Valli Handlooms
హాయ్ నా పేరు నీరజ, మేము ఉప్పాడ శారీస్ మ్యానుఫ్యాక్చర్స్, నేను మార్కెట్లో ఉన్న హోల్సేల్ షాపులకి బల్క్ లలో చీరలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను,
ఉప్పాడ శారీస్ కాకుండా, ధర్మవరం పట్టు శారీస్, కాంచీపురం పట్టు శారీస్, బ్రైడల్ వేర్ పట్టు సారీస్, గద్వాల్ పట్టు సారీస్, వెంకటగిరి పట్టు సారీస్, ఇలా చాలా రకాల పట్టు శారీస్, వీవర్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది, ఉప్పాడ శారీస్ కాకుండా , మిగతా పట్టు శారీస్ అన్ని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకుంటాను, కాబట్టి మార్కెట్లో ఉన్న షాపుల కంటే,వల్లి హ్యాండ్లూమ్స్ లో కొన్న వాళ్లకి చాలా తక్కువ కాస్ట్ లో ,వీవర్ కాస్ట్ కే శారీస్ దొరుకుతాయి, మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త పట్టు చీర అయినా అప్డేట్స్ కావాలి వల్లి హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ ఛానల్ నీ చూడండి....
వీవర్ కి సపోర్ట్ గా ఉండండి, వీవర్ నీ ముందుకు తీసుకెళ్లండి
ధన్యవాదములు
Contact number: 6305733670
- 15:27
- 19 сағат бұрын
Pochampally sarees ||vallihandlooms
- 11:59
- 14 күн бұрын
మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు dress materials కేవలం 2500 కె ||colour combinations మాత్రము అదిరిపోయాయి
- 16:57
- 14 күн бұрын
మార్కెట్ లో కొత్తగ వచ్చిన జార్జెట్,బెనారసి శారీస్ అతి తక్కువ ధరలకే ||ఒక్కో చీర ఒక్కో అద్భుతం
- 12:15
- 21 күн бұрын
ఆఫర్ లో పోచంపల్లి శారీస్ || మొదటి సారీ పోచంపల్లి శారీస్ లో pastel shades వీవింగ్ చేశాము
- 9:38
- 21 күн бұрын
Fancy kora soft silk sarees || శారీస్ మాత్రము వేరే లెవెల్
- 13:14
- 21 күн бұрын
ఆఫర్ లో ఉప్పాడ సేమి కంచి పట్టు సారీస్ ||zigzag సారీస్ లో కొత్తగ వచ్చిన కాంచి బార్డర్ సారీస్
- 13:03
- 2 ай бұрын
ఆషాఢం ఆఫర్|| సారీస్ లో కొత్తగ వచ్చిన ఉప్పడ gap border sarees
- 3:40
- 2 ай бұрын
Introducing fancy Sarees||Dola silk sarees ||only 600|-
- 20:55
- 2 ай бұрын
ఉప్పాడ కంచి బార్డర్ శారీస్ || కొత్త కలర్స్ లలో manufacturing చేపించము||vallihandlooms
- 14:27
- 3 ай бұрын
ఆషాడమాసం special offer లో ఉప్పాడ హ్యాండ్లూమ్ బూట సారీస్ కేవలం 3200 మాత్రమే||free shipping
- 13:49
- 3 ай бұрын
ఉప్పాడ sarees లో కోత్తగా వచ్చిన ఉప్పాడ బుటా sarees||మా manufacturing లో కొత్త sarees తయ్యరు చేసాము
- 11:46
- 3 ай бұрын
Пікірлер