Muralidhar Classes
అందరికీ నమస్కారం నా పేరు k.మురళీధర్ నేను ఈ ఛానల్ ద్వారా విద్యా సంబంధమైన విషయాలు,పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలును బోధిస్తూ అలాగే వివిధ సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలపై మరియు ఇతర ప్రాధాన్యత అంశాలపై నా యొక్క అభిప్రాయాలను మీతో పంచుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను నా విద్యార్థులు నా మిత్రుడు శ్రేయోభిలాషులు మరియు ఇతర వీక్షకులు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా తెలియజేస్తూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తారని మరియు నా ఛానల్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నానుMuralidhar Classroom app కొరకు ఈ దిగువ లింకును అనుసరించండి
play.google.com/store/apps/details?id=com.rregai.agncsh
ఈ యాప్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వారికి పరీక్షలు మరియు సోషల్ మెథడాలజీ క్లాసులను పొందుపరచడం జరిగింది
- 7:19
- 4 ай бұрын
DSC ప్రిపరేషన్ మొదలుపెట్టు ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఉండవు నమ్మకంతో చదవండి మెగా డీఎస్సీ వస్తుంద sass
- 5:32
- 4 ай бұрын
DSC విద్యా దృక్పదాలు సిలబస్ క్షుణ్ణంగా పరిశీలన చేసి చదువుదాం ఈసారి కాస్త భారంపెరిగింది జాగ్రత్త
- 24:44
- 4 ай бұрын
సోషల్ మెథడాలజీ సిలబస్ క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం సిలబస్ ఎలా ఉంది ఏ పుస్తకాలు అనుసరించాలి dscss
- 12:04
- 4 ай бұрын
dsc తెలంగాణ saసోషల్ అర్థశాస్త్ర సిలబస్ లోని అంశాలు విశ్లేషణ ప్రధాన అంశాలు ఏమిటి ఏ బుక్స్ చదవాలి
- 15:35
- 4 ай бұрын
పోటీ పరీక్ష ఏదైనా మన ప్రిపరేషన్ చివరి దశలో ఇలా ఉండాలి సరైన ప్రిపరేషన్ విజయాన్ని దగ్గర చేస్తుంది
- 14:09
- 4 ай бұрын
తెలంగాణ DSC SOCIAL సిలబస్ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు ,కొత్త పుస్తకాలు బాగా చదవండి,muralidharclasses
- 13:19
- 4 ай бұрын
group2 చదవాల dsc చదవాల! నేను ఏది ఎన్నుకోవాలి! ఏది ఫలితాన్ని ఇస్తుందిరెండు బ్యాలెన్స్ చేయొచ్చా
- 10:00
- 4 ай бұрын
10class జాగ్రఫీ పుస్తకం విశ్లేషణ ! పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకం! DSC కి కచ్చితంగా చదవాల్సిందే,
- 15:06
- 4 ай бұрын
dsc content ఇలా చదివితే మీకు తిరిగే ఉండదు social కంటెంట్ లో గమనించవలసిన విషయాలు,dsc content tips
- 12:56
- 4 ай бұрын
DSC ఇంటర్ సిలబస్ అంశాలు ఎలా చదవాలి | ఇంటర్ అంశాలపై పట్టు సాధించే మార్గాలు ఇంటర్ తప్పనిసరిగా చదవాలి
- 40:16
- 4 ай бұрын
తెలంగాణdsc | saసోషల్/జాగ్రఫీ సిలబస్ | విశ్లేషణ | ఇంటర్ వరకు చదవాల్సిందే జాగ్రఫీ కీలకంశాలు tsdsc
- 6:32
- 4 ай бұрын
Пікірлер