SHIVA SHAKTHI
2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము.
ధర్మో రక్షతి రక్షితః
-Shiva Shakthi
- 3:48
- 4 сағат бұрын
పాస్టర్ ఘర్వాపస్ || Promo || Karunakar Sugguna
- 43:30
- 19 сағат бұрын
రిబ్కా వీడియో నన్ను కాపాడింది || Gharvapsi Interview by Karunakar Sugguna
- 46:23
- 21 сағат бұрын
శివ నింద చేసిన పాస్టర్ || High Voltage Reaction By Karunakar Sugguna | Testimony Trolls Part -2
- 46:19
- Күн бұрын
డబ్బుకట్టల దొంగమాంత్రికుడు దొంగసాక్ష్యం|| Testimony Trolls By Karunakar Sugguna, Srilakshmi
- 7:29
- 14 күн бұрын
Allahabad Highcourt On Love Jihad Case || Kalyan Chatlapally
- 41:52
- 14 күн бұрын
కింగ్స్ టెంపుల్ గురించి సంచలన విషయాలు|| A Lady Revealed Sensational Facts| Karunakar Sugguna
- 7:02
- 21 күн бұрын
విశ్వాసుల భోజనాలపై సతీష్ ఏడుపు || Karunakar Sugguna
- 45:12
- Ай бұрын
నేను మళ్ళీ పుట్టాను.. నాకు మళ్లీ యవ్వనం వస్తుంది ||Ex Christian Call Record with Karunakar Sugguna
- 2:05
- Ай бұрын
వీర్ సావర్కర్ హిందుత్వ పుస్తకం || Shiva Shakthi
- 14:49
- Ай бұрын
పాస్టర్ పృథ్వి పాల్, పాస్టర్ ప్రవీణ్ పువ్వు పచ్చడి Karunakar Sugguna Counter Election Results 2024
- 4:26
- 2 ай бұрын
Пікірлер