nestham
మీరు ఇల్లు కానీ ప్లాటు గాని వ్యవసాయ భూమి గానీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్న మీరు చేయవలసింది ఒక్కటే.కొనాలనుకునే వారు మీయొక్క రిక్వైర్మెంట్ ని అంటే ఏ ప్రాంతంలో కావాలి మీ బడ్జెట్ ఎంత ఇల్లు కావాలా ఫ్లాట్ కావాలా వ్యవసాయ భూమి కావాలా తదితర వివరాలు మాకు తెలియజేసినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ లో మీ రిక్వైర్మెంట్ ని అందరికీ అందుబాటులో ఉంచుతాము. మీ రిక్వైర్మెంట్ కి సరిపడే ప్రాపర్టీ ఎవరైనా అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తార లేదా వారే మిమ్మల్ని స్వయంగా సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు మంచి ధరకి కొనుక్కోవచ్చు.
అమ్మాలనుకునేవారు మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే అమ్మాలనుకుంటున్నారో వాటి వివరాలు, ప్రాపర్టీ ధర మరియు ప్రాపర్టీ వీడియోలు ఫోటోలు మరియు ఆ ప్రాపర్టీ లొకేషన్ తో సహా మాకు పంపించినట్లయితే ఆ వివరాల మాయూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసి కొనాలనుకునే వారికి అందుబాటులో ఉంచుతానము తద్వారా కొనాలనుకునేవారు మా ద్వారా మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు మంచి ధరకి అమ్ముకోవచ్చు.
మీరు ప్రాపర్టీ కొనే విషయంలో, అమ్మే విషయంలో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు🙏
- 6:04
- 5 ай бұрын
Пікірлер