Iron enumunu sagudu tesukuvaste gold chese vidhanam chepparu.
@pshreenivasreddy793
2 жыл бұрын
Super meaning cheppinaru guruvugaru
@gannavaramprabhakar8662
2 жыл бұрын
Super poem guruvu garu.🙏🏻🙏🏻
@gannavaramprabhakar8662
2 жыл бұрын
Super poem guruvu garu.🙏🏻🙏🏻
@nagireddyaparna3777
2 жыл бұрын
మీరు సూపర్ తాత గారు👍🙏
@nagireddyaparna3777
2 жыл бұрын
Super తాత గారు., థాంక్యూ సో మచ్., దేవుడు మీకు తన సన్నిధిని తోడుగా ఉంచును గాక👍🙏
@bhaanojeepchr6968
2 жыл бұрын
ఎవరు ఎన్ని చెప్పిన ఈ కుల వ్యవస్థకు బాసటగా ఉన్నంత కాలం నిజాన్ని మరుగపరచడానికి తమ తమ తెలివి తేటలు చూపిస్తున్నంత కాలం ఈ వ్యవస్థ మారదు. ముందు జన్మ ఏదైతే ఏమి ఇప్పుడు ఏమిటీ? సూద్రులకు పుట్టినవాడు సూదృడే కదా! కానీ, విద్య ఉన్నావాడే విప్రుడు కదా! మరి విద్య వున్నవాళ్ళని ఎంతమందిని విప్రుడుగా అంగీకారిస్తున్నాము? ఇప్పటికైనా విజ్నులు ఆలోచిస్తారని చిన్న ఆశతో...
@duggirambabu7792
2 жыл бұрын
వశిష్ఠ మహర్షి తొలుత బ్రహ్మమానసపుత్రుడు. నిమి శాపముచేత ఆ శరీరమునకు నాశము కలుగగా మిత్రావరుణులకు మరల జన్మించెను. అనగా వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. 1). వశిష్ఠ మహర్షి (తొలుత బ్రహ్మమానసపుత్రుడు) మిత్ర మహర్షి + వరుణా = వశిష్ఠ మహర్షి (తదుపరి జన్మ) 2). వశిష్ఠ మహర్షి + అరుంధతి = 100 మంది కుమారులు (శక్తి మహర్షి మొదటివాడు) 3). శక్తి మహర్షి + అదృశ్యంతి = పరాశర మహర్షి 4). పరాశర మహర్షి + సత్యవతి = వ్యాస మహర్షి 5). వ్యాస మహర్షి + అంబిక = దృతరాష్ట్రుడు వ్యాస మహర్షి + అంబాలిక = పాండురాజు వ్యాస మహర్షి + (అంబిక మరియు అంబాలిక యొక్క) దాసి = విదురుడు తల్లి (సత్యవతి) ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
@laxmichinta3459
2 жыл бұрын
Kuram vruttiki. Sambhadin chin Adi janmaki kadu
@RaviKumar-ge1gm
2 жыл бұрын
Guruyu garu jagratha swapnam SUSUPTHI anti amiti guruyu garu
@ramp8563
2 жыл бұрын
అయ్యా వేమన కాలంలో మైనపు కొవ్వొత్తి వున్నదా,??
@p.nagaraju815
2 жыл бұрын
శ్రీ నిరంజన్ దాస్ వెంకటరామ్ ఆర్యులకు, పాదాభి వందనములు, వేమన పద్యాలపై మీయొక్క అమూల్యమైన, గూడార్థం లు మరియు విశదీకరణ యూట్యూబ్ ద్వారా వినిపించడం చాలా బాగుంది.
@dadalaajit472
2 жыл бұрын
Thank you sir.
@kodandaramaiah6444
2 жыл бұрын
చక్కని విచారణ తెలియపరచారు
@penugondaprathap4581
2 жыл бұрын
Send contact details I will talk to you guru garu
@lasyakiran3239
2 жыл бұрын
rasavadha padyalu cheppandi guruvu gaaru
@omnamasivayanaama
2 жыл бұрын
Do more videos
@rajub119
2 жыл бұрын
Ji. Gurudeova.
@pashanampolamarasetty1956
2 жыл бұрын
ఓం నమః శివాయ
@shivashakthi8053
2 жыл бұрын
Pedachettu banderuchetu
@gamechanger2017
2 жыл бұрын
ఇది వేరొక అర్థం ఉందా గురువు గారు
@saradavootukuru4617
2 жыл бұрын
చిత్తశుద్ధి గురించి చాల చక్కగా వివరించారు స్వామి
@saradavootukuru4617
2 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@kodandaramaiah6444
2 жыл бұрын
జై గురుదేవ చక్కని విచారణ అందజేసిన మీకు ద్వాదశి వందనములు గురుదేవా
@saradavootukuru4617
2 жыл бұрын
చాలా మంచి పద్యం ఎన్నుకున్నారు.
@saradavootukuru4617
2 жыл бұрын
పద్యం ఆలపించిన విధానం, వ్రాసిన విధానం, విశ్లేషణ చక్కగా వున్నాయి స్వామి.
@kodandaramaiah6444
2 жыл бұрын
చక్కని పద్య ఆలాపన సరి అయిన పద్య విశ్లేషణ ఖచ్చితత్వము తో కూడి ఉన్నవి
@saradavootukuru4617
2 жыл бұрын
చాలా బాగా వుంది
@dindukurthiramesh1852
2 жыл бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః పెద్దలకు ద్వాదశి నమస్కారములు చాలా సంతోషము. Achala Sagaramu అచల సాగరము పేరు ఇలా మొదట ఇంగ్లీష్, తరువాత తెలుగు ఉండాలి. ఎక్కువగా ఇంగ్లీష్ లో టైప్ చేయుట వుంటుంది కావున. జై సద్గురు
@kodandaramaiah6444
2 жыл бұрын
జై గురుదేవ వేమనయోగి పద్యమునకు నిండయిన అక్షరరూపం భావ యుక్తముగా పద్యమును ఆలపించడం పద్యంలోని మర్మమును చక్కగా విశ్లేషించడం చాలా బాగున్నాయి ఇలానే ముందుకు వెళదాం
Пікірлер