SaaguBadi
వ్యవసాయం లాభాసాటిగా మారాలి. యువతకు ఉపాధి వేదికగా నిలవాలి. రైతు సంక్షోభం నుంచి సుస్థిర అభివృద్ధి వైపు సాగాలి. అన్నదాత మోముపై చిరునవ్వులు చూడాలి. అలాంటి రోజులతో వ్యవసాయాన్ని మళ్లీ వైభవంగా మార్చేందుకు "సాగుబడి" యూట్యూబ్ ఛానల్ తనవంతు కృషి చేస్తుంది. వ్యవసాయ సమాచారం, పంటల సాగులో మెళకువలు, కొత్త పంటల పరిచయాలు, ఆదాయ మార్గాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవకాశాలకు దృశ్య రూపం ఇస్తుంది. వీటితో పాటు ఆహారం, ఆరోగ్యం, జీవన విధానాలపై నిపుణులు సూచనలు, సలహాలు అందిస్తుంది. లేనిది ఉన్నట్లు చూపి వ్యూస్ పొందటం సాగుబడి ఛానల్ ఉద్దేశం కాదు. పొలంలో ఉన్నదే చూపిస్తాం. రైతు చేసేదే చెబుతాం. సాగుబడి ఛానల్ వీడియోలను లైక్, షేర్ చేసి... మా ఈ ప్రయాణంలో మీ సహకారం అందించండి.మరిన్ని వివరాలకు [email protected] కి మెయిల్ చేయండి. ధన్యవాదాలు.
"Saagubadi" is Channel for Farmers & their Development & Food - Health. We Strive hard to promote best agriculture practices so they benefit many more farmers . We cover Agri & Allied sectors. Please Subscribe and Share. Thank You.
- 11:17
- 2 жыл бұрын
అఖండ సినిమాలో అదరగొట్టిన కోడెలు ఈ రైతన్నవే | #Akhanda Bulls | Srinivas - Goshala | #Saagubadi
- 9:18
- 2 жыл бұрын
ఉల్లిగడ్డ సాగు || ఎకరంన్నరకి రూ. లక్ష లాభం || #OnionFarming || Bala Swamy || #Saagubadi
- 26:01
- 2 жыл бұрын
లీటరు పాలు రూ. 70 || డెయిరీలో లాభాలు ఎలా || Dairy Farming || Raghunath, Jangaiah || #Saagubadi
- 12:46
- 2 жыл бұрын
భీమవరం మెట్టవాటం కోళ్ల పెంపకం - బ్రీడింగ్ | CountryChicken Breeding | శ్రీనివాస్ | #Saagubadi
- 1:34
- 4 жыл бұрын
వ్యవసాయ పనులు పల్లె కళకు వేదికవుతాయి || కూలీలు దొరికితే నాట్లు ఇంత అందంగా సాగుతాయి || #Saagubadi
- 35:29
- 4 жыл бұрын
Пікірлер