నా చిన్నతనంలో అన్న NTR ని first time in my life 5 అడుగుల దూరం నుంచి చూసాను ఆ వర్చస్సు, వాక్ చాతుర్యం అమోఘం. నా ఊహ తెలిసిన తర్వాత నేను చుసిన సినిమా అడవి రాముడు, అప్పటి నుంచి నేను ఆయన వీరాభిమాని. జై NTR, జై తెలుగుదేశం.
@Kumar-8627
6 ай бұрын
Abbaaaaa em music ra babu goosebumps. Keeravani gari music highlight movie ki.
@smilestarganeshnayak9095
6 ай бұрын
Jai NTR
@mvinaysagarsagar3929
6 ай бұрын
కొన్ని కోట్ల జనాలు వచ్చారు ఎన్టీఆర్ అన్న ను చూడడానికి
@krishnaveni7105
8 ай бұрын
Ntr telugu prajala asthi
@krishnaveni7105
8 ай бұрын
Ntr chandrababu iddaru maku istame 🎉
@parsavenkey-9419
9 ай бұрын
Superovuoe
@vpnkannavankudavathu7896
Жыл бұрын
మా దేవుడు NTR గారి పేరు చెప్పుకొని,, ఆయన చెప్పు కింద కుక్కలా ఉంటూ.... ఈ రోజు.. నేను గొప్ప నటుడుని అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఒక అర్ధ నటుడు.. తుర్రో కుర్రో అని చెప్పడం తప్ప ఏమి రాని వాడు.. మోహన్ గాడు.... అన్న గారికి అన్నీ నేనే అంటున్నాడు.... అక్కినేని, NTR, కృష, సోబాన్, బాబు, కృష్ణమ రాజు, SV రంగారావు, రాజనాల, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రజిబాబు, రమణా రెడ్డి, అంతకు మించి మా పద్మనాభం గారి కంటే గొప్పొడా ఈ మోహన్ బచ్చా...... చెప్పులు నాకే కుక్క..... NTR గారు వృద్ధాప్యంలో ఆయనకు తోడు నటిస్తూ.... అవకాశాల కోసం రాఘవేంద్రరావు గారి చెప్పులు నాకాడు అని నా తాత చెప్పాడు నాకు..... మా తాత SV రంగారావు గారికి డ్రెస్సింగ్ మెన్..... మా నాన్న సినిమాలను వదిలి వ్యాపారం చేస్తున్నాడు.... మోహన్ గాడి కాలేజ్ లో.... అమెరిక పార్సెల్ ఉంది.....USA India అని నెట్ లో ఒక xxxxxx ఉంది.. అది...దానికి1992 నుంచి పాత్రధారి మోహన్ గాడు....and Africa's
@maddisaikumarreddyreddy5889
Жыл бұрын
Okappati rajakiyalu veru ippudu rajakiyalu veru okappudu congress vunnappudu rajakiyalu bavundevi ippudu assalu bagalevu
@venkateshislavath
Жыл бұрын
జై ఎన్టీఆర్
@tmprashanth2521
Жыл бұрын
Jai NTR
@sarathchandramannam6332
Жыл бұрын
Legend forever
@jothshivakrishna8641
Жыл бұрын
Kammas hamkaram
@jothshivakrishna8641
Жыл бұрын
Chowdary sansaulu
@embetikirankumarkumar9357
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mahendranathvankeswaram7027
Жыл бұрын
నటులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
@cheemalapentalingamaiah8936
Жыл бұрын
Ntr praja rakshakudu.prajaswamyavadi.jagan praja bakshakudu(rakshashudu). Narahanthakudu and dectetor.
@cheemalapentalingamaiah8936
Жыл бұрын
Ap ni sr ntr paripalinchadam ap prajala adrustham. Ap ni jagan paripalinchadam ap prajala duradustham.
@rahulabdulr3346
Жыл бұрын
Jai ntr❤
@thanoj143
Жыл бұрын
Full video please..just goosebumps after watching this video
@Sivakarthik9xx
Жыл бұрын
How many of you respect Mohan Babu after seeing this video 👍👍.
@sreenivasareddynarravula3098
Жыл бұрын
Legendary leader Great NTR
@vijaybanu6616
Жыл бұрын
ప్రతి ఒక్కరూ సినీ ఫీల్డ్ లో వున్న వాళ్ళు sr NTR గారి మంచితనం మానవత్వం వివరించారు ఎవ్వరూ దుస్తుడిగా అన్యాయం మనిషి గా చెప్పలేదు కారణ జన్ముడు Ap కి అటువంటి సీఎం కావాలి
@HAREKRISHNAr9
Жыл бұрын
నా భారత దేశ హిస్టరీ లో అతిరధ మాహారధుల చే కాక యావత్ తెలుగు నటి మణులచే ఒక దేవుడు గా విశ్వ గర్వించేలా...కర్పూర హారతి నీరజనం..పుచ్చుకున్న మనిషిలో ఎవరినైనా ఇలా దేవుడు కొలిచినట్లు...చూసారా? లేదా! ఇదిగో! ఇప్పుడే ఇక్కడే 19 వ దసకం లో.. మనం చూస్తున్న ఈ దృశ్యం మే సాక్షి భూతం గా యావత్ భారత దేశ తెలుగు ప్రజానీకం గర్వం గా. చూసారు ఆనాడు.. చూస్తుంది ఇక మీదట చూస్తూ వుంటారు ఈ భూమి ఉన్నత వరకు...ఆ మహాను బావుడ్ని స్వర్గీయా... " శ్రీ నందమూరి తారకరామారావు " ఖ్యాతి ని..విశ్వం పలికెలా..మన తెలుగు జాతి యుగ యుగాలు తలయత్తేలా.. చేసారు.. ఎన్టీఆర్ గారూ... ఎన్నిన్ని చెప్పను ఈ రాముడు గూర్చి కోట్ల బిలిన్స్ పదాలు సరిపోవు అని మనివి... శ్రోత్రలు లారా ఈ దృశ్యం కనుల విందుగా వినుల విందుగా వుంది కాదు.. భావి తరాలకు ఒక ధృశ్య కావ్యం ఈ మేజర్ చంద్ర కాంత్ మూవీ విజయోచ్చావా సభ... ఈ credit శ్రీ మోహన్ బాబు గారికే చెల్లింది మేము మీకు రుణపడి వున్నాము sir..ఈ రఘనందన రాముడు సీత రాముడు జానికి రాముడు, అయోధ్య రాముడు... ఇవే మా పాదాభివందనాలు.. అన్నగారు ntr గారూ మీకు నేను అమృతంజలి ఘటిస్తూ మీమ్మిల్ని అమితాం గా ఆరాధించే మీ లో ఒక అభిమాని..... కేవీబీర్
@HAREKRISHNAr9
Жыл бұрын
ఇక్కడ ఇంకో విషయం మైమరిపింంచే విషయమ్ తెలుగు నటి నటుమనులు నట సర్వబౌమ ఎన్టీఆర్ గారూ తొ సహా.. ఒకే సభ వేదిక పై బహుశా 19 వ దసకం లో ఎక్కడ చూడలేదు ఏమో... || సర్వేజనా సుఖినో భవంతు...||
Prajala Devudu Mana "ANNAGARU" "VISHWA VIKYATHA NATA SARVABOWMA PADMASRI PADMA VIBHUSHAN DR. NANDAMURI THARAKA RAMA RAO". Gariki Na PADHABI VANDHANAMULU 🙏🙏🙏🙏🙏🙏🙏
@BalaKrishna-bl9lw
Жыл бұрын
Johar ntr telugu jathi mudhu bida
@sivaprasad4234
Жыл бұрын
Mohan Babu Bane cash chesukunnadu
@rajendraprasad765
Жыл бұрын
N.T రామారావు గారితో ఇంతటి మంచి చిత్రాన్ని తీసిన మోహన్ బాబు గారిని తప్పక మెచ్చుకోవాలి. N.T.R గారి అద్భుత నటన నభూతో నభవిష్యతి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు మరియు ముఖ్యంగా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వం, M.M. కీరవాణి గారి సంగీతం , పాట రచయితలు చాలా బాగా కష్టపడి ఘనమైన విజయానికి కృషి చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. జై NTR
@geethakrishnafilmschools7901
Жыл бұрын
I was an All time fan of shree NTR ❤🎉🙏
@NewApRising
Жыл бұрын
Even today , no hero can get such crowds ... One and only NTR
@one7297
Жыл бұрын
Reason is bcoz of Internet
@NewApRising
Жыл бұрын
@@one7297 so funny.. it didnt happen to any hero or politician after him and before internet.. stop blaming technology..also population is now more than doubled..
@one7297
Жыл бұрын
@@NewApRising I didn't include "only" It's one of the reasons y people don't gather bcoz 1.dilusion and diversity in talent. 2.Recognition and comparsion of actors across the world 🌍. 3.people getting fair idea 💡 of zenre of talent pool. So automatically the demigodism or the worship of actors reduce drastically.
@NewApRising
Жыл бұрын
@@one7297 i have to differ here in few things In the last 50 years, I think it is only last 5-10 years such technology or anything else has cast an impact you are talking about.. Also coming to multitalent, Krishna shoban babu anr krishnam raju and later even more heroes made their entry by that time Of this function and hence the aspect of diversity had null impact on his craze.. Thats due to characters he played and also his dialogues modulation which no Other hero could perform till date..
@one7297
Жыл бұрын
@@NewApRising Indeed... Comparing to other heroes, none can replace the aura of our Sr. NTR garu .
@srinuvasraoerribothu3901
Жыл бұрын
Nata ratna Dr Sri NTR Johar johar johar
@vlr1432
Жыл бұрын
Miru ayana kosam pette coments chustumte chala samtosamga umdi nijamgane ayana kaliyuga purushudu kaliyuga devudu 🙏🙏🙏🙏🙏
@eslavathsreenivasulu3164
Жыл бұрын
Supermuvie Sir
@rajaraokaranam4411
Жыл бұрын
Alanti massive image unna NTR ni vennupotu podichina CBN gaadini emi cheyyali. TDP party followers, just think for a while the villainous character of CBN. He is unfit to be in politics.
@manu18190
Жыл бұрын
Why should a movie be hyped so much ? . They made business and earned money . How idiotic would it be if elon musk did the same though elon musk achieved more than any of these people
@anilraparla8133
Жыл бұрын
Johar Ntr garu never before and after seen in India 🇮🇳 prajale devullu samaajame devalayam only one word leader in India 🇮🇳 Johar ntr garu 🙏
@udays8198
Жыл бұрын
మీ పథకాలలో రెండు రూపాయల కిలో బియ్యం పథకం మా పేదొల్ల కడుపు నింపుతుంది స్వామి 😢😢😢😢
Пікірлер