Bairi Naresh
బైరి నరేష్ అను నేను నా జీవిత సహచరి సుజాత కలిసి"మూఢనమ్మకాల నిర్మూలన సంఘం" స్థాపించబోతున్నాము.
ఇది నూతన సంఘం.
ఏ సంఘానికి అనుబంధం కాదు.
ఆవిర్భావ దినం : సెప్టెంబర్ 17, 2023.
త్వరలో జెండా, ఎజెండా, ప్రణాళిక, కార్యాచరణతో మీముందుకు వస్తాము.
ఇది సాంస్కృతిక ఉద్యమం.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించి మొదట దక్షిణ భారతదేశంలో విస్తరింప జేసి అనంతరం దేశ వ్యాప్తంగా పని చేద్దాం అనుకుంటున్నాం.
లక్ష్యం: ప్రత్యామ్నాయ సంస్కృతి, నాస్తికత్వం, హేతువాదం, మానవ వాదం, శాస్త్రీయ దృక్పథం, కులమత నిర్మూలన, సమసమాజం, సామాజిక అసమానతల నిర్మూలన, సమాజ చైతన్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన నాయకత్వాన్ని పెంపొందించడం, విద్యార్థి యువతని మేల్కొలపడం.మహనీయుల స్పూర్తి, సంఘ సంస్కరణ.
మా ఈ నిర్ణయం/ ఆలోచనపై
మీ ఆలోచనలు, సలహాలు, సూచనలు కోరుతున్నాము.
ఇట్లు
మీ సోదరుడు
డా. బైరి నరేష్ 7013160831
తేది: 22.07.2023
- 12:30
- 17 сағат бұрын
కర్ణాటక మొత్తం MNS డా.బైరి నరేష్ ప్రయాణించాలని కోరుతున్న పావగడ శ్రీరాం హైకోర్టు అడ్వకేట్
- 3:04
- 17 сағат бұрын
పిల్లలు చక్కటి పాటకు ముచ్చటైన నృత్యంతో పెరియార్ జయంతి వేడుకలు బెంగళూరు సక్సెస్ చేశారు.
- 3:37
- 19 сағат бұрын
దేవుళ్ళు మహిళలకు ఏమి చేయలే.బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే పెరియార్ లు స్వేచ్ఛను ఇచ్చారు _అక్షత కర్ణాటక
- 1:28:05
- 14 сағат бұрын
కులవివక్ష గూర్చి వివరిస్తున్న KVPS నాయకులు స్కైలాబ్ గారు #MNS_MAHASABHALU_VIZAG2024
- 16:55
- 19 сағат бұрын
బసవన్న చరిత్రను వివరిస్తున్న కర్ణాటక సామాజిక ఉద్యమకారులు శ్రీరంగాచారి #mns_mahasabhalu_vizag_2024
- 5:22
- 22 сағат бұрын
MNS మహాసభల్లో మహారాష్ట్ర నాయకులు రాంప్రసాద్ గారు #MNS
- 19:58
- 22 сағат бұрын
బసవేశ్వరుడి గూర్చి వివరిస్తున్న డా.వడ్డగెరె నాగరాజయ్య గారు #MNS_vizag_sabhalu_2024
- 54:59
- Күн бұрын
MNS జాతీయ మహాసభల్లో MLC I.V గారి ప్రసంగం
- 3:22
- Күн бұрын
MNS వైజాగ్ జాతీయమహాసభలు విజయవంతమైనవి. అందరికీ అభినందనలు కృతజ్ఞతలు. సమగ్ర నివేదిక త్వరలో..
- 4:04
- 14 күн бұрын
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మహిళా సభ్యులు నాయకులు
- 1:36
- 14 күн бұрын
బుద్ది హీనులు తమహృదయంలో దేవుడు లేడు అనుకొందురు... కీర్తనల గ్రంథం
- 2:18
- 14 күн бұрын
MNS బాల సంఘ సంస్కర్తల కోసం ఇన్ని ఏర్పాట్లు
- 5:35
- 14 күн бұрын
ప్రముఖ సైకాలజిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ సీనియర్ ప్రొఫేసర్ MNS జాతీయ మహాసభల గూర్చి ఏమంటున్నారు?
- 2:04
- 14 күн бұрын
బౌద్దం మూఢనమ్మకాల గూర్చి ఏమి చెబుతోంది MNS సభల్లో వివరించనున్న డా.మాటూరి శ్రీనివాస్ గారు
- 16:47
- 14 күн бұрын
మాదిగ JNTU గోల్డ్ మెడలిస్ట్ డప్పుకొట్టనందుకు బహిష్కరణ తనతో మాట్లాడితే 5000 ఫైన్ 25 చెప్పుదెబ్బలు
- 8:37
- 14 күн бұрын
MNS సభ్యులకు డాక్టర్ బైరి నరేష్ హెచ్చరిక
- 5:47
- 14 күн бұрын
చాలా సంవత్సరాల తరువాత మా అల్లుడు
- 10:05
- 14 күн бұрын
చర్చికి వెళ్ళే వీరు ఏమి మిస్ అయ్యారో తెలుసా ఖమ్మం కులాంతర జంట ఆదర్శం
- 10:29
- 21 күн бұрын
Пікірлер