is Griat singar
@srimannarayanapinniboina9974
3 жыл бұрын
రఘురామయ్య గారు నివసించిన బాపట్లలో నేను జన్మించటం చాలా గర్వంగా ఉంటుంది. నాకు వీలైనప్పుడల్లా వారు నివసించిన భవనాన్ని సందర్శిస్తుంటాను. ఎంతో మధురనుభూతిని పొందుతుంటాను.....
@venkataramanaravulapati7419
3 жыл бұрын
Raghuramaiah garu nivacinchina inti location photos pettagalara? Na no.9036768899 (Ramana)
@Mahaabharath
Жыл бұрын
Sir post his house video please
@bgmoorthy1979
3 жыл бұрын
I am lucky to see Shri k Raghuramaiah in the year 1969 at my native place Markapur Prakasam dist AP as he came to my friend's house who are his relatives.i was so unfortunate to miss his dramas in which he acted as Krishna though those were played in my native place as I was not aware of the importance of that golden period ' s
@kalyanraoandukuri2554
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balamaruthiramnaidugogana9658
3 жыл бұрын
Elapaata Raghuramaiah,thegreat legend of Indian cinema from Bapatla. He is a son in law of Bapatla.
@Dlv924
4 жыл бұрын
He is a legendary actor and singer
@Bhadrudu
4 жыл бұрын
కృష్ణ పాత్రకు రఘురామయ్యగారే ఆద్యుడు, తరువాత వచ్చినవారికి గురువు, ఆయనే ఈ పాత్ర ఎలా దరించాలో తెలియజెప్పిన మహానుభావుడు, ధన్యజీవి, తెలుగువారికి గర్వకారణము.
@jayaramchakravarthi8659
8 ай бұрын
Nissandehamga
@gopichmech
4 жыл бұрын
If you have any of these movies, Mohini Rukmangada, Pandava Vanavashamu, Sati Arundhati (full movie), Sati Tulasi, Mahiravana, Bhaktha Raghunath, Vishnumaya, Sati Sumati, Sri Krishna Mahima, Sri Krishna Rayabaram (full movie)...... Katti Kanta Rao acted in it... I am not getting full movies of it, till now. Please upload please.
@dasaradharamaiahmunagala8591
4 жыл бұрын
Full movie upload cheya prardhana
@kashiviswanath9759
4 жыл бұрын
ధన్యవాదములు సురేష్ కుమార్ గారూ .రఘు రామయ్య గారు నటించిన శ్రీ కృష్ణ తులాభారం చిత్రాన్ని up load చేసి మాకు అందించండి దయ చేసి
Пікірлер