HinduHeritageClub
అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి, తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! "తెలుగు వంట తెలుగు వారి ఇంటి వంట"
ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం తెలుగు వారు విస్తృతంగా వ్యాప్తికి నిదర్శనం. చాలా వరకూ సాంప్రదాయక వంటలు బియ్యం ఇంకా మిరప వాడకంతోనే అధికంగా చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమయినా, మాంసాహారమయినా, లేక చేపలు (ఇతర సముద్ర జీవాలు) ఆధారిత ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు, చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది.
మన ఛానల్ లో రుచికరమైన మన తెలుగు వంటలను సులంభంగా ఎలా చేసుకోవాలో నేర్చుకొందాం!!!
--- దీపికా రెడ్డి
- 5:57
- 2 ай бұрын
Muggu#freehandrangoli /Simplerangoli /
- 4:37
- 2 ай бұрын
21 June 2024
- 3:22
- 2 жыл бұрын
హండి పనీర్ కర్రీ|Easy Dineer Recipe|How to make handi paneer Curry|Resturant Style handi paneerCurry
- 2:00
- 2 жыл бұрын
పొటాటో చీస్ బాల్స్|potatao cheeseballs|Evening snaks|Kids lunchbox recipe@grfoodstelugu
- 2:37
- 2 жыл бұрын
Honey Steam Cake|స్టీమ్ కేక్|Honey cake|20 Minutes cake
- 1:11
- 2 жыл бұрын
చాక్లెట్ లావా కేక్|Chocolate Lava Cake in 10 minutes
- 0:46
- 2 жыл бұрын
పుదీన చట్నీ|Pudina chutney|Mint chutney
- 0:30
- 2 жыл бұрын
#shorts #🙏 JaiDuragaMaa#Inourcommunity
- 2:27
- 2 жыл бұрын
Пікірлер