వాయిద్య సహకారం లేకుండా శ్రావ్యంగా రాగ భావయుక్తంగా పాడ గలగడం భగవంతుడు కొందరికే ఇచ్చే వరం. అది నీకు పుష్కలం. "భక్త జన పరిపాలకుడు" అయిన ఆ శ్రీరాముని సదా కీర్తిస్తూ, ఆయన ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి పొందాలని నా ఆకాంక్ష. May Lord Rama bless you.
@lalithabhargav
5 ай бұрын
Thank you andi 🙏🏻
@JanardhanaRaoVetcha-ui6im
5 ай бұрын
లలితా, వాయిద్య సహకారం లేకుండా శ్రావ్యంగా, రాగ భావయుక్తంగా పాడగలగడం భగవంతుడు కొందరికే ఇచ్చే వరం. అది నీకు పుష్కలం. సదా "భక్తజన పరిపాలకుడు" అయిన ఆ శ్రీరాముని కరుణ నీపైన, నీ కుటుంబంపైన ఉండాలని ఆకాంక్ష. God bless you.
@lalithabhargav
5 ай бұрын
Thank you andi 🙏🏻
@sundaripochiraju4225
5 ай бұрын
చాలా చక్కగా పాడావమ్మ.
@durgaprasadtumuluru7201
5 ай бұрын
👏🏻👏🏻👏🏻చాలా బావుంది తల్లీ
@anilbhargav842
5 ай бұрын
Beautiful rendition..👌👌👌
@krkprasad1880
5 ай бұрын
Chala bavundi Lalitha seeta rama blessings neeku sada undali k sujatha
@krkprasad1880
5 ай бұрын
Chala Baga padavu Lalitha manchi song seeta rama blessings sada undali . sujatha
@chittithalliadbhuthakalalu7116
5 ай бұрын
Super 🎉
@krkprasad1880
5 ай бұрын
Chakkaga padavu talli seeta ramula blessings Mee family ki sada kalagali kalyanam. Kallaki kattinatuluga paadavu
@krkprasad1880
5 ай бұрын
Power of this Bhajan...Lord Rama himself will sit and listen. So devine.
@RamaDevi-zf2gx
5 ай бұрын
Very nice
@jyothipanangipalli325
5 ай бұрын
సీతారామ కల్యాణ వైభోగానుభూతి కలిగింది.
@satyavani8811
5 ай бұрын
Super.. Chala baga padavu
@priyaparimikitchen
5 ай бұрын
చాలా బాగా పాడావు లలిత 👏👏
@SatyanarayanaNandury-ih9ks
5 ай бұрын
🙏🙏 వందనము రఘునందన 🙏🙏 ఎంతో భక్తి, సమర్పణా భావము తో పాడావు తల్లి. ఈ క్రోధి నామ సంవత్సరము లో నీకు అనేక కీర్తి ప్రతిష్ఠలు చెకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
Пікірлер