చెప్పుతో కొట్టాలి బ్రదర్ ఇలాంటి వారిని మనకేమన్నా డబ్బులు ఊరికే వస్తున్నాయా
@shaik.inamulhasanashrafi1048
Ай бұрын
Hotles lo tips ichhe badulu veellaki isthe emavvadu
@rameshnaickramavathu5635
Ай бұрын
😢😢😢
@akheelkbn2834
Ай бұрын
Gujarat Modi cricket stadium lo 20/- 1liter water ₹100/-
@sandeepsandy4259
Ай бұрын
Mari Cinema theatre lo Adige Dhamnu Vundadhu, Villu matram Easy ga Dhorukutharu🫡
@connectinganjiatoz2074
Ай бұрын
Anty
@ravikanthkocharla4677
Ай бұрын
సినిమా హల్ లో కూడా ఆడుగు
@ThakurEshwar
Ай бұрын
Nice
@sathyakuma7063
Ай бұрын
G musko nuvu ne erripu daily wages vallanun ndukura torture chestharu
@anjigoud906
Ай бұрын
No problem sir
@MaheshRTIMedia
Ай бұрын
Mrp only .... all country
@balrajbalu8430
Ай бұрын
వీడియో తీసి ఎందుకు పెడతావ్ చేతనైతే కొను లేకుంటే లేదు రోడ్డుమీద బతికే వాళ్ళని ఎందుకు వీడియో తీసి పెడతావ్ అన్న నీకు నచ్చితే కొను లేకుంటే వదిలేసి వెళ్ళిపోవాలి మూడు పూటలు అన్నం తినడం కోసమే కష్టపడేది అది ఒకటి బాగా గుర్తు పెట్టుకో ఆయన ప్లేస్ లో నువ్వు ఉండి ఆలోచించి ఒక్కసారి ఆ విలువ ఏంటో తెలుస్తుంది
@thehindu4825
Ай бұрын
Mrp 40
@telugoduchaitanyapsn3025
Ай бұрын
అందరూ పేదోడి మీద బ్రతికే వాళ్ళే
@venkateshrachakonda8200
Ай бұрын
Movie theaters lo kuda velli adugu 😡... Chetha naya la, poor people medha kadhu ra.. IMAX, PVR ki velli adugu popcorn, snacks, cool drinks entha rate oh.
@kolakalurinaresh1689
Ай бұрын
బ్రదర్ నువ్వు ఎక్కే రైలు స్టేట్ సెంట్రల్ టాక్స్ ఎంత వేశారు చూసి ఆ టాక్స్ వేసిన వాళ్ళని నువ్వు నిలదీసి అడిగే ధైర్యం నీకుంటే 20 రూపాయలు ఎక్స్ట్రా ఏసి నీకోసం నీ భోగి దగ్గరకు వచ్చి నీకు బాటిల్ అందించే ఒక కష్టపడి ఆయన బాడీ మీద చెమటలు చూసి ఎలా ఉన్నాయో ఆ కష్టం నువ్వు నేను పట్టుకో అది తెలుసుకొని వీడియోలు పెట్టడం నేర్చుకో నువ్వు చెయ్యొద్దు అని ఎవరు అంటున్న వీడియోలు సరే నాన్న ఆయన కష్టం కూడా తెలుసుకొని వీడియో చెయ్ అలాంటి 20 రూపాయలు బట్టలు రోజుకి ఎన్ని నమ్మితే ఆయనకి ఎంత డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరు కొనరు కదా
@kishore6232
Ай бұрын
🔥 🔥 🔥
@PSPK608
Ай бұрын
రైల్వే స్టేషన్ అంటే రేట్స్ అలాగే ఉంటాయి. Nonsense అంత యూట్యూబ్ లో పెట్టకు
@PangiJagunadh-bv6hg
Ай бұрын
వీడియో అప్లోడ్ చేసినవాడు వెధవ పని పాట లేదు వాడికి ఇతనికి అడగడం కాదు వేరే షో రూమ్ లో అడగండి
Пікірлер