ABS9TV
అభివృద్ధి చెందుతున్న భారత దేశం కోసంప్రజల్లో చైతన్యం కోసం రాజకీయంలో సమాజంలో ప్రజలు ఎలా ఎదగాలి ఎలాంటి నాయకున్ని ఎన్నుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలి విద్యార్థులు ఎలా చదవాలి విద్యార్థులకు ఎలాంటి కోచింగులు మరియు కంప్యూటర్ ఆపరేటింగ్ ఎలా చెయ్యాలి
మన రాష్ట్రంలో ఉన్న కరువు సమస్యల పైన మనం ఎలా పోరాడాలి రైతులు వేసిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చేలా మనం రైతులకు అవగాహన కల్పించాలి. మన రాష్ట్రంలో కరువు సమస్యల పైన ఎలా పోరాటం చేయాలి .
రైతులు ఏ రుతువున్న ఏ పంటలు వెయ్యాలి ఏ మందులు వాడాలి అని కార్యక్రమం పైన న్యూస్ ద్వారా అవగాహన వచ్చేలా చూడాలి.
దేశం కోసం రైతు చేస్తున్న కష్టాన్ని ప్రజలకు తెలపాలి
ఉద్యోగ అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి.
దేశం కోసం మన ఇండియన్ ఆర్మీ వ్యవస్థ కోసం యువత ఇలా ముందుకు రావాలి సరిహద్దులలో జరిగే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి.
రాజ్యాంగంలో ఉన్నవి ప్రజలకు ఎలా ఎలా ఉపయోగపడతాయో తెలపాలి.
ఎన్నికల విషయంలో రిజర్వేషన్ అంటే ఏమిటి ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
ప్రైవేట్ వ్యవస్థ సంస్థలు ఎలా పనిచేయాలి వాటి వల్ల ప్రజలకు ఉపయోగమేమిటి అర్థమయ్యేలా ప్రజలకి వివరించాలి.
- 4:01
- 14 сағат бұрын
సిసి రోడ్లకు 10 లక్షల రూపాయలు మంజూరు ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు డేగల కృష్ణమూర్తి
- 2:00
- 16 сағат бұрын
మాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
- 3:57
- 14 күн бұрын
శ్రీరంగరాయల ఉద్యానం వనం ఏర్పాటు చేయాలి అలానే బస్టాండ్ నియమించాలి
- 3:07
- 14 күн бұрын
అనంతపురం జిల్లాలో రాష్ట్ర ఎస్ఎఫ్ఐ విస్తృత స్థాయి సమావేశాలు
- 4:15
- 14 күн бұрын
మద్యం దుకాణాలు దరఖాస్తుకు కండిషన్స్. మద్యం దుకాణం కు దరఖాస్తుకు చెల్లించిన డబ్బు వెనక్కు రాదు
- 3:38
- 14 күн бұрын
సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో 24/7 డాక్టర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తాం ఎమ్మెల్యే బండారు శ్రావణి
- 1:37
- 21 күн бұрын
చౌడేశ్వరి మాత ఆలయంలో దొంగతనం
- 10:01
- 21 күн бұрын
లబైక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ నూతన ఆఫీస్ ప్రారంభం
- 2:25
- 21 күн бұрын
బుక్కరాయసముద్రం మండలం వీరభద్ర కాలనీలో నివాసం ఉంటున్న మాకు పట్టాలు మంజూరు చేయండి.సిపిఐ
- 2:02
- 21 күн бұрын
బుక్కరాయసముద్రం పంచాయతీకి కోటి 40 లక్షల రూపాయలు మంజూరు. ఎంపీడీవో తేజోష్ణ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు
- 2:40
- Ай бұрын
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు
- 1:06
- Ай бұрын
హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర జయప్రదం చేయండి రాచపల్లి రామాంజనేయులు
- 2:49
- Ай бұрын
Пікірлер