HindustanMusic Tracks
హిందుస్తాన్ మ్యూజిక్ ట్రాక్స్ (హెచ్.యం.టి.) అన్ని మతాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించడానికి అంకితమైనది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. నవ విధ భక్తి మార్గల్లో 'శ్రవణం' చాలా సులువైనది. శ్రవణం ద్వారా మనస్సు స్థిరంగా భగవంతుని పై లగ్నమోతుంది.ఇక్కడ మీరు పద్యాలు, భజనలు, సంస్కృత శ్లోకాలు, ప్రవచనాలు, హరికథలు...ఒకటేమిటి, ఇలా చాలా.. ఆధ్యాత్మిక సంగీత సంపద రాశులు పోసినట్టు మీకు అందిస్తున్నాం.
గళం, మంత్రమైతే .. గళానికి, శృతిలయబద్ధమైన సంగీతంతో కలసి మహామంత్రమోతుంది..
"పశుర్వేత్తి,శిశుర్వేత్తి గాన రస ఫణి " అన్నారు..
"వేదానాం సామ వేదోస్మి" (భగవద్గీత 10-22) సంగీతానికి సంబంధించిన సామవేదాన్ని నేనే అని పరమాత్మ శ్రీ కృష్ణుడు చెప్పినాడు. ఈ ఆధ్యాత్మిక సంగీతం అభిమానులకు చల్లని నీడనిచ్చి , ఈ లౌకిక ప్రపంచంలోని అశాంతిని దూరం చేసి సేద తీరుస్తుంది. సంగీతం ఒక మోక్ష సాధనం.. భక్తితో జ్ఞానాన్ని సన్మార్గంలో పయనింప చేయగలం.
మీ ఆధ్యాత్మిక సాధనలో
హెచ్.యం.టి. ఒక సాధనమైనందుకు..
హెచ్.యం.టి. స్థాపన సార్థకమైనది..
ఎందరో మహనుభావులు అందరికీ శతసహస్ర వందనాలతో..
ఇట్లు
మీ హెచ్.యం.టి
- 2:53:30
- 11 ай бұрын
శ్రీమధ్ రామాయణ ప్రవచనములు - 5వ భాగం - బ్రహ్మ శ్రీ మల్లాది చంధ్ర శేఖర శాస్త్రి గారు
- 2:53:37
- 11 ай бұрын
శ్రీమధ్ రామాయణ ప్రవచనములు - 4 వ భాగం - బ్రహ్మ శ్రీ మల్లాది చంధ్ర శేఖర శాస్త్రి గారు
- 2:55:03
- 11 ай бұрын
శ్రీమధ్ రామాయణ ప్రవచనములు - 3 వ భాగం - బ్రహ్మ శ్రీ మల్లాది చంధ్ర శేఖర శాస్త్రి గారు
- 2:59:38
- 11 ай бұрын
శ్రీమధ్ రామాయణ ప్రవచనములు - 2 వ భాగం - బ్రహ్మ శ్రీ మల్లాది చంధ్ర శేఖర శాస్త్రి గారు
- 2:54:21
- 11 ай бұрын
శ్రీమధ్ రామాయణ ప్రవచనములు - 1 వ భాగం - బ్రహ్మ శ్రీ మల్లాది చంధ్ర శేఖర శాస్త్రి గారు
- 1:00:04
- 4 жыл бұрын
Пікірлер