రైతు ముచ్చట
సేద్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలియజేయడమే *రైతు ముచ్చట* #Rythumuchata లక్ష్యం. Rythu Muchata channel లో పంటల యాజమాన్యం, అంతర పంటలు, శ్రీవరి సాగు, సమగ్ర సస్యరక్షణ, సేంద్రియ వ్యవసాయం, యాంత్రీకరణ, వాతావరణం, విత్తనాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పురుగు మందుల వినియోగం, భూసార పరీక్షల సమాచారం, ఎరువుల మోతాదు, పంటలు విత్తే సమయం, వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన అనేక అంశాలు ఈ ' రైతు ముచ్చట' ఛానెల్లో ఉంటాయి. సాగులో ఉత్తమ ఫలితాలను సాధించిన రైతుల అనుభవాలు, విజయ గాధలతో పాటు.. యంత్ర పరికరాల సమాచారం వాటిని వినియోగించే పద్ధతులను కూడా మా rythu muchata channel ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవిధంగా చెప్పాలంటే దుక్కిదున్నడం నుంచి పంట ఉత్పత్తులు ఇంటికి చేరే వరకు సాగులో రైతులకు ఎదరయ్యే పలు సందేహాలు, సమస్యలను మా *రైతు ముచ్చట* #rythumuchata ఛానెల్ ద్వారా అధికారులు, నిపుణుల దృష్టికి తీసుకు వెల్లేందుకే మా ఈ ప్రయత్నం... 🙏🙏🙏- 2:32
- 3 ай бұрын
బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ..? Agriculture Gold Loan Mafi @Rythumuchata
- 3:29
- 3 ай бұрын
జూలై లోనే రుణమాఫీ ..
- 1:41
- 5 ай бұрын
రైతులకు బిగ్ షాకిచ్చిన ఈసీ.. ఈ రైతులకే రైతు బంధు Rythu bandhu amount details@Rythumuchata
- 2:12
- 6 ай бұрын
రైతు బంధు, రూ.2లక్షల రుణమాఫీపై ప్రభుత్వం క్లారిటీ.. rythu bandu, Runa mafi details @Rythumuchata
- 1:54
- 6 ай бұрын
5 ఎకరాల వరకు రైతుబంధు పూర్తి.. మిగతా రైతుల పరిస్థితి.. Rythu bandhu complete @Rythumuchata
- 2:28
- 7 ай бұрын
రైతులకు శుభవార్త.. రూ.2000 నగదు జమ
- 10:22
- Жыл бұрын
చేపలన్నీ చస్తున్నాయి..రూ.2లక్షలు లాస్..మీరు ఈ తప్పులు చేయకండి murrel fish farming @Rythumuchata
- 21:20
- Жыл бұрын
B-Tech చేశా.. నాన్నతో కలిసి డైరీ ఫామ్ నడిపిస్తున్న || Dairy farming in Telugu @Rythumuchata
- 4:01
- Жыл бұрын
ఆ 3లక్షల మందికి కూడా రుణమాఫీ.. లోన్ అకౌంట్ పనిచేయక పోయినా రుణమాఫీ సొమ్ము జమైతది @Rythumuchata
- 3:51
- Жыл бұрын
3లక్షల మంది రైతుల రుణమాఫీ సొమ్ము వెనక్కి.. ఆ లిస్టులో మీరు ఉన్నారా? Runamafi news @Rythumuchata
- 5:21
- Жыл бұрын
రుణ మాఫీ సరే.. రైతు బంధు సంగతేంది.. 5-10 ఎకరాలకు వస్తదా? రాదా? Rythubandhu details @Rythumuchata
- 5:45
- Жыл бұрын
పంట రుణమాఫీ పూర్తి వివరాలు|| ఎవరికి వర్తిస్తుంది.. Runamafi 2023 full details @Rythumuchata
- 3:10
- Жыл бұрын
5-10 ఎకరాలకు రైతు బంధు నగదు జమ అవుతున్నాయి|| Rythu bandhu amount credited @Rythumuchata
- 3:17
- Жыл бұрын
Telangana Rythu beema scheme application process 2023|| Rythu beema scheme details@Rythumuchata
- 2:00
- Жыл бұрын
5-10 ఎకరాల వారికి ఈ రోజు నుంచే రైతు బంధు నగదు జమ || Rythu bandhu latest news @Rythumuchata
- 10:20
- Жыл бұрын
తక్కువ ధరకే కొఱ్ఱమీను చేపపిల్లలు సప్లై చేస్తున్న|| low cost korramenu fish seed supply in Telangana
- 1:36
- Жыл бұрын
రెండో రోజు రూ.10వేలు జమ|| రైతుబంధు పడకుంటే ఇలా చేయండి Rythubandhu amount release@Rythumuchata
- 3:16
- Жыл бұрын
రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ || ఈ సారి ఇన్ని ఎకరాల వారికే.. Rythu bandhu amount release @Rythumucchata
- 2:30
- Жыл бұрын
ఈ రైతులకు మాత్రమే రైతుబంధు పైసలు || Rythubandhu amount release tomorrow morning @Rythumuchata
- 5:11
- Жыл бұрын
Пікірлер